మ‌ధ్యాహ్నం లంచ్ చేసిన త‌రువాత ఆఫీస్‌లో నిద్ర వ‌స్తుందా.. అయితే ఇలా చేయండి..

కార్యాలయాలలో మధ్యాహ్నం వేళ ఆహారం తింటే చాలు నిద్ర ముంచుకు వచ్చేస్తుందంటారు కొందరు. బద్ధకం, మందం అంతేకాదు, పక్కనే వున్న వారు ఆవలింతలు పెడితే అది మీకు కూడా వచ్చేస్తుంది. మరి ఈ ఆఫీస్ లంచ్ ఎందుకంత ఇబ్బంది పెడుతుంది. సరైన ఆహారం తీసుకోడం లేదా? ఇక్కడ సమస్య ఏమంటే, సాధారణంగా మనమంతా బ్రేక్ ఫాస్ట్ వదిలేసి మధ్యాహ్న భోజనం అధికంగా తీసుకుంటాం. ఇది తప్పు. భోజనం తర్వాత పని చేయాలనుకుంటే మీ లంచ్ లైట్ గా … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ 5 ఆహారాల‌ను ట్రై చేయండి..

తరచుగా పోషకాహార నిపుణులు తక్కువ కొవ్వు వుండే ఆహారాలు తీసుకుంటే వ్యాయామాలు, లేదా పీచు పదార్ధాలు ఇక తినాల్సిన పని లేదని తెలుపుతారు. కాని శరీరానికి కొవ్వు కూడా కావాలి. కీళ్ళు, ఎముకలు తేలికగా వుండాలంటే కొవ్వు బాగా పనిచేస్తుంది. కనుక కావలసినంత కొవ్వు తీసుకొని అధిక కొవ్వును నివారించుకోడానికి కొన్ని సహజ మూలికలు వాడాలి. అవేమిటో పరిశీలిద్దాం. అల్లం – ఇంటిలోనే చికిత్స చేసుకోగల మంచి మందు అల్లం. కొవ్వును బాగా కరిగిస్తుంది. ప్రతిరోజూ పాలు … Read more

వైన్‌ను రోజూ తాగితే మంచిదేన‌ట‌..!

ఫ్రెంచి దేశస్ధులకు గుండె జబ్బులు త్వరగా రావని చెపుతారు. వీరు తినే ఆహారంలో కొవ్వు కూడా అధికంగానే వుంటుంది. కాని గుండె జబ్బులు త్వరగా వీరికి రావు. వీరి ఆరోగ్య రహస్యాల పరిశోధనలో, వీరు ప్రతిరోజూ మాడరేట్ గా తాగే వైన్ 40 శాతం వరకు గుండె జబ్బులు రాకుండా సహకరిస్తోందని తేలింది. అంతేకాక, మరో పరిశోధనలో రెడ్ వైన్ తాగేవారి గుండెలు ఆరోగ్యవంతంగా వున్నాయని కూడా వెల్లడైంది. ఇటీవల కొంతమంది ఫ్రెంచి రీసెర్చర్లు చేసిన పరిశోధనలలో … Read more

మీ ఇంటి ముందు ఇలా చేస్తే.. మీ ఇంట్లో క‌న‌క వ‌ర్షం కురుస్తుంది..

హిందూ సంప్రాదాయాలు ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. కొన్ని వస్తువులను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల చాలా శుభం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంట్లో సుఖ సంపదలు లభిస్తాయట. ఇంటి గుమ్మానికి అంటే ప్రధాన ద్వారానికి తోరణం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి, రావి, అశోక, ఆకులతోపాటు … Read more

సాయంత్రం త‌రువాత ఈ ప‌నులు చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు వస్తూనే ఉంటాయి. సూర్యాస్తమం తర్వాత ఈ పనులు చేయడం వల్ల ఆ ఇంటికి అశుభం కలుగుతుందని పురాణ గ్రంథాలలో తెలియజేయడం జరిగింది. ఇక అంతే కాకుండా మన పూర్వీకులు కూడా సూర్యాస్తమయం తర్వాత ఇలాంటి పనులు చేయకూడదని కొన్ని సార్లు హెచ్చరిస్తూనే ఉంటారు. సాయంత్రం వేళ ఎవరూ నిద్రపో కూడదని, ఇంటిని తుడుచుకో కూడదని కూడా పిల్లలకు చెబుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ … Read more

ఆ ఊర్లో ఇళ్ల‌కు అస‌లు త‌లుపులు ఉండ‌వు.. ఎందుకంటే..?

మన ఇంట్లో వస్తువులను భద్రపరచుకోవడానికి మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాము. అయితే ఆ ఇల్లు కట్టిన తర్వాత వాటికి తలుపులు చేయిస్తాము. అయితే ఇది అన్ని ప్రాంతాలలో అందరూ చేసే పనులు. కానీ ఒక గ్రామంలో మాత్రం ఇళ్లకు ఎటువంటి తలుపులూ ఉండవు. కేవలం ప్రజలు ఇళ్లకే కాకుండా అక్కడ ఉండే ప్రభుత్వ భవనాలకి కూడా ఎటువంటి తలుపులు ఉండవు. అందుకు ముఖ్య కారణం అక్కడ ఉన్న తమ సంపదను తమ ఊరి లో కొలువైన ఒక … Read more

జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌ ముందు ఈ కమెడియన్స్ ఏం చేసేవారో తెలుసా..?

సాధారణంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఏదో విధంగా మంచి గుర్తింపును తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. ఆ క్రమంలోనే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా జబర్దస్త్ షోలో కి రాక ముందు మన కమెడియన్లు ఏం చేసేవారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ ఈ షో అనేది ఎవర్ గ్రీన్. ఈ షో ద్వారా కమెడియన్స్ ఎంతోమంది … Read more

ప్రేమించ‌డం తప్పు కాదు, స‌రైన వారిని ప్రేమించ‌క‌పోవ‌డమే త‌ప్పు.!

ప్రేమ అన్నమాటకు సంబంధించి మనలో చాలా మనోభావం ఉంటుంది. దాని గురించి రకరకాల ఊహలు నిర్వచనాలు చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటే అతడే మహారాజు. ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం. కొంతమంది చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతారు. మరికొంతమంది ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏదో ఒకటి ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. నా చిన్ననాటి స్నేహితుడతను, … Read more

చాణక్య నీతి: భార్య తమ భర్త వద్ద ఈ విషయాలను తప్పక దాచిపెడుతుందట.. అవేంటంటే..?

అపర చాణక్యుడిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడి గురించి మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్య చానక్యుడు తన వ్యూహాలు, నైపుణ్యాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. చాణక్యుడు తన జీవితకాలంలో ఒక గొప్ప పుస్తకాన్ని రచించారు. కేవలం తను రాజకీయాలే కాకుండా, ఆర్థికపరమైన శాస్త్రంలో, తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన విషయాలను వివరించారు. తన నీతి శాస్త్రంలో పేర్కొన్న అద్భుతమైన విషయాలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తాయి అనడంలో … Read more

మ‌ల‌బ‌ద్ద‌కంతో రోజూ ఇబ్బంది ప‌డుతున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్‌తో మ‌ల‌బ‌ద్ద‌కాన్ని పూర్తిగా తొల‌గించుకోవ‌చ్చు..!

రోజూ నిద్ర లేవ‌గానే ఎవ‌రైనా ఏం చేస్తారు..? ఏం చేస్తారు..? బాత్‌రూంలోకి వెళ్లి కాల‌కృత్యాలు తీర్చుకుంటారు. అది ఆరోగ్య‌వంతులైతే. మ‌రి బాత్‌రూంలోనే కాల‌కృత్యాలు తీర‌క కుస్తీలు పట్టే వారు..? అదేనండీ, మ‌ల‌బ‌ద్ద‌కం ఉన్నవారు. ఆ… అవును, వారే..! వారైతే విరేచ‌నం సాఫీగా జ‌ర‌గ‌క ఆ భారంతోనే బ‌య‌టికి వ‌చ్చి రోజంతా గ‌డిపేస్తారు. మ‌రుస‌టి రోజు ష‌రా మామూలే. ఈ క్ర‌మంలో మ‌ల‌బ‌ద్ద‌కం కాస్తా ఇత‌ర అనారోగ్యాల‌కు దారి తీస్తుంది. కానీ దాన్ని తొల‌గించుకునే మార్గం గురించి చాలా … Read more