టమాటాలు పొట్టను తగ్గిస్తాయని మీకు తెలుసా? ఇదిగో ఈ లిస్ట్ లో ఉన్న పదార్థాలన్నీ ఫ్యాట్ పనిపడతాయ్.!
స్థూలకాయంతో బాధ పడుతున్నవారినే కాదు, సాధారణ బరువు ఉన్న వారిని సైతం అధిక పొట్ట ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే శరీరంలో ఏ భాగం సంగతి పక్కన పెట్టినా ప్రధానంగా అధికంగా ఉన్న పొట్టను తగ్గించుకోవాలని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో కింద ఇచ్చిన కొన్ని టిప్స్‌ను పాటిస్తే సులభంగా అధిక పొట్టను తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









