Red Dots On Skin : చర్మంపై ఇలా మచ్చలు ఉంటున్నాయా ? ఇవి ఎందుకు వస్తాయంటే ?
Red Dots On Skin : మన శరీరంపై అప్పుడప్పుడు అనేక రకాల మచ్చలు ఏర్పడుతుంటాయి. వాటిల్లో ఎరుపు రంగు మచ్చలు ఒకటి. ఇవి గుల్లల మాదిరిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి మరీ చిన్నవిగా.. ఒక్కోసారి సైజులో పెద్దగా ఏర్పడుతుంటాయి. అలాగే దద్దుర్ల మాదిరిగా కూడా ఇవి మనకు చర్మంపై అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అయితే ఇవి ఎందుకు వస్తాయి ? వీటిని ఎలా తొలగించుకోవాలి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వేసవిలో శరీరంలో … Read more