Green Moong Dal Laddu : పెసలలో పోషకాలు ఘనం.. వీటితో లడ్డూలు చేసి రోజుకు ఒకటి తినవచ్చు..!
Green Moong Dal Laddu : మన శరీరానికి పెసలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి మనకు చలువ చేస్తాయి. దీని వల్ల శరీరంలో ఉండే వేడి మొత్తం తగ్గుతుంది. అలాగే వీటి వల్ల మనకు ప్రోటీన్లు బాగా లభిస్తాయి. కనుక శక్తి అందుతుంది. చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారాలను తినలేని వారు పెసలను తరచూ తింటే ప్రోటీన్లు, విటమిన్లు బాగా లభిస్తాయి. అందువల్లే ఆయుర్వేద వైద్యులు కూడా పెసలను తరచూ తినాలని … Read more