గులాబీ పువ్వులతో అందం.. చర్మ సౌందర్యానికి ఎలా వాడాలంటే..?

గులాబీ పూలను ప్రేమకు చిహ్నంగా, సౌందర్యానికి ప్రతీకలుగా భావిస్తారు. అంతేకాదు పెళ్లిళ్లలో అలంకరణతో మొదలు పెట్టి ఆహ్వానాల వరకు ఈ పూలకే పెద్ద పీట వేస్తారు. ప్రేమను ఎంతో అందంగా తెలిపే ఈ గులాబీలు సౌందర్య పోషణలోనూ మాదే పైచేయి అంటున్నాయి. అంతేకాకుండా పెళ్లి కూతుళ్లు రోజ్‌ థెరపీ చేయించుకుంటే సౌందర్య ద్విగుణీకృతం కావడం గ్యారెంటీ అంటున్న గులాబీల బ్యూటీ సీక్రెట్స్‌ ఇవే.. రోజ్‌ ఆయిల్‌, రోజ్‌ వాటర్‌ అంతెందుకు గులాబీ పూరేకులు చాలు మిమ్మల్ని అందంగా … Read more

గ్యాస్‌ సమస్య ఇబ్బందులకు గురి చేస్తుందా ? ఈ చిట్కాలు పాటిస్తే గ్యాస్‌ సమస్య నుంచి బయట పడవచ్చు..!

సమయానికి భోజనం చేయకపోవడం, చాలా త్వరగా తినడం, అజీర్ణం, కడుపులో మంట, పులుపు, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను అధికంగా తినడం.. వంటి ఎన్నో కారణాల వల్ల గ్యాస్‌ సమస్య వస్తుంటుంది. దీంతో పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. జీర్ణాశయంలో అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే కింద తెలిపిన పలు ఇంటి చిట్కాలను పాటిస్తే గ్యాస్‌ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. భోజనం చేసిన అనంతరం ఒక టీస్పూన్‌ ధనియాలను తీసుకుని … Read more

అన్ని విటమిన్లు, మినరల్స్‌కు నిలయం తోటకూర.. పోషకాల గని.. తరచూ తినడం మరువకండి..!

తోటకూర మనకు మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీన్ని కొందరు తినేందుకు ఇష్టపడరు. కానీ తోట కూరలో పోషక విలువలు, ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల తోటకూరను తరచూ తింటుండాలి. దీన్ని తినడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బరువు తగ్గాలనుకునేవారు తరచూ తోటకూరను తింటుండాలి. ఇందులోని పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. 2. తక్షణశక్తికి తోటకూర ఉపయోగపడుతుంది. అయితే దీన్ని వేపుడు కన్న … Read more

మ‌న దేశంలో ప‌లు చోట్ల ల‌భించే భిన్న ర‌కాల రోటీలు.. వాటిని ఏయే ప‌దార్థాల‌తో త‌యారు చేస్తారో తెలుసుకోండి..!

మ‌న దేశంలో అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంత వాసులు త‌మ అభిరుచులు, సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా ఆహారాల‌ను తీసుకుంటుంటారు. అయితే మ‌న దేశంలో ఎక్క‌డికి వెళ్లినా రోటీలు ఫేమ‌స్‌. కొన్ని ప్రాంతాల్లో వాటిని భిన్న రకాల ప‌దార్థాలతో త‌యారు చేస్తారు. మరి ఆ ప‌దార్థాలు ఏమిటో, అవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన‌వా, లేదా అనారోగ్యాల‌ను క‌లిగిస్తాయా ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1. తందూరీ రోటీ ఈ రోటీ సాధార‌ణంగా మ‌న‌కు ఎక్కడైనా … Read more

అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే సేతు బంధాసనం.. ఇలా వేయాలి..!

మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అయితే ఏ సమస్యా ఉండదు. కానీ జీర్ణం కాకపోతేనే గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. మన జీర్ణశక్తి సహజంగానే తగ్గితే పైన తెలిపిన సమస్యలు వస్తాయి. లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అయితే కింద తెలిపిన సేతు బంధాసనంను రోజూ వేస్తుంటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. దీంతో అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, … Read more

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌లో 80-85 రీడింగ్ చూపిస్తోంది.. దీని అర్థం ఏమిటి ? ఆందోళ‌న చెందాల్సిన విష‌య‌మేనా ?

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ద్వారా రెండు ర‌కాల రీడింగ్స్‌ను తెలుసుకోవ‌చ్చు. ఒక‌టి.. బ్ల‌డ్ ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ లేదా ఆక్సిజ‌న్ శాచురేష‌న్ లెవ‌ల్స్ (ఎస్‌పీవో2). ప‌ల్స్ లేదా హార్ట్ రేట్ (బీపీఎం). ఆక్సిజ‌న్ శాచురేష‌న్ లెవ‌ల్స్‌ (ఎస్‌పీవో2) 95 నుంచి 100 శాతం మ‌ధ్య ఉంటే నార్మ‌ల్‌గానే ఉన్నాయ‌ని అర్థం. అయితే ఆక్సిజ‌న్ శాచురేష‌న్ లెవ‌ల్స్ 92 శాతం క‌న్నా త‌క్కువ ఉంటే దాన్ని హైపాక్సియా అంటారు. అంటే శ‌రీర క‌ణాల‌కు త‌గినంత ఆక్సిజ‌న్ ల‌భించ‌డం లేద‌ని అర్థం. ఇక … Read more

ఎంతో రుచికరమైన ఆగాకరకాయలు.. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి..!

ఆగాకర కాయలు.. చూసేందుకు కాకరకాయలను పోలిన ఆకారాన్ని కలిగి ఉంటాయి. కానీ ఇవి కాకరకాయల్లా చేదుగా ఉండవు. భలే రుచిగా ఉంటాయి. వీటితో చాలా మంది వేపుడు చేసుకుంటారు. కొందరు వీటిని టమాటాలతో కలిపి వండి తింటారు. ఈ క్రమంలోనే వీటిని తరచూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు ఈ కాయలు ఎంతగానో దోహదపడతాయి. వంద గ్రాముల ఆగాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో క్యాలరీలు ఉంటాయి. … Read more

మూత్రంలో మంటగా అనిపిస్తుంటే.. ఆయుర్వేద చిట్కాలు..!

ఆహారంలో పులుపు పదార్థాలు, ఊరగాయలు తదితర ఆమ్ల గుణాలు కలిగిన పదార్థాలను ఎక్కువగా తినేవారికి సహజంగానే మూత్రంలో ఆమ్లత్వం పెరిగి మంటగా అనిపిస్తుంది. దీన్ని డిజూరియా అంటారు. మూత్రంలో బాక్టీరియా దోషం వల్ల, సుఖ వ్యాధుల వల్ల కూడా ఈ మంట వస్తుంటుంది. మూత్ర పరీక్ష, రక్తపరీక్షలు చేస్తేనే ఈ సమస్య ఎందుకు వచ్చిందో కారణం తెలుస్తుంది. తరచూ అకారణంగా వచ్చే చలి జ్వరం, వికారం, వాంతి, పొత్తి కడుపులో నొప్పి, చిరాకుగా ఉండడం, మూత్రంలో దుర్వాసన, … Read more

అర‌టి పండ్లే కాదు.. అర‌టి పువ్వును కూడా తిన‌వ‌చ్చు.. దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

చాలా మంది అర‌టి పండ్ల‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. వాటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు పోష‌కాలు ల‌భించ‌డ‌మే కాదు, శ‌క్తి కూడా అందుతుంది. అయితే కేవ‌లం అర‌టి పండే కాదు, అర‌టి పువ్వు కూడా మ‌న‌కు మేలు చేస్తుంది. దాన్ని చాలా మంది కూర‌గా వండుకుని తింటుంటారు. అర‌టి పువ్వును తినడం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అర‌టి పువ్వు డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేస్తుంది. సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్ర‌కారం … Read more

చేమ దుంపలే కదా అని తీసిపారేయకండి.. వాటిని తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి..!

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో చేమ దుంపలు ఒకటి. వీటితో కొందరు ఫ్రై చేసుకుంటారు. కొందరు పులుసు పెట్టుకుంటారు. అయితే ఇవి చక్కని రుచిని అందివ్వడమే కాదు శక్తిని, పోషకాలను ఇస్తాయి. అందువల్ల వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటంటే.. 1. అధిక రక్తపోటు బాధించినట్లు లోబీపీ కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాంటి వారు పొటాషియం అధికంగా ఉండే చేమ దుంపలను తింటే మంచిది. 2. ఈ … Read more