మొక్కే కదా అని లైట్‌ తీసుకుంటున్నారా..? 150కి పైగా రోగాలను ఖతం చేసే బ్రహ్మాస్త్రం..!

మన చుట్టు ఉన్న ప్రకృతిలో లభించే ప్రతి మొక్క, చెట్టు ఎదో ఒక రకంగా ఔషధ మూలికగా పని చేస్తుంది. కొన్ని మూలికలు ఆకుల రూపంలో కూడా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా మన ఆయుర్వేదంలో ఇలాంటి మొక్కలు, ఆకులను ఔషధంగా వినియోగిస్తున్నారు. చాలా మంది ఇంట్లోనే ఆయుర్వేద మూలికలు కలిగిన మొక్కలను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం పెంచుకుంటున్న వాటిలో రణపాల మొక్క ఒకటి. దీనిని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. రణపాల ఆకు తింటే … Read more

బిల్ గేట్స్ జీవితంలో చోటు చేసుకున్న య‌దార్థ సంఘ‌ట‌న‌.. అందుక‌నే ఆయ‌న కోటీశ్వ‌రుడు అయ్యాడు..

బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఎవరో బిల్ గేట్స్‌ని అడిగారు, ప్రపంచంలో మీ కంటే ధనవంతులు ఎవరైనా ఉన్నారా?.. అంటే అందుకు ఆయ‌న ఏమ‌ని స‌మాధానం చెప్పారంటే.. అవును, నా కంటే గొప్ప వ్యక్తి ఉన్నాడు.. అని ఒక కథ చెప్పాడు. నేను ధనవంతుడు కాని సమయం అది. ఒకరోజు నేను న్యూయార్క్‌లోని విమానాశ్రయం దగ్గర ఒక వార్తాపత్రిక విక్రేతను చూశాను. అతని దగ్గర న్యూస్ పేపర్ కొనాలనుకున్నాను. కానీ అప్పుడు నా దగ్గర డబ్బు … Read more

అమెజాన్ అడవి గురించి టాప్ 10 ఆశ్చర్యకరమైన విషియాలు ఇవే..!

అమెజాన్ అడవిని భూమికి ఊపిరితిత్తులని పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రపంచానికి కావ‌ల్సిన ఆక్సిజ‌న్‌లో 20% ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాదాపు 9 దేశాల్లో విస్తరించి ఉంది – ముఖ్యంగా బ్రెజిల్, పెరూ, కొలంబియా లాంటి దేశాల్లో ఎక్కువ భాగం ఉంది. అమెజాన్‌లో 40,000 కంటే ఎక్కువ మొక్కల జాతులు, 400కి పైగా పక్షుల జాతులు, 2.5 మిలియన్ల కీటకాల జాతులు ఉన్నాయి. జంతువులకు ఇది ఒక న్యాచురల్ హోం లాంటిది. ఇక్కడ సంవత్సరానికి దాదాపు 200 నుంచి … Read more

రూ.28000 కోట్లకు పైగా సంపదకు అధిపతి.. నేటికి సొంత గ్రామంలో సైకిల్‌పైనే..

కొంద‌రికి బాగా సంపాదన రాగానే గర్వం వస్తుంది. అంతేకాక ఆస్తి పెరిగే కొద్దీ లగ్జరీ జీవితానికి అలవాటు పడి.. తమ మూలాలను మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఇప్పటి మనం చెప్పుకునే వ్యక్తి అలా కాదు. దాదాపు 28 వేల కోట్ల ఆస్తికి అధిపతి. కానీ ఇప్పటికీ సైకిల్ మీదనే ప్రయణం చేస్తున్నారు. ఇంతకు ఆయన ఎవరు..? ఏమి చేసి ఇంత సంపద సంపాదించారు. ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి..? తెలుసుకోవాలనుకుంటున్నారా…? అయితే ఆయన సక్సెస్ స్టోరీ మీకోసం ప్రత్యేకంగా… … Read more

రోజూ ఉద‌యం సోంపు గింజ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

భారతీయుల ఆహారపు అలవాట్లలో భోజనం తర్వాత తప్పనిసరిగా సోంపు గింజలు తీసుకోవటం అలవర్చుకున్నారు. అనాదిగా ఈ అలవాటు కంటిన్యూ అవుతూ వస్తోంది. మనం హోటల్‌లో తిన్న తర్వాత తప్పనిసరిగా సోంపు ఇస్తారు. దీంతో మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా ఇది నోటి దుర్వాసన పోగొట్టడానికి కూడా పనిచేస్తుంది. ఇవే కాక సోంపు తినడం వల్ల ఇతర అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. నిత్యం భోజనం చేశాక సోంపు గింజలను తినడం అలవాటుగా చేసుకుంటే.. … Read more

రాగి పాత్ర‌లో నీళ్ల‌ను నిల్వ చేసి తాగుతున్నారా..? అయితే ఈ విష‌యాల‌ను గుర్తుంచుకోండి..!

రాగి పాత్రలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికి తెలుసు.. పురాతన కాలం నుంచే చెప్తున్న మాట ఇది. అనేక వ్యాధులను దూరం చేయగల శక్తి రాగినీళ్లకు ఉందని పెద్దోళ్లు అంటుంటారు. కానీ మంచి ఎప్పుడూ పూర్తిగా మంచి మాత్రమే చేయదు. మితిమీరితే అదే ప్రాణాంతకం అవుతుంది. అర్థంకాలేదా..! రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయట. తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఆరోగ్యానికి మంచివి అనుకుని తాగే … Read more

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా బ‌రువు త‌గ్గుతున్నారా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

ఇప్పుడున్న ఆహార అలవాట్లు, జీవన విధానం పిల్లల్లోను, పెద్దల్లోను ఓబేసిటీ కీ దారి తీస్తున్నాయి. బరువు తగ్గేందుకు చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఏ ప్రయత్నం చేయకుండా, బరువు తగ్గాలనే ఆలోచన లేనివారు కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా బరువు తగ్గడం ప్రారంభిస్తే ఆందోళన చెందాల్సిన విషయమే. అయితే, చాలామంది ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోరు. బరువు తగ్గడం కొన్నిసార్లు మన ఆరోగ్య పరిస్థితిని కూడా సూచిస్తుందని తెలుసుకోవాలి. బరువు ఉన్నట్టుండి తగ్గుతుంటే శరీరంలో … Read more

పురుషులు దీన్ని తింటే శృంగారంలో రెచ్చి పోవ‌డం ఖాయం..

ఈ మధ్య కాలంలో ఆహరపు అలవాట్లు, కలుషితం వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది..ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళిన పెద్దగా ప్రయోజనం లేదు..దాంతో మళ్ళీ అందరూ పూర్వికుల ఆలోచనలను ఆచరిస్తున్నారు..ఆ రోజుల్లో చాలా ఎక్కువ మంది తమలపాకులను వాడే వారు.అందుకే వాళ్ళు చాలా దృఢంగా ఉండేవారు.మగాళ్లలో లైంగిక సామర్థ్యం పెరుగుతోంది. తమలపాకులో డియోడరెంట్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి గుణాలు ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మగవారిలో పెరుగుతాయి. అందుకే కొత్తగా పెళ్లిచేసుకున్న పురుషులు … Read more

అర చేతులు, అరి కాళ్ల‌లో జుట్టు ఎందుకు పెర‌గ‌దో తెలుసా..?

మనకు బాడీలో ఎక్కువ కనిపించేది హెయిర్‌.. తలమీద ఎంత పెంచుదామన్నా..సరిగ్గా పెరగదు.. కానీ చేతులపై, కాళ్లపై ట్రిమింగ్‌ చేసే కొద్ది వచ్చేస్తుంది అదేంటో.. అవును మీకు ఎప్పుడైనా ఈ డౌట్‌ వచ్చిందా..అరిచేతులు, అరికాళ్లపై జుట్టు ఎందుకు ఉండదు అని..! అవును కదా.. మరీ అక్కడ ఎందుకు హెయిర్‌ రావడం లేదు. ధృవపు ఎలుగుబంటి లేదా కుందేలు వంటి అనేక జీవులు అరచేతిపై లేదా పాదాల దిగువ భాగంలో వెంట్రుకలు కలిగి ఉంటాయి. ఒక్క మనిషికి మాత్రమే ఉండవు. … Read more

భోజ‌నం చేసేట‌ప్పుడు మీరు ఈ వైపుకి తిరిగి చేస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

మన భారత దేశంలో ప్రతిదీ సాంప్రదాయం ప్రకారం చేస్తాము.. కూర్చోనే దగ్గర నుంచి, పడుకోనే వరకూ అన్నీ ఒక పద్దతిగా చేస్తారు..భోజనం విషయానికొస్తే.. ఉదయం అల్పాహారం తీసుకుంటే మిగిలిన రెండు పూటలు భోజనం చేస్తారు.అయితే ప్రతి రోజు రెండు సార్లు భోజనము చేయాలని తైత్తిరియ బ్రాహ్మణం చెప్తోంది. రెండు సార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా వస్తుందట. భోజనము చేసేటప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే భోజనం చేయాలి. తూర్పు దిక్కుకి … Read more