ప్రోటీన్ ఎక్కువగా ఉండే శాకాహార పదార్థాలు ఇవే..!

శాకాహార పదార్థాలలో ఎక్కువ ప్రోటీన్ ఉండే పదార్ధాలు చాలా తక్కువ. మాంసాహార పదార్థాలతో పోలిస్తే లేవు అని అనట్లేదు. తక్కువ అని అంటున్నాం. శాకాహార పదార్థాలలో కొన్ని పదార్ధాలు ఉన్నాయి. వాటిలో మాంసాహారం కంటే ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. వాటి గురించి చెప్పుకునే ముందు ముందుగా మాంసాహారంలో ఎలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందో చూద్దాం. 100 గ్రాముల చికెన్ — 27 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల మటన్ — 25 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల … Read more

ఆడపడుచు చేత పెళ్ళికొడుకుని ఎందుకు చేయిస్తారు..?

పూర్వకాలంలో ఐదు రోజుల పెళ్లిళ్లని, 16 రోజుల పండుగ అని పెళ్లిల్లని ఎంతో ఘనంగా నిర్వహించేవారు. కానీ నేటితరం యువతి, యువకులకి జీవితం వేగవంతమైన కారు ప్రయాణంలా తయారైంది. ప్రయాణం చేయడమే కానీ డ్రైవింగ్ నియమాలు, నిబంధనలతో వీరికి అవసరం లేదు. అలాంటి ఈ తరుణంలో ఒక్కరోజు పెళ్లే గగనం అయిపోయింది. ఎక్కువసేపు కూర్చోవడం ఇష్టం లేక మంగళసూత్రం కట్టేస్తే చాలు పెళ్లి అయిపోతుంది అన్న భ్రమలో ఉండి.. తూ తూ మంత్రంగా చేయించేస్తున్నారు. ఇక వీటితోపాటు … Read more

ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టగలరా?

ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు అనేవి మన కళ్ళను ఎప్పటికప్పుడు మోసం చేస్తుంటాయి. అందులోని రహస్యం ఒకటైతే మనకు కనిపించేది మరొకటి. ఇలా మన బుర్రను తికమక పెట్టేస్తాయి. మరి మీకు ఇలాంటి ఫోటో పజిల్స్ ఇష్టమైతే ఓ పట్టు పట్టేద్దాం పదండి. ఈ రోజుల్లో ఇంటర్నెట్ లో నెటిజనుల సామర్థ్యాలను పరీక్షించేందుకు, వారి స్వభావం, వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేసేలా పలు ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు తెగ వైరల్ … Read more

ఇండియన్ ఆర్మీ లో ఎక్కువగా పంజాబీ వాళ్లే ఎందుకు ఉంటారు ? దానికి కారణం ఏంటి ?

మన దేశంలో అన్ని రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆర్మీలో పనిచేసే వారిలో ఎక్కువగా పంజాబీ వాసుల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. సిపాయి నుండి బ్రిగేడియర్ స్థాయి వరకు మిలటరీలో వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో చేరడాన్ని పంజాబ్ వాసులు గర్వంగా ఫీల్ అవుతారు. వాళ్ల తల్లిదండ్రులు కూడా మా కొడుకు ఆర్మీలో ఉన్నాడు అని గర్వంగా చెప్పుకుంటారు. అయితే వారికి చిన్నప్పటినుండి ఆర్మీ మీద అవగాహన ఉండడం.. శారీరకంగా బలంగా ఉండడం … Read more

ఉప్పును ఇన్ని ర‌కాలుగా ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని మీకు తెలుసా..?

ఉప్పు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన స్థానం. ఉప్పుని మనం తక్కువగా అంచనా వేయలేము. అది మన ఆరోగ్యానికి ఎంతో అవసరం…అలాగే మితిమీరి వాడితే అనారోగ్యాలనూ తెచ్చిపెడుతుంది. ఉప్పుతో కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను గురించి ఇప్పుడు చెప్పుకుందాం. స్నానం చేశాక మెత్తని ఉప్పుతో, గరుకుగా … Read more

తులసి చెట్టు అంటే మాటలు కాదు… చాలా మ్యాటర్ ఉంది.!

తులసి… హిందువులు పవిత్రంగా భావించే చెట్టు, తులసి చెట్టును పూజిస్తే పాపాలు తొలగిపోతాయని అపార నమ్మకం. తులసి రసం తీసుకుంటే ఎటువంటి రోగాలు ధరిచేరవని పెద్దలంటుంటారు. మన ఆలయాలలో తులసి ప్రసాదం లేనిదే పూజ జరగదు. వచ్చిన భక్తులకు సకల పాపాలు తొలగి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ఈ తీర్థాన్ని అందిస్తారు. అన్ని చెట్లు, వృక్షాలు కార్బన్ డయాక్సైడ్ ను విడుదలచేస్తే ఒక్క తులసి చెట్టు మాత్రం రోజుకి 22 గంటలూ ప్రాణ వాయువును విడుదల … Read more

అరటిపండు వలన కలిగే లాభాలు.. బనానా ఓ మంచి ఫ్రెండ్ లాంటి ఫ్రూట్‌..

మన నిత్యజీవితంలో ప్రతిరోజూ మనకు శక్తినందించే పళ్ళను తింటుంటాం. ఫ్రూట్స్ లో అతి తక్కువకే దొరికే పళ్ళంటే ముందుగా గుర్తుకువచ్చేవి అరటిపళ్ళు. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ముందుగా తీసుకువచ్చే వస్తువు అరటిపండు. ఎన్నో విధాలుగా వంటల రూపంలో, చిప్స్, జ్యూస్.. ఇలా ప్రతిఒక్క వాటిల్లో అరటిపండును ఉపయోగించుకోవచ్చు. అరటిపళ్ళలో చాలా రకాలున్నాయి. పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు,అమృతపాణి, కర్పూరం. అయితే మనం తీసుకునే అరటిపళ్ళలో ఎక్కువగా … Read more

ర‌జ‌నీకాంత్ చెప్పిన ఈ కొటేష‌న్ చ‌దివితే.. జీవితం విలువ మీకు తెలుస్తుంది..!

ఆసియాలో అత్యధిక పారితోషికం తీసుకునే రెండవ నటుడు, కానీ అతని జీవిత కథ మొదటి నుండి అదే విధంగా లేదు. రజనీకాంత్ ఎప్పటికైనా బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన సినిమా రిలీజ్ అంటే అభిమానులకు పండగే. అతని సినిమా విడుదలలలో రాష్ట్రం సెలవుదినాన్ని ప్రకటిస్తుంది మరియు అతని స్టార్‌డమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది, కానీ అతని జీవిత కథ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. కాదు, రజనీకాంత్ జీవితం నిజంగా స్ఫూర్తిదాయకమైన కథ. రజనీకాంత్ మైసూర్ రాష్ట్రంలోని బెంగుళూరులో … Read more

తియ్యగా, లోపల ఎర్రగా వున్న పుచ్చకాయని గుర్తించడం ఎలా?

ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే సులభంగా గుర్తుపట్టొచ్చు. ఫీల్డ్ స్పాట్: పుచ్చకాయ పై భాగంలో తెల్లగా లేదా పసుపు రంగులో ఉంటుంది. అది ఆ పుచ్చకాయ నేలమీద ఆని వుండడం వల్ల వచ్చింది. ఆ మచ్చ తెల్లగా వుంటే తీసుకోకండి అది ఇంకా పచ్చిగా వుందని అర్దం. ఎంత పసుపుగా వుంటే అంతా బాగా తయారైందని లేదా మగ్గి వుంటుందని అర్ధం. సౌండ్ టెస్ట్: పుచ్చకాయని తట్టినప్పుడు గుల్ల సౌండ్ రాకూడదు. అలా వస్తే అది ఇంకా … Read more

మైసూర్ శాండల్ సబ్బు చరిత్ర ఏంటి? అస‌లు దాన్ని మొద‌ట ఎప్పుడు ఎవ‌రు త‌యారు చేశారు..?

మైసూరు రాజ్యంలో గంధపు చెట్లు చాలా ఎక్కువ. గంధపు చెక్కలు, దుంగలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేది. టిప్పు సుల్తాన్ కాలం నుంచే గంధపు చెక్కలను చైనా వంటి దేశాలకు ఎగుమతి చేసేవారు. 20వ శతాబ్దం నాటికి మైసూర్ రాజ్యపు గంధపు చెక్కలకు యూరప్ పెద్ద మార్కెట్‌గా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలకు మైసూరు రాజ్యం నుంచి గంధపు చెక్కలు ఎగుమతి అయ్యేవి. 1914లో తొలి ప్రపంచయుద్ధం మొదలు కావడంతో సముద్ర … Read more