పొగ తాగ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

సిగరెట్ తాగుతున్నారా? ఇటువంటి వారికి స్మోకింగ్ పూర్తిగా వదిలివేయమనేది మొదటి సలహా. అయితే, ఎంత ప్రయత్నించినా ఈ దురలవాటును వదలలేకుండా వున్నారా? మీ శరీరం ఈ అలవాటుకు బానిసైపోయిందా? మరి అలాగయితే, సిగరెట్ తాగితే వుండే చెడు ప్రభావాలనుండి బయటపడటానికి కొన్ని మార్గాలు చూడండి. గ్రీన్ టీ – సాధారణ కాఫీ, టీలు తాగే వారయితే వాటిని మానేసి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే గ్రీన్ టీ తాగండి. ఇది సిగరెట్ చెడు ప్రభావాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లి … Read more

30 ఏళ్లు దాటిన మ‌హిళ‌లు క‌చ్చితంగా ఈ పానీయాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి.. ఎందుకంటే..?

మహిళలు సహజంగా కాస్త వీక్ గా ఉంటారు.. అందుకే ఆహారం పట్ల కాస్త శ్రద్ద తీసుకోవడం మంచిది..పురుషుల కన్నా 30 శాతం తక్కువ శారీరక శక్తితో పుడతారు స్త్రీలు.మానసికంగా మాత్రం స్త్రీలే బలవంతులు. కష్టాలను తట్టుకునే శక్తి వీరికే ఎక్కువ. అయితే ఇక్కడ మనం శారీరక శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. 30 ఏళ్లు దాటిన ఆడవారిలో శారీరకంగా చాలా మార్పులు మొదలవుతాయి. ఎముకల్లో కాల్షియం తగ్గడం, కాసేపు నడిస్తేనే మోకాలి నొప్పులు రావడం వంటివి జరుగుతాయి. ఓపక్క … Read more

మొల‌కెత్తిన పెస‌ల‌తో ఇలా చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు..

మొలకలు తింటే బరువు తగ్గొచ్చని చాలా మంది అనుకుంటారు. అలాగే డైలీ మార్నింగ్‌ తింటారు కూడా. మొలకల్లో పెసలతో వచ్చిన మొలకలు తింటే రిజల్ట్‌ ఇంకా బాగా ఉంటుందట. జనరల్‌గా మొలకెత్తినవి తినాలంటే.. అందరూ అలానే తినేస్తారు. అవి పచ్చిగా ఉండే సరికి బోర్‌ కొట్టేస్తుంది. పెసల మొలకలతో వెరైటీ స్నాక్‌ చేసుకుంటే.. ఇష్టంగా తింటూనే ఈజీగా బరువు తగ్గొచ్చు. పెసర మొలకలు తినడం వల్ల కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గించుకోవచ్చు… ఇందులో గ్లూటెన్ కూడా ఎక్కువగా ఉండదు. … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఆహారాన్ని తింటే ఎంతో మేలు చేస్తుంది..!

ముఖ్యంగా మన భారత దేశంలో చాలా మంది యువతీ యువకులు కూడా ఎక్కువగా డయాబెటిస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఒకసారి ఈ వ్యాధి సోకింది అంటే జీవితాంతం ఇష్టమైన ఆహారానికి దూరం అవ్వాల్సిందే అని చాలామంది తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆధునిక జీవన శైలి కారణంగా వస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ముఖ్యంగా కొన్ని ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే ప్రాణాంతకమైన డయాబెటిస్ ను కూడా తగ్గించుకోవచ్చు అని … Read more

వాస్తు ప్ర‌కారం మీ ఇంట్లో టీవీని ఏ దిక్కున పెట్టుకోవాలంటే..?

ఇంటిని అందంగా అలరింకరించుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే కొన్ని వస్తువులను వాస్తు ప్రకారం ఉండాల్సిన చోటు పెడితే చాలా మంచిదని అంటున్నారు నిపుణులు.ముఖ్యంగా టీవీ..ఇళ్లలో టీవీని గదిలోనో, పడకగదిలోనో పెట్టడం తరచుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే, వాస్తు ప్రకారం కూడా ఇంట్లో టీవీని ఇన్‌స్టాల్ చేయడానికి ఒక నిర్దిష్ట దిశ ఉంది.టీవీ చూస్తున్నప్పుడు వ్యక్తి ముఖం దక్షిణం వైపు ఉండేలా ఇంట్లో టీవీ దిశ ఉండాలి. మీరు కూడా వాస్తు ప్రకారం టీవీని సరైన దిశలో పెట్టాలంటే … Read more

గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు పూజ‌లు, వ్ర‌తాలు చేయ‌కూడ‌దా..? పుణ్య క్షేత్రాల‌ను ద‌ర్శించ‌కూడ‌దా..?

మహిళలకు దైవ భక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. పూజలు, వ్రతాలు ఎక్కువగా చేసేందుకు ఇష్టపడుతుంటారు. శ్రావణమాసం, కార్తీక మాసాల్లో అయితే తీరిక లేకుండా దేవుని సన్నిధానంలోనే గడిపేందుకు ఇష్టపడుతుంటారు..మరి స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు కొన్ని పూజలు, వ్రతాలు చెయ్యకూడదని అంటారు..ఎందుకు చెయ్యకూడదు,చేస్తే ఏమౌతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. గర్భవతిగా ఉన్న స్త్రీ ఉండే గృహ ప్రభావం ఆమెపైనా..ఆమె గర్భస్థ శిశువుపైనా పడుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే మూడు నెలలకు పైన గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన మార్పులు, … Read more

మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుతున్నారా.. అయితే ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాల్సిందే..

వాస్తు ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం మంచిదే అంటున్నారు పండితులు. సంపాదనను పొందడంలో సహాయపడుతుందని చాలామంది చెబుతారు. ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనీ ప్లాంట్ ను సరైన దిశలో ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సరైన స్థలంలో మనీ ప్లాంట్ ను ఉంచకపోతే ఇంట్లో ఆర్థికపరంగా ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. కనుక మనీ ప్లాంట్ … Read more

పైనాపిల్ పండ్ల‌ను త‌ర‌చూ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

సాధారణంగా చాలామందికి అనాసపండు అంటే ఏమిటో తెలియదు. పైనాపిల్ అంటే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ప్రకృతిలో దొరికే ఫ‌లాలలో అనాసపండు చాలా అద్భుతమైన ఫలం. ఇందులో అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అనాసపండులో ఉండే విటమిన్ సి, రైబోఫ్లేవిన్, పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖ‌నిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండేటువంటి పొటాషియం రక్తప్రసరణ సక్రమంగా జరిపేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శరీర భాగాలకు … Read more

ఈ జంతువులను కలలో చూస్తే చాలా అదృష్టం..!!

ప్రతి ఒక్కరికి నిద్రపోతున్న సమయంలో కలలు కనడం సహజం. ఇందులో కొన్ని కలలు మన భవిష్యత్తుకు సంబంధించినవి ఉంటాయి. మనకు కలలో కనిపించే దృశ్యాలు భవిష్యత్తు గురించి లేదా మంచి చెడు సూచనలు ఇస్తాయని చెబుతూ ఉంటారు స్వప్న శాస్త్ర నిపుణులు.. ఒక్కోసారి మన కలలోకి సంబంధం లేని వస్తువులు కనబడుతూ ఉంటాయి. అయితే కొన్ని కలలు మన జీవితంలో జరగబోయే అశుభ ఫలితాలను తెలియజేస్తే, కొన్ని శుభ ఫలితాలను తెలియజేస్తాయి. ముఖ్యంగా మన కలలో ఏ … Read more

రవితేజ ఆస్తులన్నీ ఆమె పేరు మీదే.. ఎన్ని కోట్లు ఉన్నాయంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగారు హీరో రవితేజ.. మొదట్లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అనేక బాధలు అనుభవించి ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ సెకండ్ హీరోగా కెరియర్ మొదలుపెట్టి స్టార్ హీరోగా మారారు. అయితే ఇండస్ట్రీలో అందరు హీరోల యాక్టింగ్ ఒక తీరు ఉంటే రవితేజ యాక్టింగ్ మాత్రం చాలా వెరైటీగా ఉంటుందని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ గాని, ఎమోషనల్ సీన్స్ కానీ,కామెడీ సీన్స్ … Read more