మ‌హారాణా ప్ర‌తాప్‌కి ఆహారం తెచ్చి ఇవ్వ‌బోయిన బాలుడు.. సైనికులను త‌ప్పించుకుని వీర మ‌ర‌ణం పొందాడు..

అక్బర్ ఒకప్పుడు మహారాణ ప్రతాప్ మీద యుద్ధం చేశాడు. మహారాణా ప్రతాప్ తప్పించుకుని రహస్యంగా ఒక కొండ ప్రాంతంలో ఉండేవాడు. అక్కడి భిల్లులు రాణా ప్రతాప్‌కు ప్రతిరోజు వంతులవారీగా ఆహారం తెచ్చేవారు. ఈ క్రమంలోనే ఒక రోజు దుద్దా అనే 12 ఏళ్ల ఒక భిల్లుడి వంతు వచ్చింది. కానీ ఆ ఇంట్లో తిండి గింజ కూడా లేదు. దుద్ద తల్లి పొరుగింటి నుంచి పిండి తెచ్చి, రోటీలు చేసి, దూద్దాకి ఇచ్చి, ఈ మూట తీసుకుని … Read more

బుద్ధి ఉన్నవారు ఎవరూ ఈ జంటకు ఇల్లు అద్దెకు ఇవ్వరంట.. కారణం ఏంటంటే..?

ఇటలీకి చెందిన అలెసియా కాస్టెలియాని, డేనియల్ ఇకోనిస్ లది ఓ విచిత్ర కథ. ఈ ఇద్దరూ పచ్చబొట్టు కళాకారులు. ఇటలీలోని వీరు టురిస్ నగరంలో ఇవసిస్తున్నారు.. అయితే వీరికి ఎంత వెతికినా అద్దె ఇల్లు దొరకలేదు.. దీని వెనుక ఉన్న కారణం తెలిస్తే షాక్ అవుతారు. సాధారణంగా తెలియని నగరాలకు వెళ్తే.. అద్దెకు ఇల్లు దొరకడం కాస్త కష్టం. మన దేశంలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉంటే.. మీకు ఇల్లు కావాలంటే … Read more

పెళ్లిలో వ‌ధూవ‌రుల‌కు బాసికం ఎందుకు కడతారో తెలుసా..? దీని వెనుకున్న అస‌లు కారణం ఇదే..?

హిందూ వివాహ పద్దతిలో జరిపే ప్రతి ఆచారం వెనుక ఉన్న కారణాలు, శాస్త్రీయమైన దృక్పధాలు దాగిఉన్నాయి. పెళ్లిలో వధూవ‌రులకు నుదుటన బాసికం కడతారు. అది ఎందుకో, దాని వెనుకు ఉన్న అస‌లు కారణం ఏమిటో తెలుసుకుందాం. మనిషి శరీరం లో 72 వేల నాడులున్నాయి. వాటిలో 14 నాడులు చాలా ప్రముఖమైనవి.ఈ నాడులలో ఇడా, పింగళ, సుహఙ్గమా అనే మూడు మరీ ముఖ్యమైనవి. వీటిలో సుహఙ్గమా అనే నాడీకీ కుడి వైపు, సూర్య నాడీ, ఎడమ వైపు … Read more

ఒక వ్య‌క్తి త‌న శ‌రీర బ‌రువును బ‌ట్టి రోజుకు ఎన్ని లీట‌ర్ల నీళ్ల‌ను తాగాలంటే..?

మానవ శరీరంలో దాదాపు 70 నుండి 80 శాతం వరకు నీరే ఉంటుంది. ఏ అవయవం పనిచేయాలన్నా నీటి అవసరం ఎక్కువ. వ్యాధులు మన ద‌రి చేరకుండా ఉండాలంటే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. అయితే ఎంత బరువున్న వ్యక్తి ఎంత మొత్తంలో నీటిని తాగాలనే విషయంపై ఓ జనరల్ ఫార్ములా ఉంది. ఈ సూత్రాన్ని అనుసరించి మీ బరువును బట్టి మీరు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తాగాలో తెల్సుకోవ‌చ్చు. ఓ వ్యక్తి రోజుకు ఎన్ని … Read more

ఖాళీ కడుపుతో బార్లీ జావ తాగండి, షుగర్, బిపి, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లలాంటి సమస్యలకు చెక్ పెట్టండి.

బార్లీ గింజ‌ల‌ను ఎక్కువ‌గా బీర్ త‌యారీలో ఉప‌యోగిస్తారు. అంత‌మాత్రం చేత వాటితో త‌యారు చేసిన నీటిని తాగితే మ‌త్తు వ‌స్తుంద‌నుకునేరు. అలా ఏం కాదు. ఆ నీటిని తాగడం వ‌ల్ల ఎన్నో అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఒక పాత్ర‌లో గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి అందులో ఒక లీట‌ర్ నీటిని పోయాలి. అనంత‌రం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మ‌రిగించాలి. దీంతో బార్లీ గింజ‌లు మెత్త‌గా మారుతాయి. వాటిలోని పోష‌కాల‌న్నీ ఆ … Read more

అంబానీ వంటి పెద్ద వ్యాపారవేత్తలు వారి వ్యాపార లావాదేవీలను ఎలా చూసుకుంటారు?

అంబానీలు, టాటా లు, బిర్లాలు, సింఘానియలు, గోద్రెజ్ లు, శివనాడార్, అజీమ్ Premji, TVS ayyangaarlu, Narayana మూర్తి.. ఇలా ఏ ఒక్క విజయవంతమైన పారిశ్రామిక, వ్యాపార వేత్తను మనం పరిశీలించి చూస్తే.. ఈ వ్యాపార సామ్రాజ్యాల ప్రారంభ దశ లోని వ్యక్తులు ఒక గొప్ప వేదాంత సూత్రాన్ని ఆకళింపు చేసుకున్నారని అనిపిస్తుంది. ఆ సూత్రం ఏమిటి?? సహనా వవతు..సహనౌ భునక్తు..సహా వీర్యం కరవా వహే…. స్తూలం గా దీని అర్దం..కలిసి ఉందాం, కలిసి పని చేద్దాం, … Read more

ధ‌నికుడైన తండ్రి పేద‌ల‌ను చూపించేందుకు కొడుకును ప‌ల్లెకు తీసుకెళ్లాడు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

ఒకరోజు, ఒక ధనవంతుడైన తండ్రి తన కొడుకుతో పేద ప్రజలు ఎలా జీవిస్తారో తన కొడుకుకు చూపించాలనే కోరికతో పల్లెటూరికి వెళ్లాడు. వారు చాలా పేద కుటుంబంతో పొలంలో రెండు రోజులు గడిపారు. ఇద్దరూ తమ ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పుడు, తండ్రి తన కొడుకును, యాత్ర ఎలా ఉంది? అని అడిగాడు. ఇది చాలా బాగుంది, నాన్న, కొడుకు సమాధానం చెప్పాడు. పేదవాళ్ళు ఎలా జీవిస్తున్నారో చూశావా? అని తండ్రి అడిగాడు. అవును అన్నాడు కొడుకు. … Read more

రూ.100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే రాజమౌళి… కేవలం లక్ష కోసం పడరాని పాట్లు పడ్డాడు… చివరికి ఆ దర్శకుడు ఇవ్వడంతో…!

ఇప్పటికిప్పుడు ఇండియాలో తోపు డైరెక్టర్ ఎవరా అంటే గుక్క తిప్పుకోకుండా అందరూ చెప్పే పేరు రాజమౌళి. ఒక్క సౌత్ మాత్ర‌మే కాదు, హిందీలోనూ జక్కన్న‌ క్రేజ్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. బాహుబలితో టాలీవుడ్ స్థాయిని అమాంతం పెంచిన రాజమౌళి… ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ లెవల్ కు తీసుకెళ్లింది. ఇప్పుడు రాజమౌళి అంటే పేరు కాదు. ఒక బ్రాండ్. హీరోతో సంబంధంలేకుండా కేవలం పోస్టర్ పై రాజమౌళి పేరు కనిపిస్తే చాలు ఆడియెన్స్ ను … Read more

పవన్ కళ్యాణ్ స్టామినా ని బాక్స్ ఆఫీస్ కి, తెలుగు ప్రజలకి దగ్గర చేసిన 10 సినిమాలు !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటు రాజకీయ రంగంలోనూ గుర్తింపును సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక పేరుని అభిమానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు ఈ కాలం యువతకు ఐకాన్ స్టార్ గా మారిన పవర్ స్టార్ బెస్ట్ సినిమాల గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం. గోకులంలో సీత సినిమా యాక్షన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో … Read more

మాజీ మంత్రి ఆర్కే రోజా తండ్రి ఎవరు ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

1990 దశాబ్దంలో హీరోయిన్ గా వెండి తెరపై అద్భుతాలు సృష్టించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలోనూ రోజా తన నటనతో మెప్పించింది. సినిమాల్లో ఫైర్ బ్రాండ్ గా నిలిచిన రోజా ప్రస్తుతం రాజకీయాలలో కూడా రాణిస్తుంది. ఎక్కడో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రోజా సినీరంగంలోకి రావడం, ఆ తర్వాత రాజకీయాలలో నిలదొక్కుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ స్థాయికి చేరిన రోజా … Read more