Lemon Juice : నిమ్మ‌ర‌సాన్ని రోజులో ఎప్పుడు తాగితే మంచిది ? ఎంత నిమ్మ‌ర‌సం తాగాలి ?

Lemon Juice : నిమ్మ‌కాయ‌లు మ‌న‌కు అందించే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. వీటిల్లో ఉండే విట‌మిన్ సి మ‌న‌కు ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులను రాకుండా ర‌క్షిస్తుంది. ఇంకా మ‌న‌కు నిమ్మకాయ‌ల వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే నిమ్మ‌ర‌సం తాగే విష‌యంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. వాటికి నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మ‌ర‌సాన్ని రోజూ … Read more

Mint Cucumber Drink : వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌గా పుదీనా, కీర‌దోస డ్రింక్‌.. దీన్ని రోజూ ఒక గ్లాస్ తాగితే చాలు..!

Mint Cucumber Drink : వేస‌వి మ‌రింత ముందుకు సాగింది. దీంతో ఎండ‌లు బాగా మండిపోతున్నాయి. కాలు బ‌య‌ట పెట్టాలంటేనే జ‌నాలు భ‌య‌ప‌డిపోతున్నారు. ఇక త‌ప్పనిస‌రి ప‌రిస్థితిలో బ‌య‌ట‌కు వెళ్లేవారు జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌రీ వెళ్తున్నారు. ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త వ‌హిస్తున్నారు. అయితే పుదీనా, కీర‌దోస‌తో త‌యారు చేసే ఓ డ్రింక్‌ను తాగితే బ‌య‌ట‌కు వెళ్లినా ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేస‌వి తాపం అన్న‌ది ఉండ‌దు. శరీరం చ‌ల్ల‌గా ఉంటుంది. … Read more

Moong Dal Curry : పెస‌ల‌తో ఇలా కూర వండుకుని తినండి.. ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం..!

Moong Dal Curry : మ‌నం ఎక్కువ‌గా పెస‌ల‌ను మొల‌క‌లుగా చేసి లేదా పెస‌ల‌తో దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. పెస‌ల‌ వ‌ల్ల కలిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు మ‌నంద‌రికీ తెలుసు. పెస‌ల‌లో పోష‌కాలు అధికంగాఉంటాయి. శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వును త‌గ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో పెస‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. వేస‌వి కాలంలో పెస‌ల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల వ‌డ‌దెబ్బ బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే పొటాషియం, మెగ్నిపియం … Read more

Meal Maker Masala Curry : మీల్ మేక‌ర్స్ మ‌న శ‌రీరానికి ఎంతో ఆరోగ్య‌క‌రం.. వాటిని ఇలా వండి తినొచ్చు..!

Meal Maker Masala Curry : సోయా గింజ‌ల నుండి నూనెను తీసిన త‌రువాత మిగిలిన ప‌దార్థంతో త‌యారు చేసిన‌వే మీల్ మేక‌ర్స్(పోయా చంక్స్‌). మీల్ మేక‌ర్స్ కూడా మ‌న‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డంతో పాటు, బ‌రువు త‌గ్గ‌డంలోనూ ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌హిళల్లో హార్మోన్ అస‌మ‌తుల్య‌తల‌ వల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంతోపాటు, మెనోపాజ్ దశ‌లో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు … Read more

Barley Java : బార్లీ గింజ‌ల జావ‌.. శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు..!

Barley Java : బార్లీ గింజ‌లు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో.. మూత్రాశ‌య స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో.. కిడ్నీ స్టోన్స్‌ను క‌రిగించ‌డంలో.. బార్లీ గింజ‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. అయితే వీటిని నీటిలో మ‌రిగించి అందులో తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగుతుంటారు. కానీ బార్లీ గింజ‌ల‌తో జావ త‌యారు చేసి తాగ‌వ‌చ్చు. ఇది రుచిగా ఉండ‌డ‌మే కాకుండా.. దీంతో మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక … Read more

Spring Onions : ఉల్లికాడ‌ల‌తో క‌లిగే లాభాలు తెలిస్తే.. వ‌ద‌ల‌కుండా తింటారు..!

Spring Onions : మ‌నం నిత్యం కూర‌ల్లో ఉల్లిపాయ‌ల‌ను వేస్తుంటాం. అయితే మ‌న‌కు ఉల్లికాడ‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉల్లిపాయ‌లు పూర్తిగా పెర‌గ‌క ముందే మొక్క‌గా ఉన్న స‌మ‌యంలో ఉల్లికాడ‌ల‌ను సేక‌రిస్తారు. వీటిని మ‌నం కూర‌ల్లో వేసుకోవ‌చ్చు. అయితే వీటిని చాలా మంది ఉప‌యోగించ‌రు. కానీ వీటి వ‌ల్ల మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఉల్లికాడ‌ల‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉల్లి కాడ‌ల్లో యాంటీ … Read more

Ulavacharu : ఉల‌వల చారు.. ఆరోగ్యానికి ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇలా చేయాలి..!

Ulavacharu : పూర్వ కాలం నుండి వంటింట్లో ఉప‌యోగించే వాటిల్లో ఉల‌వ‌లు ఒక‌టి. ఉల‌వ‌ల‌ను త‌రుచూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో ఉల‌వ‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌గ వారిలో శుక్ర క‌ణాల సంఖ్య‌ను పెంచ‌డంలో కూడా ఉల‌వ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలోనూ ఉల‌వ‌లు దోహ‌ద‌ప‌డ‌తాయి. కాలేయ పని తీరును మెరుగు ప‌రుస్తాయి. మూత్ర పిండాల‌లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు ఉల‌వ‌ల‌ను … Read more

Chepala Vepudu : చేప‌ల వేపుడును ఇలా చేస్తే చాలా బాగుంటుంది.. సుల‌భం కూడా..!

Chepala Vepudu : మ‌నకు ల‌భించే మాంసాహార ఉత్ప‌త్తులల్లో చేప‌లు ఒక‌టి. చేప‌లలో అనేక ర‌కాలు ఉంటాయి. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ భూమి మీద అత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార ప‌దార్థాల‌లో చేప‌లు ఒక‌టి. మెద‌డు, శ‌రీర అభివృద్ధికి ఉప‌యోగ‌ప‌డే విట‌మిన్ డి, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేప‌ల‌లో అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఆహార ప‌దార్థాల‌లో చేప‌లు ఒక‌టి. చేప‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా … Read more

Miriyala Charu : మిరియాల చారుతో ఎన్నో ఉప‌యోగాలు.. ఇలా త‌యారు చేయాలి..!

Miriyala Charu : మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే వాటిల్లో మిరియాలు ఒక‌టి. మిరియాల వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌రమైన ప్ర‌యోజ‌నాలు మ‌నంద‌రికీ తెలుసు. మిరియాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను కూడా మిరియాలు త‌గ్గిస్తాయి. చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా మిరియాలు స‌హాయ‌ప‌డ‌తాయి. శ‌రీరం నుండి వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలోనూ మిరియాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో, స‌లాడ్స్ లో … Read more

Pachi Pulusu : ప‌చ్చి పులుసును ఇలా త‌యారు చేస్తే.. క‌మ్మ‌గా ఉంటుంది..!

Pachi Pulusu : మ‌న పూర్వీకులు ఎక్కువ‌గా తిన్న ఆహార ప‌దార్థాలో చింత‌పండు గుజ్జుతో త‌యారు చేసే ప‌చ్చి పులుసు ఒక‌టి. ప‌చ్చి పులుసు చాలా రుచిగా ఉంటుంది. ప్ర‌స్తుత కాలంలో ప‌చ్చి పులుసును త‌యారు చేసే వారు చాలా త‌క్కువ‌య్యారు. కానీ దీన్ని త‌యారు చేసుకుని తింటే ఓ వైపు రుచితోపాటు.. మరోవైపు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ప‌చ్చి పులుసుతో అన్నం తింటే జీర్ణ‌వ్య‌వ‌స్థ మొత్తం శుభ్ర‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి … Read more