అత్త‌కు రోజూ కాస్త విషం పెట్టి నెమ్మ‌దిగా చంపాల‌నుకున్న కోడ‌లు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

రాధ‌కు కొత్త‌గా పెళ్ళైంది… కొన్ని రోజుల కాపురం తర్వాత అత్త మీద కోపం పెరిగిపోయింది రాధ‌కు. ! ప్ర‌తి ప‌ని త‌న‌కే చెబుతుంద‌నీ, త‌న భ‌ర్త‌కు త‌న‌కు మ‌ద్య చిచ్చు పెడుతుంద‌నీ, త‌న‌ను తక్కువ చేసి చూస్తుంద‌నీ..ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలతో అత్తను చూస్తేనే చంపేయాల‌న్నంత కోపాన్ని పెంచుకుంది కొత్త పెళ్ళికూతురు. ఓసారి అత్తాకోడ‌ళ్ళ మ‌ద్య పెద్ద గొడ‌వైంది…త‌న భ‌ర్త‌ కూడా అత్త‌కే స‌పోర్ట్ చేయ‌డంతో…పుట్టింటికి వ‌చ్చింది రాధ.! ఇంటొకిచ్చిన రాధ తండ్రితో…నాన్న మా అత్త‌ను చంపాలి దానికోసం … Read more

భర్తతో కొత్త కాపురం పెట్టిన భార్య‌…అత్తకి వాట్సాప్ లో ఏమని మెసేజ్ చేసిందో తెలుసా.? చూస్తే నవ్వాపుకోలేరు.!

అత్తాలేని కోడలుత్తమురాలు ఓయమ్మో..కోడల్లేని అత్త గుణవంతురాలు ఆహూ..ఆహూ…అని పాడుకోనివారుండరు.. ఒకప్పుడు అత్త అంటే హడల్ మరి..ఇప్పటికీ ఆ సౌండ్లో ఏవో వైబ్రేషన్స్ ఉన్నట్టనిపిస్తాయి.. మనకు అత్తంటే సూర్యకాంతమ్మే..సినిమాల్లో ఆమె నటన చూసి భయపడినప్పటికీ,ఆమె నటనకి మురిసిపోయినవారూ ఉన్నారు..నిజజీవితంలో కూడా కోడళ్లని రాచిరంపాన పెట్టిన అత్తలున్నారు,అత్తలను సరిగ్గా చూసుకోని కోడళ్లు ఉన్నారనుకోండి..అయితే రాను రాను పరిస్థితులు మారాయి..అత్తలు అమ్మస్థానాన్ని,కోడళ్లు కూతర్ల స్థానాన్ని తీసుకుంటున్నారు..తమకు తెలియని వాటిని అత్తలనుండి అడిగి తెలుసుకుంటున్నారు..మోడ్రన్ కోడళ్లకు తగ్గట్టు అత్తలు అప్డేట్ అవుతున్నారు..అయితే కోడల్ని … Read more

మీ శరీరంలోని ఈ పార్ట్ ల‌ను సున్నితంగా ప్రెస్ చేసి చూడండి. వండర్స్ జరుగుతాయ్.!

మీ శరీరంలోని ఈ పార్ట్స్ ను ఓ సారి సున్నితంగా ప్రెస్ చేసి చూడండి. నిజంగా అద్భుతాలు జరుగుతాయ్. ఇది జపానీయులు ప్రపంచానికి పరిచయం చేసిన ఆక్యుపంక్ఛర్ థెరఫీ. సిగరెట్ అలవాటును మాన్పించాలన్నా….. శారీరక మానసిక ఒత్తిడిల నుండి కాస్తంత రిలాక్స్ పొందాలన్నా…ఈ చిట్కాలు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. డాక్టర్ల అవసరం లేదు. డబ్బులు ఖర్చు అసలే అవసరం లేదు. మీరున్న చోటే ఈ చిట్కాలను ఓ సారి ట్రై చేయండి. ఆ అనుభూతిని పొందండి. మన … Read more

మ‌న దేశంలో అత్యంత సుంద‌ర‌మైన ప్ర‌దేశం ఏది..?

భారతదేశం జీవించడానికి ఉత్తమమైనది. భారతదేశం కంటే భయం లేకుండా శాంతియుతంగా జీవించడానికి ప్రపంచంలో అత్యుత్తమ దేశం ఏది? మొన్న టీవీలో ఒక యాడ్ చూశాను అందులో భార్యాభర్తలిద్దరూ సెకండ్ హనీమూన్ కి ఏ ప్లేస్ కి వెళ్దాము అని అనుకుంటుండగా ఇంతలో అతను గ్రీస్ బాగుంటుంది అక్కడికి వెళ్దాం అంటాడు. కుమవన్ ప్రాంతం హిమాలయాల్లో ఉత్తరాఖండ్ లోనిది, అత్యంత సుందరమైన ప్రదేశాలను కలిగి ఉంది నైనిటాల్ ఆల్మోరా ఇంకా ఎన్నో….. బైక్ నడుపుతుంటే, దారిపొడవునా ఉంటే ఎన్నో … Read more

ఎదుటివారిని విమ‌ర్శించ‌డం చాలా తేలిక‌.. సరిచేయడం క‌ష్టం.. పెయింటింగ్ నేర్పిన పాఠం..

ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు .. 3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు. నాలుగు రోడ్లు కలిసే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు. నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందో అక్కడ ఒక ఇంటూ మార్కు పెట్టండి అని అందులో … Read more

మాయా నాణెంతో అత‌ని జీవిత‌మే మారిపోయింది.. కానీ చివ‌ర‌కు ఏం జరిగిందంటే..?

ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు. ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది. మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం అది. అతడు దాన్ని రుద్ది చూస్తాడు.. ఆశ్చర్యం..ఇంకో రాగి నాణెం వస్తుంది.. మళ్ళీ రుద్దుతాడు.. మరోటి వస్తుంది.. మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి.. అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది.. ఓ మనిషీ.. ఇది మాయానాణెం.. దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ.. అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా … Read more

మగవారు తమకంటే తక్కువ వయసున్న స్త్రీలనే ఎందుకు వివాహం చేసుకుంటారు ?

వివాహం.. ఓ మధురమైన ఘట్టం. నూరేళ్ళ జీవితం. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారు అంటే.. వారు తమ భాగస్వామితో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని అదే ఈ పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా అబ్బాయిలు… అమ్మాయిల లక్షణాలను చూసి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, మగాళ్లు తక్కువ వయసున్న స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆ విషయంపై ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. … Read more

సేమ్ to సేమ్ ప్రభాస్ లాగే ఉన్న ఈ వ్యక్తిని గమనించారా ? ఆ నటుడే… ఎవరో తెలుసా ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా వెండితెరపై అరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని బాహుబలి వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బాహుబలి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడంతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. … Read more

విరా ట్ కోహ్లీ కి జనవరి 15 తో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా ?

జనవరి 15 అంటే తెలుగు వాళ్లకు టక్కున గుర్తు వచ్చేది సంక్రాంతి పండుగ. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఏది హిట్, ఏది ఫట్ అని చర్చించుకుంటూ ఉంటారు. సంక్రాంతి సినిమాలు ఏటా మారుతుంటాయి కానీ సంక్రాంతికి అసలైన హీరో విరాట్ కోహ్లీ మాత్రం అలాగే ఉంటున్నారు. విరాట్ కోహ్లీకి సంక్రాంతి స్పెషల్ గా మారింది. అది ఎలాగో చూద్దాం, 2017 నుంచి 2023 వరకు జనవరి 15న విరాట్ కోహ్లీ 4 సెంచరీలు చేయడం విశేషం. … Read more

శరీరంపై అసహ్యంగా కనిపించే పులిపిరికాయలను ఇలా తొలగించండి..

అందంగా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. నేటి తరుణంలో ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ అందం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా పులిపిరికాయల్లాంటి చిన్నపాటి పొక్కులు వస్తూ మనల్ని ఇబ్బందులు పెడుతుంటాయి. కానీ ఇవి అంత ప్రమాదమేమీ కాకపోయినా, అందం విషయానికి వస్తే వీటిని తొలగించుకోవడానికి అధిక శాతం మంది ప్రాధాన్యతనిస్తారు. ఈ క్రమంలో సైడ్ ఎఫెక్ట్‌లు కలిగిన ఇంగ్లిష్ మందులను వాడకుండా, సహజ సిద్ధమైన పదార్థాలతో ఆ … Read more