మీ ఫర్నిచర్ ఏ రంగులో ఉంది.. దాన్ని బట్టి వాస్తు దోషం ఏర్పడుతుంది తెలుసా..?
ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలని ఉంటుంది. ఏ బాధ లేకుండా హాయిగా ఉండాలని అనుకుంటుంటారు. మీరు కూడా బాధల నుండి బయట పడాలనుకుంటే చైనీస్ ఫిలాసఫికల్ సిస్టం చెప్తున్న మార్గాలని చూడాల్సిందే. ఆరోగ్యం బాగుంటుంది పైగా సమస్యల నుండి బయటకి వచ్చేయచ్చు. ఎప్పుడూ కూడా ఇంట్లో మంచి ఎనర్జీ ఉండాలంటే చెత్తను తొలగించాలి ఇంట్లో ఉండే వీటి వలన ఇబ్బందుల్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అవసరమయ్యేవి మాత్రమే ఇంట్లో ఉంచుకోండి. చెత్తా చెదారాన్ని మీ ఇంట్లో ఉంచితే … Read more









