అస‌లు నైవేద్యం అంటే ఏమిటి..? దీనికి ప్ర‌సాదానికి సంబంధం ఏమిటి..?

మన సాంప్రదాయాల ప్రకారం, మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు. అయితే వీరంతా ఒకే చోట లేకపోయినప్పటికీ… ఒక్కో చోట ఒక్కో రకమైన దేవుడు కొలువై ఉన్నారు. మనం వీరిందరినీ కొలుస్తుంటాం. అంతేనా వీరికి ప్రత్యేక పూజలు చేస్తూ మన భక్తిని చాటుకుంటూ ఉంటాం. అందులో భాగమే ఈ నైవేద్యం సమర్పించడం కూడా. అయితే మనం దాదాపుగా అన్ని దేవుళ్లకు నైవేద్యం సమర్పిస్తుంటాం. ఆలయాల్లో వుండే దేవతలు అమృతం తాగిన వారు కాదు. అమృతం అందించిన వారు. ఆలయాలలో … Read more

అరవింద సమేత లో నటించమని త్రివిక్రమ్ ఆడితే హీరోయిన్ లయ ఏమని సమాధానం చెప్పిందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాల ద్వారా మంచి పేరుని సంపాదించుకున్న లయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబంలో జన్మించింది లయ. విజయవాడలోనే తన చదువుని కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి సంగీతం అలాగే డాన్స్ లో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. దాదాపు 50 కి పైగా స్టేజ్ షోలు చేసిన లయ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి … Read more

ఫేస్ బుక్ పోస్ట్..ఈ అమ్మాయికి జీవితాన్నిచ్చింది.. ఎలా అంటే..?

ఈ మధ్య సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగిన అర నిమిషంలో తెలిసిపోతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఏ వేదికైనా వారిలో ఉన్న టాలెంట్ ను లేదంటే బాధను లక్షలాది మందితో పంచుకునే ప్లాట్ ఫామ్ గా మారింది.. అలా ఫేస్బుక్ యువతి జీవితాన్ని కాపాడిందని చెప్పవచ్చు. ఆమె చేసిన పోస్టు ఆమె న్యాయ పోరాటంలో గెలవడానికి ఎంతో ఉపయోగపడింది.. మరి ఆ కథ ఏంటో చూద్దాం.. అది రాజస్థాన్ రాష్ట్రం.. … Read more

పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై స్పందించిన చిరు.. ఏమన్నారో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరుపొందిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జనసేన పార్టీని పెట్టి ఆయన సినిమాలకు దూరమై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. రాజకీయ నాయకులు అంటే ప్రత్యర్థులు విమర్శలు చేయడం కామన్. అయితే పవన్ పై చాలా మంది ప్రత్యర్థులు ఎక్కువగా పెళ్లిళ్ల గురించే విమర్శ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆయన జీవితంలో ఈ పెళ్లిళ్ల విషయం ఒక మచ్చలాగా మారిందని చెప్పవచ్చు. ఆయన పెళ్లిళ్ల విషయం … Read more

పురుషుల్లో అధికంగా పెరిగే ఛాతిని త‌గ్గించుకోవాలంటే ఇలా చేయాలి..!

నేటి త‌రుణంలో చాలా మంది మ‌గ‌వారు ఇబ్బంది పడుతున్న స‌మ‌స్య‌లో ఛాతి స‌మ‌స్య కూడా ఒక‌టి. ఆడ‌వారి లాగా రొమ్ములు ఉండ‌డం, ఎక్కువ‌గా ఛాతీ పెర‌గ‌డం వీటిలో ప్ర‌ధాన‌మైన‌వి. అయితే వీటిని దూరం చేసుకోవ‌డానికి ఎక్క‌డికీ వెళ్లాల్సిన ప‌నిలేదు. ఎలాంటి సర్జ‌రీలు అవ‌స‌రం లేదు. ఇంట్లోనే ఛాతి స‌మ‌స్య‌ను మాయం చేసుకోవ‌చ్చు. అందుకు ప‌లు సూచ‌న‌లు పాటిస్తే చాలు. అవేమిటో ఇప్పుడు చూద్దామా. వెయిట్ లిఫ్టింగ్‌, స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ వంటి ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను చేస్తే చాలు. అధిక ఛాతి … Read more

శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన నీటిని ఎలా తొల‌గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

శ‌రీరమంతా వాపులాగా వ‌చ్చి ఉబ్బిపోయిన‌ట్టు కొంద‌రు అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తారు. ఇలాంటి ప‌రిస్థితి ఒక్కోసారి మ‌న‌కు, లేదా మ‌న‌కు తెలిసిన వారికి కూడా వ‌స్తుంటుంది. అయితే అలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా? శ‌రీరంలో నీరు ఎక్కువ అవ‌డం వ‌ల్ల‌. అవును. మ‌న శ‌రీరంలో త‌గిన మోతాదు కన్నా నీరు ఎక్కువ అయితే అప్పుడు శ‌రీరం ఉబ్బిపోయి క‌నిపిస్తుంది. మ‌రి దీన్ని త‌గ్గించుకోవ‌డ‌మెలా అంటే, ఎలాంటి మందులు వాడాల్సిన ప‌నిలేదు. కింద ఇచ్చిన ప‌లు స‌హ‌జ సిద్ధ‌మైన టిప్స్ పాటిస్తే … Read more

బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య నుంచి సింపుల్‌గా ఎలా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో తెలుసుకోండి..!

ముఖ సౌంద‌ర్యాన్ని త‌గ్గించే వాటిలో బ్లాక్ హెడ్స్ కూడా ఒక‌టి. చ‌ర్మం నుంచి అధికంగా ఆయిల్స్ విడుద‌ల అవ‌డం వ‌ల్ల ఇవి వ‌స్తాయి. ముక్కుపై, వీపులో, చేతుల‌పై, భుజాల‌పై కూడా బ్లాక్ హెడ్స్ వ‌స్తుంటాయి. అయితే ఈ బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవ‌డం కోసం అంద‌రూ నానా తంటాలు ప‌డుతుంటారు. మ‌హిళ‌లైతే ఇక వారు ప‌డే బాధ‌ను చెప్ప‌లేం. త‌మ అంద‌మంతా పోతుంద‌ని ఒక‌టే దిగులు చెందుతారు. అయితే కింద ఇచ్చిన ప‌లు టిప్స్‌ను పాటిస్తే బ్లాక్ హెడ్స్‌ను … Read more

గ్రీన్ టీ బ్యాగ్స్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దాని ప్రయోజనాలు, ప్రభావాలు టీ బ్యాగ్ యొక్క నాణ్యత, సిద్ధం చేసే పద్ధతి మీ ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటాయి. EGCG (ఎపిగాలోకెటెచిన్ గాలేట్) గ్రీన్ టీలో ఉంటుంది. ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కెఫీన్, కేటెచిన్లు గ్రీన్ టీలో ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అందువ‌ల్ల రోజూ 2 క‌ప్పుల మోతాదులో గ్రీన్ టీని సేవిస్తుంటే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. … Read more

స్టార్ హీరో ర‌జ‌నీకాంత్‌కు సినిమాల్లోకి రాక‌ముందు త‌మిళ్ రాద‌న్న విష‌యం మీకు తెలుసా..?

శివాజీ రావు గైక్వాడ్ 12 డిసెంబర్ 1950 లో ఒక మహారాష్ట్ర ఫ్యామిలీ కి బెంగళూర్ లో జన్మించాడు. తండ్రి రామోజీ రావు గైక్వాడ్ పోలీసు కానిస్టేబుల్ , నాలుగు పిల్లల్లో చిన్నవాడు. ఇద్దరు అన్నలు, ఓ అక్క , తన తొమ్మిదో ఏటనే తల్లిని కోల్పోయాడు, స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తరువాత ఎన్నో చిన్న ఉద్యోగాలు చేసి చివరికి బస్ట్ కండక్టర్ ఉద్యోగం సంపాదించాడు, ఉద్యోగం చేస్తూనే ఎన్నో కన్నడ నాటకాల్లో వేషాలు వేసేవాడు. … Read more

టాటా సుమోకు ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..? ఇది తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

ప్రతిరోజు టాటా మోటార్స్ లో పనిచేసే పెద్దపెద్ద అధికారులందరూ కలిసి మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ విషయాలే కాక అనేక ఇతర రాజకీయ వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ, కొన్ని రోజులనుండి సుమంత్ మోలగోకర్ అనే ఆయన వీళ్ళతో కలవకుండా తన కారు తీసుకుని బయట భోజనం చేయటానికి వెళ్ళటం చూసి, ఆ అధికారులు అతనిని ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్ళలొ ఇచ్చే పార్టీలు మరిగాడు అనే అపవాదు వెయ్యటం సాగించారు. ఒకరోజు … Read more