Fridge Water : ఫ్రిజ్‌ల‌లో ఉంచిన చ‌ల్ల‌ని నీటిని బాగా తాగుతున్నారా ? అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవి..!

Fridge Water : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే చాలా మంది చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగుతుంటారు. వేస‌విలో సాధార‌ణ నీరు వేడిగా ఉంటుంది. క‌నుక అలాంటి నీళ్లను తాగితే దాహం తీర‌దు. కాబ‌ట్టి స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో మ‌ట్టి కుండ‌ల్లో నీళ్ల‌ను తాగే వారు త‌క్కువ‌య్యారు. ఫ్రిజ్‌లు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ ఉంటున్నాయి. క‌నుక ఫ్రిజ్‌ల‌లో నీళ్ల‌ను పెట్టుకుని అవి చ‌ల్ల‌గా అయ్యాక తాగుతున్నారు. అయితే … Read more

Sorakaya Pachadi : సొర‌కాయ ప‌చ్చ‌డిని ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Sorakaya Pachadi : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి. సొర‌కాయ‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బరువును త‌గ్గించ‌డంలో సొర‌కాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. హైబీపీని, షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో సొర‌కాయ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. కాలేయాన్ని, మూత్ర పిండాల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డంలో సొర‌కాయ దోహ‌ద‌ప‌డుతుంది. సొర‌కాయ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు ఎముక‌లు దృఢంగా త‌యార‌వుతాయి. సొరకాయ‌తో మ‌నం … Read more

Ragi Halwa : రాగుల‌తో హ‌ల్వా.. ఇలా చేస్తే ఎంతైనా తింటారు..!

Ragi Halwa : చిరు ధాన్యాల్లో ఒక‌టైన రాగుల‌తో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. రాగుల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేస‌విలో రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే శ‌రీరంలో వేడి మొత్తం త‌గ్గిపోతుంది. దీంతో శ‌రీరం చ‌ల్ల‌గా మారి వేస‌వి తాపం త‌గ్గుతుంది. అయితే రాగుల‌ను ప‌లు ర‌కాలుగా మ‌నం తీసుకోవ‌చ్చు. వాటిల్లో రాగి హల్వా ఒక‌టి. దీన్ని స‌రిగ్గా చేయాలే … Read more

Vetiver Powder : ఈ పొడిని రోజూ తీసుకుంటే వేడి ఇట్టే త‌గ్గిపోతుంది.. ఇంకా ఎన్నో అద్భుత‌మైన లాభాలు..!

Vetiver Powder : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాం. ప్ర‌తి చిన్న విష‌యానికి కూడా ఎక్కువ‌గా గాబ‌రా ప‌డడం, ఆందోళ‌న చెంద‌డం, కోపగించుకోవ‌డం వంటి వాటిని కూడా అనారోగ్య స‌మ‌స్య‌లుగానే చెప్ప‌వ‌చ్చు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వ‌ర‌కు ఈ స‌మ‌స్య‌ల‌ను మ‌నం చూడ‌వ‌చ్చు. మానసిక ఒత్తిడే వీట‌న్నింటికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. యోగా, ధ్యానం వంటి వాటిని చేయ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. … Read more

Garam Masala Powder : ఇంట్లోనే గ‌రం మ‌సాలా పొడిని ఇలా సుల‌భంగా త‌యారు చేయండి..!

Garam Masala Powder : మన వంట ఇంటి మ‌సాలా దినుసుల్లో అనేక ర‌కాల‌కు చెందిన‌వి ఉంటాయి. అయితే అన్నింటినీ క‌లిపి త‌యారు చేసేదే.. గ‌రం మ‌సాలా పొడి. దీన్ని మ‌నం రోజూ లేదా త‌ర‌చూ వంట‌ల్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అలాగే ఇవన్నీ మూలిక‌లుగా ప‌నిచేస్తాయి. క‌నుక ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. వీటితో మ‌న‌కు అనేక రకాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కాబ‌ట్టి గ‌రం మ‌సాలా … Read more

High BP : దీన్ని రోజూ తినండి చాలు.. బీపీ ఎంత ఉన్నా స‌రే.. వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది..!

High BP : మ‌న‌కు ప్ర‌కృతి అనేక ర‌కాల పండ్ల‌ను ప్ర‌సాదించింది. ఈ పండ్ల‌ల్లో కొన్ని మ‌న ప్రాంతంలో ల‌భించ‌నివి కూడా ఉంటాయి. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో మార్కెట్ బాగా అభివృద్ది చెందింది. దీంతో అన్ని ర‌కాల పండ్లు మ‌న‌కు ల‌భిస్తున్నాయి. ఇలా ల‌భించే పండ్ల‌ల్లో కివి ఫ్రూట్ ఒక‌టి. వీటి ధ‌ర అధికంగా ఉన్న‌ప్ప‌టికీ వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మూడు కివీ పండ్ల‌ను ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా … Read more

Coffee Tea : ఉద‌యం లేచిన వెంట‌నే కాఫీ, టీలను తాగుతున్నారా ? ఇది తెలుసుకోవాల్సిందే..!

Coffee Tea : మ‌న‌లో చాలా మందికి ఉద‌యం లేవ‌గానే కాఫీ, టీ ల‌ను తాగే అల‌వాటు ఉంటుంది. ఇలా ఉద‌యం పూట లేవ‌గానే కాఫీ, టీ ల‌ను తాగ‌డం కూడా ఒక వ్య‌స‌న‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఇలా తాగడం వ‌ల్ల శ‌రీరానికి న‌ష్టం క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక క‌ప్పు కాఫీలో 150 మిల్లీ గ్రాముల కెఫీన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది మ‌న మెద‌డులో ఉండే నాడీ వ్య‌వ‌స్థ‌ను ఉత్తేజ‌ప‌రుస్తుంది. దీని కార‌ణంగా కాఫీని … Read more

Millets : అన్నం ఎప్పుడో ఒక‌సారి తినాలి.. చిరు ధాన్యాల‌నే రోజూ తినాలి.. ఎందుకంటే..?

Millets : మ‌నం చాలా కాలం నుండి బియ్యాన్ని ప్ర‌ధాన ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. బియ్యాన్ని ర‌వ్వగా చేసి ఉప్మా వంటివి త‌యారు చేయ‌డం, దోశ‌లు, ఉతప్ప‌లు వంటి వాటి త‌యారీలో కూడా మ‌నం బియ్యాన్ని వాడుతూ ఉంటాం. భార‌త దేశంలో అధికంగా పండించే వాటిల్లో బియ్యం ఒక‌టి. చాలా మందికి బియ్యం ప్ర‌ధాన ఆహారంగా ఉంది. బియ్యాన్ని ప్ర‌ధానంగా వాడ‌డం వ‌ల్ల మిగిలిన ధాన్యాలు అన్నీ మ‌రుగున ప‌డి పోయాయి. పూర్వ కాలంలో బియ్యాన్ని చాలా … Read more

Ragi Vada : రాగి వ‌డ‌లు.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Ragi Vada : రాగుల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. రాగుల‌ను చాలా మంది పిండి రూపంలో చేసి దాంతో చ‌పాతీలు, జావ‌, సంగ‌టి త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే రాగుల‌తో రుచిక‌ర‌మైన వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ప‌చ్చి మిర్చి – రెండు, కరివేపాకు – … Read more

Ginger : అల్లంతో క‌లిగే 10 అద్భుత‌మైన ఉప‌యోగాలు ఇవే.. తీసుకోవ‌డం అస‌లు మ‌రిచిపోవ‌ద్దు..!

Ginger : భార‌తీయులు ఎంతో పురాతన కాలం నుంచే అల్లంను త‌మ వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తున్నారు. అల్లంను రోజూ కూర‌ల్లో వేస్తుంటారు. దీంతో కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం అల్లం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఇది మ‌న‌కు క‌లిగే అనేక వ్యాధుల‌ను త‌గ్గించ‌గ‌లదు. క‌నుక అల్లంను వాడ‌డం అస‌లు మ‌రిచిపోవ‌ద్దు. ఇక అల్లంను ఉప‌యోగించి ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీర్ణ స‌మ‌స్య‌లు … Read more