వేప ఆకుల నుంచి ర‌సం తీసి తాగితే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

వేప రసాన్ని ఆయుర్వేద వైద్యంలో ఒక మందుగా గుర్తిస్తారు. దీనితో ఆరోగ్య ప్రయోజనాలు అధికం. దీనివలన శరీరంలోని వివిధ భాగాలకు, చర్మానికి, జుట్టుకు ఎన్నో లాభాలున్నాయి. వేప నుండి త‌యారు చేసిన నూనెను కూడా మందులలో, సబ్బులలో వాడతారు. వేప చెట్టు గాలి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. వేప పువ్వును ఉగాది పండుగకు పచ్చడిలో కూడా ఉపయోగిస్తారు. ఈరకంగా మానవుడికి వేప చెట్టు వలన లాభాలు ఎన్నో వున్నాయి. వాటిని పరిశీలిస్తే… వేప రసానికి మంటను తగ్గించే గుణం … Read more

రోజూ కాఫీ తాగితే డ‌యాబెటిస్ దూరం..!

ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకటి లేదా రెండు కప్పులు కాఫీ సేవిస్తే, అది డయాబెటిస్ నియంత్రణకు సహకరిస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. కాఫీ తాగటానికి, డయాబెటీస్ వ్యాధికి మధ్య గల సంబంధాన్ని పరిశోధిస్తూ ఇప్పటికి 15 స్టడీలు ప్రచురించబడ్డాయి. వీటిలో చాలావరకు కాఫీ లోని యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటీస్ వ్యాధి నియంత్రణకు తోడ్పడతాయని తేలింది. కాఫీలో కేఫైన్ తొలగించి తాగినప్పటికి దాని ప్రభావం డయాబెటీస్ పై అదే రకంగా వుందని హర్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్ … Read more

మీ రోజువారి దిన‌చ‌ర్య‌లో ఈ మార్పులు చేస్తే చాలు.. బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు..

విపరీతమైన ఆకలిని ఆపుకుంటూ డైటింగ్, చెమటోడ్చి చేసే జిమ్ వర్కవుట్లు వంటివి చేయకుండా సహజంగా స్లిమ్ అయిపోవడం ఎలా? అనేది పరిశీలిద్దాం. మనం చేసే రోజువారీ పనులలో కొన్నింటిలో మార్పులు చేసుకోండి. కొంచెం కష్టమైనప్పటికి వాటిని ఆచరిస్తూ వుంటే…మీరు ఆశించే ఫలితాలు లభిస్తాయి. సహజ స్లిమ్ బాడీకి చిట్కాలు ఎలా వుంటాయో చూడండి. అపార్టుమెంట్లలో వున్నా లేక ఆఫీసులలో పని చేస్తున్నా లిఫ్ట్ ఉపయోగించకండి. మెట్లు ఎక్కి మీ ఇంట్లోకి లేదా ఆఫీసులోకి వెళ్లండి. ఇంటి పని … Read more

PCOS ఉన్న మ‌హిళ‌లు ఏయే ఆహారాల‌ను తినాలి.. వేటిని తిన‌కూడదు..

PCOS తో బాధపడుతున్నప్పుడు, అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పసుపు, అల్లం, గ్రీన్ టీ వంటివి తినడం మంచిది. అదే సమయంలో, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం, ట్రాన్స్ ఫ్యాట్, రెడ్ మీట్ వంటివి తగ్గించాలి. PCOS ఉన్నప్పుడు తినవలసిన ఆహారాలు.. అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు కూరగాయలు, పండ్లు, గింజలు, చిక్కుళ్ళు తినాలి. లీన్ ప్రోటీన్లు అయిన పౌల్ట్రీ, చేపలు. ఆరోగ్యకరమైన కొవ్వులు, గింజలు, అవకాడోలు, ఆలివ్ నూనె వంటివి … Read more

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ ఒత్తిడి మాయం అవుతుంది..

ఒత్తిడి ఈ కాలంలో చాలా సాధారణంగా వినబడుతున్న పదం. కానీ దీని తీవ్రత మాత్రం చాలా ఎక్కువ. చిన్న పిల్లల నుండి యువత, వృద్దులు అనే తేడా లేకుండా జెండర్ తో సంబంధం లేకుండా ఒత్తిడికి గురవుతున్నవారు ఉన్నారు. ఒత్తిడి మానసిక ఆందోళన కలిగించే సమస్య. దీనికి కారణాలు ఏవైనా సరే.. దీని నుండి బయట పడటం చాలా ముఖ్యం. ఒత్తిడితో ఇబ్బంది పడే వారు ఈ కింది 5 చిట్కాలతో దాన్నుండి బయటపడవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. … Read more

ఉద్యోగం చేసే మ‌హిళ‌లు గ‌ర్భ‌ధార‌ణ సమ‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి..!

ఈ రోజుల్లో మహిళలు.. మగవారితో సమానంగా ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఇంట్లోనూ, ఆఫీసుల్లో పనులు చక్కదిద్దుతూ.. శభాష్ అనిపించుకుంటున్నారు. అయితే, పెళ్లైయిన ప్రతి మహిళ గర్భం ధరించడం సహజమే. వర్కింగ్‌ మహిళలు ప్రెగ్నెన్సీలో ఎన్నో ఛాలెంజెస్‌ ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని ఉద్యోగాల్లో రోజంతా కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయాల్సి రావచ్చు.. మరికొన్ని పనుల్లో ఎక్కువ సమయం నిల్చొనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పనుల్లో బిజీగా ఉండి సరిగ్గా తినకపోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇవన్నీ … Read more

ఈ త‌ప్పులు చేశారంటే.. మీ సంప‌ద త‌గ్గుతుంది జాగ్ర‌త్త‌..

ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం తన ఇంటిని నిర్మించుకోవడానికి ఇష్టపడతారు. వాస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటి సభ్యులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి వాస్తు చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు. వాస్తు శాస్త్రంలో దిశలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. మనం ఇల్లు కట్టేటప్పుడు లేదా ఏదైనా వస్తువులను ఉంచేటప్పుడు, ఆ ప్ర‌దేశాల ప్రకారం నిర్ణయించుకుంటాము. దీని వల్ల మనకు మేలు జరుగుతుందని నమ్ముతున్నాం. వాస్తు మీ ఇంటితో పాటు మీకు మీ కుటుంబ సభ్యులకు శక్తినివ్వడంతో … Read more

మంగ‌ళ‌వారం నాడు ఈ నియ‌మాల‌ను పాటించండి.. మీపై హ‌నుమాన్ అనుగ్ర‌హం క‌లుగుతుంది..

హిందూమతంలో వారంలోని ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడిన రోజుగా ఉంటుంది. ఇక మంగళవారం నాడు హనుమాన్ కు అంకితమైన రోజుగా చెప్పబడుతుంది. హిందూ మత విశ్వాసం ప్రకారం ఈరోజు కొన్ని పనులు చేయకుండా దూరంగా ఉండాలి. మంగళవారం నాడు ఎటువంటి పనులు చేయకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంగళవారం నాడు పొరపాటున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఈరోజు ఎవరికైనా … Read more

మీ ఇంట్లో వాస్తు ప్ర‌కారం ఈ వ‌స్తువుల‌ను పెట్టండి.. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది..

ఇంటి వాస్తు మార్పులు చేసుకోవాలంటే పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులను ఫాలో అయితే చాలు. ఈ మార్పులను పాటించడం ద్వారా మీరు వాస్తు దోషాలను నివారించవచ్చు. అనేక సందర్భాల్లో వాస్తు దోషాల వల్ల మన ఇంటిలో సమస్యలు, ఆందోళనలు, మానసిక ఒత్తిడి తలెత్తి మన జీవితం చుట్టూ గందరగోళం ఏర్పడుతుంది. దీని ప్రభావం మన ఆనందాన్ని, ప్రశాంతతను క్రమంగా తగ్గిస్తుంది. అయితే ఈ వాస్తు సమస్యలను పరిష్కరించడానికి చాలా … Read more

షాపింగ్ మాల్స్ లో టాయిలెట్స్ కింద భాగంలో ఖాళీగా ఎందుకు ఉంటాయి ? దానికి కారణం ఏంటి ?

ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మనకు టాయిలెట్లు రెండు రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఇండియన్ టైప్. రెండోది వెస్ట్రన్ టైప్. విదేశాల్లో చాలా దేశాల్లో వెస్ట్రన్ టైప్ టాయిలెట్లను ఉపయోగిస్తారు. ఇక మన దేశంలో చాలామంది ఇండియన్ తరహా టాయిలెట్లను వాడుతారు. కొందరు ఇళ్లలో వెస్ట్రన్ టాయిలెట్లు ఉంటాయి. అయితే ఏ టాయిలెట్ సీట్ అయినా సరే దాదాపుగా తెలుపు రంగులోనే ఉంటుంది. అవును..గమనించారు కదా. అయితే షాపింగ్ మాల్స్ లో టాయిలెట్స్ కింది భాగంలో ఖాళీగా … Read more