Crispy Chicken Pakoda : చికెన్ పకోడాను ఇలా చేస్తే.. క్రిస్పీగా వస్తుంది.. ఒక్క ముక్క కూడా విడిచిపెట్టరు..
Crispy Chicken Pakoda : చికెన్ ను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో బిర్యానీ, కూర, ఫ్రై వంటివే కాకుండా చికెన్ పకోడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. చికెన్ పకోడి చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ పకోడి మనకు బయట రోడ్డు పక్కన బండ్ల మీద కూడా దొరుకుతూ ఉంటుంది. బయట లభించే విధంగా అదే రుచితో ఇంట్లో కూడా మనం ఈ చికెన్ పకోడిని తయారు చేసుకోవచ్చు. స్ట్రీట్ … Read more