35 ఏళ్లకు పైబడిన మహిళల్లో పెరుగుతున్న హార్ట్ ఎటాక్ ముప్పు.. జాగ్రత్తలు తప్పవు..
ఈమధ్య కాలంలో హృదయ సంబంధిత సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించాలి. ఆరోగ్యానికి మేలు చూసే ఆహార పదార్థాలని డైట్ లో చేర్చుకుంటూ ఉండాలి. దాంతో పాటుగా మంచి పద్ధతుల్ని అనుసరిస్తూ ఉండాలి. ఎక్కువగా యువతుల్లో గుండె సమస్యలు బాగా విపరీతంగా పెరిగిపోయాయి. అటువంటి గుండె సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతులని తప్పక పాటించాలని ఆరోగ్య … Read more









