Dry Ginger : మీరు రోజూ తినే అల్లాన్ని ఇలా చేసి తింటే.. అనేక ప్రయోజనాలు కలుగుతాయి..!
Dry Ginger : మనం వంటల్లో ఎక్కువగా అల్లాన్ని వాడుతూ ఉంటాం. అల్లాన్ని ఎండ బెట్టి, పొడిగా చేసి కూడా వాడవచ్చు. ఈ పొడినే శొంఠి పొడి అంటారు. శొంఠి పొడిని మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అల్లంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. శొంఠి పొడిలో నీటి శాతం ఉండదు. కనుక ఒక టీ స్పూన్ అల్లాన్ని వాడడానికి బదులుగా అర టీ స్పూన్ శొంఠి … Read more