Miriyala Charu Recipe : మిరియాల చారు.. 5 నిమిషాల్లో చేయొచ్చు.. దెబ్బకు మొత్తం కఫం పోతుంది..
Miriyala Charu Recipe : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో మిరియాలు ఒకటి. ఎంతో కాలంగా వీటిని మనం వంటల్లో వాడుతున్నాం. మిరియాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వంటల్లోనే కాకుండా మిరియాలతో మనం రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాం. మిరియాల రసం చక్కటి రుచిని కలిగి ఉంటుంది. పుల్లగా, ఘాటుగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా మిరియాల రసాన్ని చేసుకుని తినవచ్చు. మిరియాల … Read more