Flax Seeds Side Effects : అవిసె గింజలు ఆరోగ్యకరమే.. ఎక్కువగా తీసుకుంటే ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి..
Flax Seeds Side Effects : శరీరంలో కొన్ని రకాల భాగాలకు కొన్ని రకాల ఆహారాల వల్ల మేలు కలుగుతుంది. ఆ ఉద్దేశ్యంతో వాటిని అధికంగా తీసుకోవడం వల్ల ఇతర భాగాల మీద అవి దుష్ప్రభావాలను చూపించే ఆస్కారం ఉంది. అలాంటి వాటిలో ప్లాక్స్ సీడ్స్ కూడా ఒకటి. అవిసె గింజలుగా పిలిచే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ఈ అవిసె గింజల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి.. వీటిని … Read more