Jalebi : షాపుల్లో అమ్మే లాంటి రుచితో.. ఇంట్లోనే జిలేబీని ఇలా సులభంగా చేయవచ్చు..!
Jalebi : జిలేబి.. ఈ పేరు వినగానే చాలా మంది నోట్లో నీళ్లు ఊరుతాయి. జిలేబి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. జిలేబీని ఇష్టపడని వారు ఉండరు అని చెప్పవచ్చు. ఇవి మనకు బయట విరివిరిగా లభిస్తాయి. బయట కొనే పనే లేకుండా అదే రుచితో వీటిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. జిలేబీని రుచిగా, సలుభంగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జిలేబి తయారీకి కావల్సిన పదార్థాలు.. మైదా … Read more