డైరెక్టర్ కొరటాల శివ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం కచ్చితంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే !

రాజమౌళి తర్వాత అంతటి స్టార్ ఇమేజ్ కలిగిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొరటాల శివ అనే చెప్పాలి. బీటెక్ పూర్తి చేసిన కొరటాల శివ 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకి బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరారు. ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. ఆ తర్వాత 2013లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, … Read more

ఖైదీ, విక్రమ్ విలన్ అర్జున్ దాస్ ఎవరో తెలుసా ? లక్షల జీతం వదులుకొని సినిమాలు ఎందుకు చేస్తున్నాడంటే ?

స్టార్‌ నటుడు అర్జున్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్‌ దాస్‌.. తొలిసారిగా నటించిన మూవీ కార్తి హీరోగా వచ్చిన ఖైదీ. తర్వాత విజయ్ మాస్టర్ సినిమాలో సైతం మంచి పాత్రలో నటించాడు. ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ రోజుల్లోనే ఇంత పాపులర్ అవడం వెనుక అర్జున్ దాస్ శ్రమ ఏంటి? అతను ఎవరు? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో, చెన్నైలో జన్మించిన అర్జున్ చిన్నతనం నుంచి చదువులో ముందుండేవాడు. అలాగే నటన అంటే కూడా … Read more

మరి కొన్ని ఏళ్లలో డెడ్‌సిటీగా మారనున్న బెంగుళూరు..?

మరి కొద్ది సంవత్సరాల్లో బెంగుళూరు ఓ డెడ్‌సిటీగా మారనుంది! అదేంటి దేశంలో టెక్నాలజీ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న బెంగుళూరు మహానగరం డెడ్‌సిటీగా మారడమేమిటి? అంటే అక్కడ ఎవరూ ఉండరా? ఆ సిటీకి అలా ఎలా జరుగుతుంది? అంటూ ఆశ్చర్యపోతున్నారా? అయితే అది నిజమేనంటున్నారు పర్యావరణ వేత్తలు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) చేసిన ఓ పరిశోధన ప్రకారం బెంగుళూరు నగరం గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహకందని స్థాయిలో అభివృద్ధి … Read more

అర‌టి పండు తిని తొక్క పారేస్తున్నారా..? ఇది చదివితే అలా చేయ‌రు తెలుసా..?

అర‌టిపండు… దాని వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు తెలుసు క‌దా. ఏంటీ… మ‌ళ్లీ అవి చెబుతారా..? అంటే… కాదు. మ‌రేంటీ విష‌యం… అంటే… ఏమీలేదండీ.. అర‌టి పండు తొక్క గురించి. అవును, ఏముందీ ఎవ‌రైనా దాన్ని తీసే అర‌టి పండు తింటారు క‌దా. ఇక దాని గురించి తెలుసుకోవాల్సింది ఏముంటుందీ… అంటే అవును, ఉంది. నిజంగా అర‌టి పండు తొక్క ఆరోగ్య ప్ర‌దాయ‌ని. ఒక ర‌కంగా చెప్పాలంటే అర‌టి పండు క‌న్నా ఇంకా తొక్కే మ‌న‌కు … Read more

అరటి పండును మించి లాభాలను పంచే అర‌టి పువ్వు.! దీనిని ఇలా వండితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్..

చాలా త‌క్కువ ధ‌ర‌తో మిక్కిలి పోష‌కాలతో మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్న పండ్ల‌లో అర‌టి పండు కూడా ఒక‌టి. దీంట్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో కీల‌క‌మైన పోష‌కాలు ఉన్నాయి. త‌ర‌చూ అర‌టి పండ్ల‌ను తింటుంటే దాంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చ‌ని మ‌న‌కు తెలిసిందే. అయితే కేవ‌లం అర‌టి పండే కాదు, ఆ చెట్టుకు చెందిన పూవుతో కూడా మ‌న‌కు అనేక లాభాలు ఉన్నాయి. అర‌టి పండు లాగే పూవును కూడా మ‌నం తిన‌వ‌చ్చు. దాంతో … Read more

పల్స్ (pulse) రేట్ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు? ఏది ఆరోగ్య వంత మైన పల్స్ రేట్?

పల్స్ రేట్ అంటే నిమిషానికి గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుందో దాన్ని సూచిస్తుంది. మనం నాడిని తాకినప్పుడు గుండె కొట్టుకునే ప్రతిసారీ ఒక చిన్న తాకిడి అనిపిస్తుంది. అదే పల్స్. మణికట్టు లోపలి భాగంలో, మోచేయి వంచినప్పుడు ఒక ఎముక, కండరాల మధ్య నాడిని సులభంగా గుర్తించవచ్చు. ఒక నిమిషం పాటు నాడిని తాకి, గుండె కొట్టుకున్న సంఖ్యను లెక్కించాలి. లెక్కించిన సంఖ్యే మీ పల్స్ రేట్. లేదా… 30 సెకన్ల పాటు లెక్కించి, ఆ సంఖ్యను … Read more

బిల్ గేట్స్ స‌క్సెస్ కి కార‌ణం ఏంటో తెలుసా..? స‌్వ‌యంగా ఆయ‌నే చెప్పారు..!

ప్రపంచంలో వున్న ధనవంతుల లిస్ట్ తీస్తే అందులో క‌చ్చితంగా వుండే పేర్ల‌లో బిల్ గేట్స్ ఒకరు. బిల్ గేట్స్ ఒకసారి ఒక టీవీ షో కి ఇంటర్వ్యూ కి వెళితే ఆ టీవీ షో ని హోస్ట్ చేస్తున్న అమ్మాయ్ బిల్ గేట్స్ తో మీ సక్సెస్ కి రహస్యం ఏమిటి అని అడిగింది….. బిల్ గేట్స్ వేంటనే ఒక ఖాళీ చెక్ మీద సంతకం చేసి ఆ అమ్మాయ్ కి ఇచ్చి ఎంత డబ్బు కావాలో … Read more

ఇండస్ట్రీ హిట్ అయ్యేంతగా పోకిరి సినిమాలో ఏముంది?

పూరీ జగన్నాథ్ దృష్టిలో ఇదొక ఫ్లూక్ సినిమా, తన దగ్గర ఉన్న వందల చెత్త కధలలో ఇదొక సినిమా. పూరీకి ఈ సినిమా మీద ఉన్న నమ్మకం అంత వరకే. కానీ ఫస్ట్ రష్ చూసిన కృష్ణ చెప్పిన మాట, ఈ సినిమా ఇండస్ట్రి హిట్ అవుతాది అంటే, మీ అబ్బాయి కాబట్టి అలా చెబుతున్నారా అన్నాడు పూరీ. 350 సినిమాల నటుడు, నిర్మాత, దర్శకుడి విశ్లేషణ తన సినిమాలో తను చేయలేకపోయాడు పూరీ. ప్రయత్నం అందరూ … Read more

భూమి తిరిగేటప్పుడు ఓంకార శబ్దం వస్తుందని నాసా ఎప్పుడైనా చెప్పిందా?

తరగతి గదిలో యాభై మంది విద్యార్థులు ఉన్నారు. టీచర్ లేరని తెగ గోల చేస్తున్నారు. అలాంటి శబ్దం జ్ఞాపకం ఉందా! రోడ్డు మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ రొదను వింటారా? స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు, పక్షుల కిల కిలలు. కర్మాగారాలు, రైలు, విమానం శబ్దాలు. మీరు, నేను మాట్లాడేది. నదులు, సముద్రాలు, హోరున వీచే గాలి. ఈ శబ్దాలు ఇప్పుడు గుర్తుచేసుకోగలుగుతారా! ఇలాంటి శబ్దాలన్నీ కలిపితే భూమి మొత్తం శబ్దం అనుకోవచ్చు. ఈ మొత్తం శబ్దాలన్నీ వాతావరణంలో పైకి … Read more

జేడీ చ‌క్ర‌వ‌ర్తికి తెలుగులో ఎందుకు అవ‌కాశాలు రావ‌డం లేదు..?

1989 లో ఒక 17 ఏళ్ళ కుర్రాడు శివ‌ అనే సినిమాలో తన తెలుగు సినిమా కెరీర్ మొదలు పెట్టాడు. మొదటి సినిమానే పెద్ద హిట్ అవ్వడం చాలా అదృష్టం. అదే సినిమా హిందీ రిమేక్ లో కూడా ఆయనను మళ్ళీ తీసుకున్నారు.20 ఏళ్ళకే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ లో సినిమాలు చేయడం చాలా గొప్ప విషయం. నేను నాగార్జున గురించి చెబుతున్నాను అని అనుకుంటున్నారా? కాదండీ ఆయన వేరెవరో కాదు జే డీ చక్రవర్తి … Read more