Black Pepper : మిరియాల‌ను ఇలా తీసుకోండి.. దెబ్బ‌కు పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Black Pepper : భారతీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే మిరియాల‌ను వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి మ‌న‌కు వంట ఇంటి దినుసుగా ఉంది. వాస్త‌వానికి ఆయుర్వేద ప్ర‌కారం మిరియాల‌తో మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని స‌రిగ్గా తీసుకోవాలే కానీ అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా పొట్ట ద‌గ్గ‌ర ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది. మిరియాల‌లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి … Read more

Sweet Corn Soup : స్వీట్ కార్న్ సూప్ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. పోష‌కాలు ల‌భిస్తాయి..!

Sweet Corn Soup : మ‌న‌కు దేశీయ మొక్క‌జొన్న కేవ‌లం సీజ‌న్‌లోనే ల‌భిస్తుంది. కానీ స్వీట్ కార్న్ అయితే ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇది ఎవ‌రికైనా సుల‌భంగా ల‌భిస్తుంది. పైగా ధ‌ర కూడా ఎక్కువేమీ ఉండ‌దు. కనుక స్వీట్ కార్న్‌ను ఎవ‌రైనా స‌రే సుల‌భంగా కొనుగోలు చేసి తిన‌వ‌చ్చు. అయితే నేరుగా తినే క‌న్నా దీంతో సూప్ త‌యారు చేసుకుని తాగితే ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు … Read more

Tulsi Kashayam : తుల‌సి ఆకుల‌తో క‌షాయాన్ని ఇలా త‌యారు చేయండి.. ద‌గ్గు, జ‌లుబును వెంట‌నే త‌గ్గించే దివ్యౌష‌ధం..

Tulsi Kashayam : సీజ‌న్లు మారే స‌మ‌యంలో స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. 10 రోజుల వ‌ర‌కు ఇవి త‌గ్గ‌వు. క‌నుక తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతాయి. అయితే కింద చెప్పిన విధంగా తుల‌సి ఆకుల‌తో క‌షాయం త‌యారు చేసుకుని తాగితే దాంతో ముందు చెప్పిన స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, … Read more

Fish : చేప‌ల్లో ఏవి తింటే మంచిది ? స‌ముద్రంలోనివా ? మంచి నీటి చేప‌లా ?

Fish : మ‌న చుట్టూ ఉన్న స‌మాజంలో ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తినేవారు ఉంటారు. మాంసాహారం తినేవారు ఒకెత్త‌యితే.. కేవ‌లం శాకాహారం మాత్ర‌మే తినేవారు ఒకెత్తు. ఇక మాంసాహారుల్లోనూ చేప‌లు తినేవారు కూడా అధికంగానే ఉంటారు. చేప‌ల్లో ర‌క‌ర‌కాల వెరైటీలు ల‌భిస్తాయి. ఒక్కో చేప వెరైటీ భిన్న రుచిని క‌లిగి ఉంటుంది. క‌నుక ఎవ‌రికి వారు త‌మ స్థోమ‌త‌, ఇష్టాల‌కు త‌గిన‌ట్లుగా చేప‌ల‌ను కొని తెచ్చి తింటుంటారు. అయితే చేప‌ల్లో స‌ముద్ర‌పు చేప‌లు మంచివా.. లేక మంచి నీటి … Read more

Jowar Pongal : జొన్న‌ల‌తో పొంగ‌ల్ ఇలా త‌యారు చేయండి.. చాలా రుచిగా ఉంటుంది.. ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన‌ది..!

Jowar Pongal : చిరు ధాన్యాల‌లో ఒకటైన జొన్న‌లు మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయో అంద‌రికీ తెలిసిందే. వీటిని సంగ‌టి, జావ‌, రొట్టె రూపంలో త‌యారు చేసి తింటుంటారు. అయితే ఇవి కొంద‌రికి అంత‌గా రుచించ‌వు. కానీ జొన్న‌ల‌తో పొంగ‌ల్ త‌యారు చేసుకుంటే.. అది ఎంతో మందికి నచ్చుతుంది. దీంతో రుచి, ఆరోగ్యం రెండూ ల‌భిస్తాయి. ఇక జొన్న‌ల‌తో పొంగ‌ల్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జొన్న‌ల‌తో పొంగ‌ల్ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు.. జొన్న‌లు … Read more

Digestive System : పొట్ట‌లోని చెత్త‌ను మొత్తం ఎత్తి ప‌డేసిన‌ట్లు క్లీన్ చేసే.. ఒకే ఒక్క చిట్కా..!

Digestive System : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య‌తో ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని సార్లు మ‌లం ప్రేగు ద్వారా వ‌చ్చే ఈ గ్యాస్ దుర్వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. ఇలా గ్యాస్ దుర్వాస‌న‌ను క‌లిగి ఉండ‌డం వ‌ల్ల మ‌నతోపాటు ఇత‌రులు కూడా ఇబ్బంది ప‌డుతుంటారు. 90 శాతం మంది ప్ర‌జ‌లు దుర్వాస‌న‌తో కూడిన గ్యాస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ దుర్వాస‌న‌ను వెద‌జ‌ల్ల‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌ల‌బ‌ద్ద‌కం. మ‌న శ‌రీరంలో ఉండే … Read more

Cardamom : రోజూ రాత్రి 2 యాల‌కుల‌ను తినాల్సిందే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cardamom : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి యాల‌కుల‌ను వంట ఇంటి దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. వీటిని మ‌సాలా వంట‌ల‌తోపాటు తీపి వంట‌ల్లోనూ వేస్తుంటారు. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం యాల‌కుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. క‌నుక వీటిని రోజూ తినాలి. భోజ‌నం చేసిన త‌రువాత ఒక యాల‌క్కాయ‌ను నోట్లో వేసుకుని న‌మిలి మింగ‌వ‌చ్చు. లేదా నీటిలో యాల‌క్కాయ‌ల‌ను వేసి మ‌రిగించి తాగ‌వ‌చ్చు. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు … Read more

Castor Oil : ఆముదంలో ఉండే ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే.. తెలిస్తే వెంట‌నే వాడ‌డం ప్రారంభిస్తారు..!

Castor Oil : ప్ర‌స్తుత కాలంలో మ‌నం వంట‌ల‌ను చేయ‌డానికి అనేక ర‌కాల నూనెల‌ను వాడుతున్నాం. కానీ మ‌న పూర్వీకులు వంట‌ల్లో ఎక్కువ‌గా ఆముదం నూనెను వాడేవారు. వంట‌ల్లో మాత్ర‌మే కాకుండా అనేక ర‌కాలుగా ఆముదం నూనెను వాడేవారు. ఆముదం నూనెను వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఆముదం నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇత‌ర నూనెల‌కు లేని చ‌క్క‌టి గుణం ఆముదం నూనెకు ఉంది. అన్ని ర‌కాల నూనెలు … Read more

Bananas : అర‌టి పండ్ల‌ను తింటున్నారా ? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Bananas : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. మన‌లో చాలా మంది తినే పండ్ల‌ల్లో అర‌టి పండ్లు ఒక‌టి. ఇవి మ‌న‌కు విరివిరిగా, త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి. పండ్ల‌న్నింటిలో కంటే అర‌టి పండును తిన‌డం వల్ల మ‌న‌కు ఎక్కువ శ‌క్తి ల‌భిస్తుంది. 100 గ్రా. ల అర‌టి పండులో 116 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా సులువుగా తిన‌వ‌చ్చు. అర‌టి పండును షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు … Read more

Tomato Rice : ట‌మాటా రైస్‌ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Tomato Rice : మ‌నం సాధార‌ణంగా వంటింట్లో అధికంగా వాడే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. ట‌మాటాలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బీపీని త‌గ్గించ‌డంతోపాటు గుండె సంర‌క్ష‌ణ‌లోనూ ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృఢంగా ఉంటాయి. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌లో కూడా ట‌మాటాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ … Read more