Pasupu : మహిళలు పాదాలకు పసుపు రాసే విషయంలో ఈ జాగ్రత్తలను పాటించాలి..!
Pasupu : కాళ్లకు పసుపు రాసుకోవడం అనేది ఎంతో కాలంగా మనం ఆచరిస్తున్న సంప్రదాయాల్లో ఒకటి. స్త్రీలు సౌభాగ్యానికి చిహ్నంగా కూడా దీనిని భావిస్తారు. పసుపు రాసిన పాదాలు చూడచక్కగా ఉంటాయి. పాదాలకు పసుపు రాసుకోవడం వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. కాళ్లకు పసుపు రాసుకోవడం మన సంప్రదాయం అయినప్పటికి పసుపు రాసుకోవడంలో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మనం లక్ష్మీ దేవికి దూరం అవుతామని పండితులు చెబుతున్నారు. పసుపు రాసుకోవడానికి కొందరు … Read more