నిజమైన విప్లవకారుడు.. గొప్ప ప్రేమికుడు.. చేగువేరాపై కథనం..
విప్లవం అంటే ఏమిటో చైతన్యం అంటే ఎలా వుంటుందో ఆచరణలో చూపించిన వాడు. మహోన్నత మానవుడు, ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి. పోరాటానికి ప్రతిరూపం. ప్రపంచానికి ఆదర్శం. నిత్య చైతన్యదీప్తి ఆయన. ఎంత చెప్పినా తనివి తీరదు. గుండె కొట్టుకోవడం ఆగదు. జలపాతం ఎలా ఉంటుందో సముద్రం ఎలా ఉప్పొంగుతుందో సునామీ ఎలా ఉంటుందో ఆయుధాన్ని ధరించిన వాడు అతడే జనం మెచ్చిన యోధానుయోధుడు. కోట్లాది ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న పోరాట స్ఫూర్తి – చేగవేరా. అడుగులు … Read more









