Sweet Potato Puri Recipe : చిలగడదుంపలతో పూరీలను ఇలా చేయండి.. ఒక్కటి కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు..
Sweet Potato Puri Recipe : పూరీలు అంటే అందరికీ ఇష్టమే. వీటిని ఆలు కూరతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే చికెన్, మటన్ వంటి కూరలతోనూ పూరీలను తింటుంటారు. అయితే పూరీలను రొటీన్‌గా కాకుండా వెరైటీ రుచిలోనూ చేసుకోవచ్చు. వీటిని చిలగడదుంపలతోనూ చేయవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. చిలగడ దుంపలతో పూరీలను చేయడం చాలా సులభమే. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. ఈ పూరీలను ఎలా తయారు చేయాలి.. అన్న … Read more