అవిసె గింజ‌ల‌ను ఇలా తీసుకున్నారంటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

అవిసె గింజల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామందికి వీటి గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఔషధాల్లో ఉపయోగించే అవిసె గింజలతో బరువు తగ్గటానికి ఉపయోగిస్తారు. జట్టు సమస్యలకు వాడొచ్చు..మీ చర్మం కాంతివంతగా అయ్యేందుకు కూడా వాడొచ్చు. అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపే గుణాలున్నాయని మనలో చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది..ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్ ను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం. ఇందులో 4 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, 1 టేబుల్ … Read more

ఏం చేసినా మీ స‌మ‌స్య‌లు పోవ‌ట్లేదా.. అయితే మీకు దిష్టి త‌గిలిందేమో.. ఇలా చేసి చూడండి..

చాలామంది ఇళ్లల్లో కష్టాలు ఉంటాయి. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ కష్టాలు తీరవు. ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. అయితే మీరు కూడా కష్టాల నుండి గట్టెక్కలేక పోతున్నారా…? అయితే మీకోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి వీటిని అనుసరిస్తే తప్పకుండా కష్టాల నుండి బయట పడవచ్చు. దీనితో ఆనందంగా ఉండొచ్చు. ఇలా అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు మొదలైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నరుడి దృష్టికి … Read more

వాస్తు ప్ర‌కారం మీ కారులో వీటిని ఉంచండి.. మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు రావు..

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి సమస్యలైన దూరం అయిపోతాయి. అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే నెగటివ్ ఎనర్జీ దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కారు విషయంలో ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. దీనితో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే అదృష్టం కూడా ఉంటుంది. అయితే కారులో ఈ విధంగా ఫాలో అయితే సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్పారు. అయితే … Read more

వాస్తు ప్రకారం ఈ సూచ‌న‌లు పాటిస్తే మీకు వ్యాపారంలో తిరుగు ఉండ‌దు

వాస్తు ప్రకారం అనుసరిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎక్కువ మంది వ్యాపార సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ విధంగా అనుసరిస్తే తప్పకుండా మంచి కలుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. అయితే మరి వ్యాపారంలో సక్సెస్ పొందాలంటే ఎలాంటి పద్ధతిని ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే తప్పకుండా వ్యాపారంలో మంచి ఫలితాలు పొందవచ్చు. ఆఫీస్ లో కానీ షాపులో … Read more

ఉదయ్ కిరణ్ సోదరి టాలీవుడ్ టాప్ సింగర్..!! ఆమె ఎవరో మీకు తెలుసా..?

హీరో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. టాలీవుడ్ లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యువ నటుడు ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా తనువు చాలించి ఎనిమిది ఏళ్ల పైనే అవుతుంది. అయితే ఆయన తనువు చాలించడానికి కారణాలేవో ఇప్పటికీ తెలియనప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ నిలిచే ఉన్నారు. చిత్రం, నువ్వు నేను, మనసంతా … Read more

మహిళల దుస్తులలో బటన్లు ఎడమవైపు, మగవారికి కుడివైపు ఎందుకు ఉంటాయో తెలుసా ?

మగవారు మరియు స్త్రీలు షర్ట్స్ వేసుకోవడం చాలా కామన్. మగవారితో పోటీపడి మరి ఈ మధ్యకాలంలో స్త్రీలు షర్ట్స్ ధరిస్తున్నారు. చాలా కాలంగా అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు ధరించే దుస్తులలో చొక్కా ఒకభాగం. ఇద్దరి షర్టులు కూడా ఒకేలా ఉంటాయి. కానీ ఇప్పటికీ చిన్న వ్యత్యాసం అబ్బాయిలు, అమ్మాయిల షర్టుల మద్య వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. అది బటన్ వైపు ఉంటుంది. వాస్తవానికి, అబ్బాయిల చొక్కాలకు కుడివైపున బటన్లు ఉంటాయి. కానీ అమ్మాయిలు షర్టులు ఎడమవైపున ఉంటాయి. ఇప్పుడు … Read more

కమల్ టు ఎన్టీఆర్.. మొదటి సినిమాకి ఈ 10 మంది సార్లు తీసుకున్న పారితోషికాల లిస్ట్..!

నాటి తరం హీరోలకు నేటితరం హీరోలకు ఎంతో తేడా ఉంది. ఆ తరం హీరోలు కేవలం హీరోలుగా మాత్రమే కాకుండా దర్శకులుగా, నిర్మాతలుగా కూడా ఎంతగానో సత్తా చాటారు. నేటితరం హీరోలలో చాలామంది నటనకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అలాగే ఇప్పటి హీరోలు కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే చాలు కోట్లు వచ్చి పడతాయి. ఒక్క సినిమా చేస్తే కోట్లు వచ్చి పడతాయి. ఓ స్టార్ హీరోగా గుర్తింపు రావడం ఏ రోజుల్లోనైనా తేలికే కానీ దానిని … Read more

వారానికోసారైనా.. 1 K.M దూరం చెప్పుల్లేకుండా నడవడం అలవాటు చేసుకోండి. ఎందుకో తెలుసా?

దీనమ్మ…ఆధునిక కాలం.. మోడ్రన్ స్టైల్ పేరుతో…పడకగదిలో కూడా చెప్పులేసుకొని తిరుగాడుతున్న కాలం ఇది. ఉదయం బెడ్ మీదున్నుండి దిగింది మొదలు..మళ్లీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకు కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు….వీలైతే స్లిప్పర్లు, లేకుంటే శాండిల్స్…కాకుంటే స్పోర్ట్స్ షూస్..ఇంకా అయితే ఫార్మల్ షూస్…ఇలా టైమ్ ను బట్టి ఏదో ఓ పాదరక్షలను బిగించి మరీ మన పాదాల్ని కప్పేస్తున్నాం… అయితే ఇక మీదట వారానికోసారైనా ఒక కిలోమీటర్ దూరం చెప్పుల్లేకుండా నడిచే ప్రయత్నం … Read more

మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ పొజీషన్ లో కూర్చుంటున్నారా? అయితే జాగ్రత్త కండరాలు సహజగుణాన్ని కోల్పోతాయి.

కింద చూపించిన విధంగా మీ చిన్నారులు కూర్చుంటున్నారా..? అయితే జాగ్రత్త. ఎందుకంటే డబ్ల్యూ సిట్టింగ్ గా పిలవబడుతున్న ఈ అలవాటు వల్ల మీ చిన్నారులకు భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది. చిత్రంలో చూపించిన విధంగా కూర్చోవడం వల్ల చిన్నారి నడుం, తొడలు, మోకాళ్లు, మడ‌మలపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు చేటు చేస్తుంది. నిత్యం మనం చేసే వివిధ రకాల పనుల కోసం అవసరమయ్యే కీలక కండరాల … Read more

ప్రయాణాలలో వాంతులవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

చాలామందికి బస్ ప్రయాణం పడదు..బస్ లో ప్రయాణం చేసేప్పుడు వికారంగా,కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది..దాని ఫలితంగా వామిటింగ్ కూడా అవుతుంది… ఎక్కువగా తిరుమలకు లేదంటే ఏదన్నా ఘాట్ రోడ్స్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.ఇలా చాలామందికి వాహన ప్రయాణాల సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటివారు ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యనుండి బయటపడవచ్చు.. చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది.అల్లంలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, … Read more