మీరు ఈ ప‌నులు చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఇవి ద‌రిద్రానికి సంకేతాలు..

ఆర్థిక ఇబ్బందులు మనిషి మానసికంగా చాలు కుంగదీస్తాయి.. కొంతమందికి సంపాదించే సోర్స్‌ లేక డబ్బులోటుతో ఉంటారు.. మరికొంతమంది డబ్బుబానే సంపాదిస్తారు.. కానీ వచ్చినదంతా.. అదే దారిన వెళ్లిపోతుంది. అనుకోని ఖర్చులు.. ఒక దాని తర్వాత ఒకటి వస్తుంటాయి. వచ్చేదాని కంటే.. పోయే లెక్క ఎక్కువ ఉంటుంది. అప్పులపాలు అవుతారు.. ఇలా తరచూ జరుగుతుంది అంటే.. మీకు ఏదో సమస్య ఉన్నట్లే లెక్క.. వాస్తు దోషం వల్ల కూడా ఇలా జరుగుతుంది.. ఇంట్లో ఏవి పడితే అవి ఉంచడం, … Read more

నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి అదే ప‌నిగా కూర్చుని ప‌నిచేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

జాబ్‌ చేసేవాళ్లు రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గంటలపాటు కుర్చోనే ఉంటారు. ఇక సాఫ్ట్‌వేర్ వాళ్లు అయితే చెప్పలేం.. ఒక్కసారి కుర్చుంటే.. అది ఎంత అనేది ఎవరి చేతుల్లో ఉండదు. వీటికి తోడు..మిగిలిన టైమ్‌లో ఏమన్నా.. వ్యాయామాలు లాంటివి చేస్తారా అంటే అదీ లేదు. రోజుకు 8 గంట‌ల క‌న్నా మించి ఎక్కువ సంవ‌త్స‌రాల పాటు ఉద్యోగం చేస్తే ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా మ‌న వెన్నెముక ఆంగ్ల ఎస్ అక్ష‌రం షేప్‌లో … Read more

ఈ సీజ‌న్ లో బ‌య‌టి ఫుడ్‌ని ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కండి.. ఎందుకంటే..?

వేసవికాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వేడి వాతావరణం కారణంగా చాలా మంది రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఎండ వలన వడదెబ్బ మొదలు నీరసం వరకు చాలా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే కచ్చితంగా ఇలా చేయండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే ఇవి చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు మరి వాటి కోసం చూసేద్దాం. వేసవిలో … Read more

రోజూ 15 నిమిషాల పాటు నవ్వితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

చాలా మంది నవ్వడానికి ఇష్టపడరు. ఎప్పుడూ కూడా సీరియస్ గా ఉంటారు. నవ్వితే సొమ్మేం పోదు. నవ్వడం వలన నిజానికి ఎన్నో రకాల లాభాలని మనం పొందొచ్చు. మరి నవ్వితే ఎలాంటి లాభాలని పొందొచ్చు అనే ముఖ్య విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆనందంగా ఉంటూ నవ్వుతూ ఉంటే మన హార్మోన్లు లో కూడా మార్పు వస్తుంది. నవ్వితే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి ఈ కారణంగా ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇలా ఒకటి … Read more

దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలలోని ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అంటున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో అందరి చూపు లోకేష్ కనకరాజ్ పైనే ఉంది. కేవలం నాలుగు సినిమాలతోనే తన దర్శకత్వ ప్రతిభను చూపించిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. దక్షిణాదిలో రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి దిగ్గజాలు ఎంతో పేరు తెచ్చుకున్న, అందరి చూపు మాత్రం ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ మీదే ఉంది. … Read more

ఆచార్య సినిమాలో చిరంజీవి మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రాంచరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే అంచనాలు మామూలుగా ఉండవు. అందులో రామ్ చరణ్, చిరు కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి ఇక పండగే అనుకున్నారు. కానీ ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన అభిమానులకు కథ ఏమిటి అని ఆలోచిస్తే.. పెద్దగా ఏమీ గుర్తుకు రాలేదు. … Read more

సత్యదేవ్ భార్యను మీరు ఎప్పుడైనా చూసారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన యాక్టింగ్ తో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సత్యదేవ్. ఓవైపు హీరోగా సినిమాల్లో మెప్పిస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు సాధించారు. ఆ తర్వాత గుర్తుందా శీతాకాలం మూవీలో హీరోగా అలరించారు. అలాంటి సత్య దేవ్ సినిమాల్లోకి రాకముందే వివాహమైంది.. మరి ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఆయనకు … Read more

రెస్టారెంట్ల‌లో ల‌భిస్తున్న వెల్లుల్లి కారం కోడి వేపుడు.. ఇంట్లోనే నోరూరించేలా ఇలా చేసుకోండి..!

చాలా మంది చికెన్ తో ప‌లు ర‌కాల వెరైటీల‌ను చేస్తుంటారు. ఎక్కువ‌గా క‌ర్రీ, ఫ్రై, బిర్యానీ వంటివి చేస్తారు. అయితే మీకు తెలుసా.. ఈ మ‌ధ్య కాలంలో ఒక చికెన్ డిష్ చాలా ఫేమ‌స్‌గా మారింది. అదే వెల్లుల్లి కారం కోడి వేపుడు. చాలా వ‌ర‌కు రెస్టారెంట్ల‌లో ఈ వేపుడును త‌యారు చేసి రుచిగా క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తున్నారు. దీన్ని సైడ్ డిష్ గా తిన‌వ‌చ్చు. అయితే కాస్త ఓపిక ఉండాలే కానీ రెస్టారెంట్లలో ల‌భించే లాంటి వెల్లుల్లి … Read more

అధిక బ‌రువు త‌గ్గాలంటే సింపుల్‌గా ఈ డైట్‌ను పాటించండి..

సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు, డైటర్లు సలాడ్లు అధికంగా తింటారు. ఎందుకంటే అవి సమర్ధవంతంగా పనిచేయటమేకాక, కడుపు నిండటం, పోషకాహారాలనివ్వటం కూడా చేస్తాయి. కేలరీలు వుండవు. కనుక అధిక బరువు తగ్గాలనే వారంతా సలాడ్లు తినచ్చు. అయితే వీటిని ఏరకంగా తింటే అధిక ఫలితాన్నిస్తాయో చూద్దాం! బ్రేక్ ఫాస్ట్ – కూరగాయలు తరిగే టైమ్ లేకుంటే, పండ్లు, కాయలతో కూడా చేసుకోవచ్చు. ఈ ఆహారాలు కూడా సలాడ్ ఆహారమే. వీటికి కొవ్వు తక్కువగా వుండే ఛీజ్ లేదా క్రీమ్ … Read more

పొగ తాగే వారికి దూరంగా ఉంటే గుండె పోటు రాద‌ట‌..!

పొగతాగే చట్టాలు చేయడం, పొగ నిషేధిత ప్రాంతాలు ఏర్పరచడం, పొగతాగే వారికి దూరంగా వుండటం వంటివి చేస్తే ఆకస్మిక గుండెపోటు మరణాలు, గుండె పోట్లు, తగ్గించవచ్చని తాజాగా ఒక పరిశోధనలో మేయో క్లినిక్ రీసెర్చర్లు వెల్లడించారు. అమెరికాలోని ఆల్మస్టెడ్ కౌంటీ, మిన్, ప్రాంతంలో పొగరహిత చట్టాలను చేసిన తర్వాత గుండెపోట్లు, ఆకస్మిక గుండెపోటు మరణాలు సగానికి సగం తగ్గిపోయాయని రీసెర్చి వెల్లడించింది. ఈ అంశాన్నిమేయో క్లినిక్ నికోటైన్ డిపెండెన్స్ సెంటర్ డైరెక్టర్ మరియు రీసెర్చర్ రిచర్డ్ హర్ట్ … Read more