జీన్స్ ప్యాంట్ల పై ఉండే చిన్న పాకెట్స్ ఎందుకు ఉంటాయంటే ?

మనం మార్కెట్లో అనేక రకాల దుస్తులను చూస్తూ ఉంటాము. మనం ధరించేందుకు అనేక రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో జీన్స్ ప్యాంట్లు ఒకటి. ఈ రోజుల్లో ఆడ, మగ తేడా లేకుండా అందరూ ధరిస్తున్నది జీన్స్ ప్యాంట్. ఎంతో స్టైలిష్ గా, ట్రెండీగా కనిపించాలంటే జీన్స్ ధరించాల్సిందే. గత కొన్ని దశాబ్దాలుగా జీన్స్ పాంట్లు ప్యాషన్ కు కేంద్రంగా మారాయి. యువతలో జీన్స్ ప్యాంట్లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. ఈ జీన్స్ పాంట్స్ లో మనం … Read more

ర‌వితేజ ప‌క్క‌న హీరోయిన్ గా చేసి ఆయ‌న‌కు వ‌దినగా న‌టించిన హీరోయిన్ ఎవ‌రంటే..?

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశాలు వస్తాయి అన్నది చెప్పడం చాలా కష్టం. అలాగే హీరోయిన్ల కెరీర్ లో ఎప్పుడు ఎలాంటి ఛాన్సులు వస్తాయి అన్నది చెప్పడం కూడా కష్టమే. ఒకటి రెండు సినిమాలకే స్టార్ క్రేజ్ తెచ్చుకొని ఆ ఇమేజ్ ని మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అలా టాలీవుడ్ లో దాదాపు కెరియర్ ముగిసింది అనుకున్న ఒక హీరోయిన్ మళ్ళీ ఇక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆమె ఎవరో … Read more

మన పూర్వీకులు రాగిపాత్రలు వాడడం వెనుక ఉన్న సీక్రెట్స్.!

మంచి నీళ్లు తాగే చెంబు నుండి స్నానానికి ఉపయోగించే గంగాళం వరకు అన్నీ రాగితో చేసినవే ఉపయోగించే వారు మన పూర్వీకులు. ఇంట్లో ఉన్న ప్రతీ వంట పాత్ర రాగిదే. అంతలా ఉపయోగించే వారు రాగిని..ఎందుకు వారు రాగిపాత్రలనే ఉపయోగించేవారు..? వాటిని ఉపయోగించడం వల్ల వాళ్ళు పొందిన లాభాలేంటి, వాటిని ఉపయోగించకపోవడం వల్ల మనం పొందుతున్న నష్టాలేంటి..? అనేది ఓ సారి బేరీజు వేసుకుందాం..అప్పుడుగానీ తెలియదు మనకు రాగి చేసే మేలేంటో…. సైన్స్ ప్రకారం రాగి పాత్రలు … Read more

దేవాల‌యాల‌కు ఎందుకు వెళ్లాళి? అని ఎవరైనా ప్రశ్నిస్తే….ఇదిగో ఈ సమాధానాన్ని చూపెట్టండి.!!

ఎన్నో చారిత్రాత్మ‌క‌మైన, పురాత‌న‌మైన దేవాల‌యాలు మ‌న దేశంలోనే కాదు, ఇంకా అనేక ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఎంతో పురాతన కాలం నుంచి హిందువులు దేవాల‌యాల‌కు వెళ్ల‌డం, పూజ‌లు చేయ‌డం చేస్తున్నారు. ఇక ఉత్స‌వాలు వ‌చ్చిన‌ప్పుడైతే భ‌క్తుల్లో ఉండే కోలాహ‌లం అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు స్వామివార్ల‌ను దర్శించుకుని ఆశీస్సులు పొందుదామా అన్న‌ట్టు ఎదురు చూస్తుంటారు. ఇక పండుగలు వంటివి వ‌స్తే దేవాల‌యాల్లో ఉండే ర‌ద్దీ అంతా ఇంతా కాదు. అయితే నిజంగా అస‌లు దేవాల‌యాల‌కు ఎందుకు వెళ్తారో తెలుసా..? … Read more

వివాహానికి ముందు ప‌సుపును వ‌ధూవ‌రుల‌కు ఎందుకు రాస్తారో తెలుసా..?

ప‌సుపును మ‌నం నిత్యం వంట‌కాల్లో ఎక్కువ‌గా వాడుతుంటాం. వాటిలోనే కాదు ప‌సుపును శుభ‌కార్యాల్లోనూ ఎక్కువ‌గానే ఉప‌యోగిస్తుంటాం. ప్ర‌ధానంగా పెళ్లి విష‌యానికి వ‌స్తే పసుపు లేనిదే ఆ శుభ‌కార్యం ఉండ‌దు. ఆ వేడుకలో ప్ర‌తి సంద‌ర్భంలోనూ ప‌సుపు వాడ‌కం ఎక్కువే. ముఖ్యంగా వధూ వ‌రుల‌కు చేయించే మంగ‌ళ స్నానానికి ముందు వారికి ప‌సుపు బాగా రాస్తారు. అయితే పెద్ద‌లు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ముఖంపై ఏర్ప‌డే మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి వాటిని … Read more

కూల్ డ్రింక్స్‌ను తాగ‌వ‌ద్దు.. కానీ వీటిని ఈ విధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు..

కూల్ డ్రింక్స్‌.. వేస‌వి వ‌చ్చిందంటే ఈ డ్రింక్స్‌కు డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది కూల్ డ్రింక్స్‌ను మంచి నీళ్ల‌లా సేవిస్తుంటారు. చిన్నారుల‌కు ఆ వ‌య‌స్సు నుంచే ఈ డ్రింక్ ల‌ను తాగ‌డం అల‌వాటు చేస్తున్నారు. దీంతో వారిలో చిన్న‌త‌నం నుంచే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. కూల్ డ్రింకుల్లో ఉండే స‌మ్మేళ‌నాలు మ‌న ఆరోగ్యానికి మంచివి కావ‌ని, వాటిని తాగితే అనేక దుష్ప‌రిణామాలు ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్న‌ప్ప‌టికీ చాలా మంది విన‌డం లేదు. అయితే ఆరోగ్యం మాట … Read more

చైనా నిర్మించిన భారీ డ్యామ్.. భూమి చక్రం మారిపోయింది.. నాసా అధ్యయనం వెల్లడించిన షాకింగ్ సమాచారం..

భూమిపై మనం చేసే చర్యలు భూమి స్వభావాన్నే మార్చేస్తున్నాయి. కేవలం చైనా చేసిన ఏదో కారణంగా భూమి భ్రమణం దెబ్బతినడంతో పాటు రోజు నిడివి పెరిగింది. ఇలా ఎందుకు జరిగిందంటే.. దీని వల్ల కలిగే ప్రభావాల గురించి అమెరికాకు చెందిన నాసా వివరించింది. దీనిని మనం నిశితంగా పరిశీలిద్దాం. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా మనల్ని ఆశ్చర్యపరిచేలా అనేక నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. త్రీ గోర్జెస్ డ్యామ్ చైనా ఇప్పటివరకు నిర్మించిన … Read more

రాముడు భీముడు సినిమాలోలాగా … సినిమా లలో డబుల్ యాక్షన్ సాంకేతిక నైపుణ్యం ఎలా చూపగలిగారు అప్పట్లో…?

ఎక్కువగా ఆ కాలంలో గ్రాఫిక్స్ , సాంకేతికత లేవు .. కాబట్టి ట్రిక్ ఫోటోగ్రఫీ, ఇంకా split technology సహాయంతో ప్రేక్షకులను బోల్తా కొట్టించేవారు.. split technology అంటే ఒకేసారి డబల్ రోల్ చూపించాల్సి వచ్చినప్పుడు వారిద్దరి మధ్యన ఒక గోడ లాంటిది చాలా పలుచగా కనపడకుండా ఉంటుంది.. విడి విడిగా ఒకే హీరో తో రెండు సార్లు షూట్ చేసి, ఆ గోడ తో merge చేసి, ఒకే సన్నివేశం అనే భ్రమ ని ప్రేక్షకులకి … Read more

మీ గుండె ఆరోగ్యంగా ఉండి హార్ట్ ఎటాక్ రావ‌ద్దు అంటే ఇలా చేయండి

ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆహారం కంటే కూడా ఫిజికల్ ఆక్టివిటీ చాలా ముఖ్యం. ప్రతి రోజూ 20 నిమిషాల పాటు వ్యాయామం కోసం సమయాన్ని కేటాయించాలి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలలో గుండె సమస్యలు ఒకటి. గుండె సమస్యల బారిన పడకుండా ఉండాలంటే వ్యాయామ పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. వీటిని అనుసరిస్తే తప్పకుండా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. … Read more

మీకు30 ఏళ్లు నిండాయా.. అయితే మీరు వీటిని త‌ప్ప‌క తినాల్సిందే..

ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం బాగుండాలి. పోషకాహార లోపం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గడం, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత, హృదయ సంబంధిత సమస్యలు మొదలైనవి వస్తూ ఉంటాయి. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా 30 ఏళ్ళు దాటుతున్న స్త్రీ, పురుషులు మంచి ఆహారం తీసుకోవాలి. అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే 30ల్లో ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ … Read more