సింధూ జ‌లాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాకిస్థాన్‌కు వెళ్ల‌నీయ‌మ‌ని భార‌త్ ప్ర‌క‌టన‌.. ఆచ‌ర‌ణ‌లో ఇది సాధ్య‌మేనా?

సిద్దాంతంగా చూస్తే, భారత్‌కు సింధు నదిపై కొన్ని హక్కులు ఉన్నా, ఆచరణలో ఒక్క చుక్క నీరు కూడా పాకిస్థాన్‌కు వెళ్లకుండా అడ్డుకోవడం చాలా క్లిష్టమైన పని. ఇండస్ వాటర్ ట్రిటీ (1960) పరిమితులు. భారత్, పాకిస్థాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రిటీ ప్రకారం, సింధు, జెలం, చెనాబ్ నదుల ప్రధాన ప్రవాహాలు పాకిస్థాన్‌కు అప్పగించబడ్డాయి. భారత్‌కు ఈ నదులపై కొన్ని పరిమిత హక్కులు మాత్రమే ఉన్నాయి. చట్టపరంగా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అంత తేలిక కాదు. అంతర్జాతీయ … Read more

స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తినాలి..!

స్త్రీలు చాలా సున్నితమైన వాళ్ళు..వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం..రోజు వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది ఇప్పుడు చుద్దాము.. పోషకాహార లోపం కారణంగా పెరుగుదల సరిగ్గా లేకపోవడం, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే మహిళలు ముందు నుంచే పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో పోషకాహారం తీసుకోవడం వల్ల వారికే కాకుండా పుట్టే పిల్లలకి కూడా మంచిది. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంగా ఉండాలంటే ముందునుంచే పోషకాహారం చాలా ముఖ్యం. … Read more

పత్తి మొక్క వ‌ల్ల ఇన్ని ప్ర‌యోజనాలు క‌లుగుతాయా..?

పత్తి పంట సాగులో కేవలం మొక్క నుంచి వచ్చే పత్తి మాత్రమే ఉపయోగపడుతుందని మనకు తెలుసు. కానీ పత్తి ఆకుల వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఔషధ గుణాలు పత్తి మొక్కలో ఉన్నాయి. నమ్మశక్యంగా లేదు కదా..! పత్తి మొక్కతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా..! ప‌త్తి వేరును పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. దీనిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి స‌గం గ్లాస్ అయ్యే వ‌ర‌కు … Read more

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే ఈ మొక్క క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..

ప్రకృతిలో పెరిగే ప్రతి మొక్క ఒక స్పెషల్‌ బెనిఫిట్‌తోనే ఉంటుంది. ఆ మొక్కల విశిష్టత మనకు తెలియనంత వరకూ అది పిచ్చిమొక్కే అని భావిస్తాం. అంతెందుకు పొలాల్లో కలుపు మొక్కలు అనిచాలా పీకేస్తుంటారు. ఆ కలుపు మొక్కల్లో కూడా అద్భుతమైని ఎన్నో ఉంటాయట. అలాంటిదే ఈ చెంచలాకు. పొలం గట్ల వెంబడి ఇవి అధికంగా ఉంటాయి. పూర్వం రోజుల్లో కలుపు మొక్కలను వంటల్లో కూడా వాడేవారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల వారు చెంచలాకుతో పప్పులు వంటివి చేసుకుని … Read more

మీరు ఇంట్లో ఇలాంటి చెట్ల‌ను పెంచుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

వాస్తు ప్రకారం కొన్నిటిని తప్పక నమ్మాలి..ముఖ్యంగా ఇంటి విషయంలో..ప్రతిదీ వాస్తు ప్రకారం ఉంటే సుఖ శాంతులు ఉంటాయని పండితులు అంటున్నారు.సరైన దిశలో, సరైన సమయంలో నాటిన కొన్ని చెట్లు మీ జీవితంలో అనేక అద్భుతమైన, సానుకూల మార్పులను తెస్తాయి. అదే సమయంలో మీకు కీడు కలిగించే చెట్లు కూడా ఉన్నాయి..వాటిని వెంటనే తొలగించకుంటే మాత్రం కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులను కలిగిస్తాయి.. మరి ఇంటి పరిసరాల్లో ఎటువంటి మొక్కలు ఉంటే అశుభమో ఇప్పుడు చుద్దాము..ఇంటి పరిసరాల్లో తుమ్మ … Read more

ల‌క్ష్మీ దేవిని ఇలా పూజిస్తే మీకు ఉండే ఆర్థిక స‌మ‌స్య‌లు మొత్తం పోతాయి.. డ‌బ్బు సంపాదిస్తారు..

డబ్బులను సంపాదించడం ఈరోజుల్లో చాలా కష్టంగా మారింది.అంత కష్టపడి డబ్బులను సంపాదించిన కూడా అవి ఏదొక విధంగా ఖర్చు అయిపొతాయి..ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని భాదపడుతుంటారు.ఎంత ఖర్చులు తగ్గించుకున్నా కూడా ఏదొక రూపంలో ఖర్చులు అవుతున్నాయి..ఆర్థికంగా బాగా స్ధిరపడాలన్నా డబ్బులు బాగా సంపాదించాలన్నామనపై లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. మరి డబ్బులు నిలబడాలంటే లక్ష్మీ దేవికి ఏవిధంగా పూజచేయాలి…ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలో తెలుసుకుందాం.. చాలామంది జీవితంలో స్థిరపడాలని కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ, … Read more

హ‌నుమాన్‌ను ఇలా పూజించండి.. మీకు ఉండే అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి..

ఈ మధ్యకాలంలో చాలామంది ఎంత ప్రయత్నం చేసినా.. సంపాదించిన డబ్బు నిలవలేక నీటిలాగా ఖర్చవుతుంది. ఇక ఇలా అయితే భవిష్యత్తు తరాలను కాపాడుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుందని చెప్పాలి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో సంపాదించి దాచిపెట్టిన డబ్బే రేపటి తరాలకు దారి చూపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక మీరు కూడా డబ్బుకి లోటు ఉండకూడదు అని ఆలోచిస్తున్నట్లయితే హిందూ శాస్త్రం ప్రకారం ప్రత్యేకించి మంగళవారం రోజున అత్యంత పవిత్రమైన పూజ మీరు చేయాల్సి … Read more

బార్ కోడ్ అంటే ఏమిటి.. అది ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా..?

బార్ కోడ్ అంటే ఒక ప్రత్యేకమైన టువంటి వస్తువులపై తెలుపు మరియు నలుపు లైన్లను కలిగి ఉన్న వాటిని బార్ కోడ్ అని పిలుస్తారు. వివిధ రకాల స్థాయిలలో ఉండే ఈ బార్ కోడ్స్ ఏదైనా స్కానర్ ను ఉపయోగించి స్కాన్ చేస్తే ఆ కోడ్ కు సంబంధించి అందులో ఏం పెట్టారో అది మనకు చూపిస్తుంది. ఎక్కువగా ఈ బార్ కోడ్ లను షాపింగ్ మాల్స్, రిలయన్స్ మార్ట్ వంటివాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ తెలుపు … Read more

పసిఫిక్ మహా సముద్రం గుండా విమానాలు ఎందుకు ఎగరవో మీకు తెలుసా..?

పసిఫిక్ మహాసముద్రం అనేది ప్రపంచంలోని పెద్ద సముద్రం. ఈ సముద్రం 10994 మీటర్ల లోతు ఉంటుంది. ఈ సముద్రం అనేది ఆసియా నుంచి నార్త్ అమెరికా వరకు ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల గుండా ఎన్నో ఏరోప్లేన్స్ ప్రయాణం చేస్తాయి. కానీ ఈ విమానాలు పసిఫిక్ మహా సముద్రం పై నుంచి నేరుగా ఎగరవు. కర్వేడ్ మార్గంలో వెళ్తాయి.. అంటే విమానం వెళ్లే మార్గం అర్ధచంద్రాకారంలో ఉంటుందన్నమాట.. ఇలా వెళ్లడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అవేంటో … Read more

కృష్ణంరాజుకు రెబల్ స్టార్ బిరుదు ఎలా వచ్చిందంటే..?

హీరో కృష్ణంరాజు పూర్వ కాలం నుంచి రాజుల కుటుంబానికి చెందిన వ్యక్తి.. ఎంత ఉన్నా ఒక సామాన్యుడి లాగా అందరితో కలిసి పోతారు. ఎప్పుడూ చూడడానికి గంభీరంగా కనిపించే కృష్ణంరాజు.. పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయన 183 పైగా చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. చిలకా గోరింక అనే మూవీతో ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు కృష్ణంరాజు. ఆయన నటనకు గాను ఫిలింఫేర్ అవార్డ్, బెస్ట్ యాక్టర్ అవార్డు, నంది అవార్డు ఇలా … Read more