జున్ను తింటే శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..

కొల్లెస్టరాల్ తగ్గాలంటే జంతు సంబంధిత కొవ్వులు తినరాదని డాక్టర్లు, పోషకాహార నిపుణులు ఎపుడో తెలిపారు. కాని డెన్మార్క్ దేశపు రీసెర్చర్లు జున్ను శరీరంలో చెడు కొల్లెస్టరాల్ కలిగించదని తమ అధ్యయనంలో వెల్లడించారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన స్టడీ మేరకు ప్రతిరోజూ ఒక సారి చొప్పున ఆరు వారాలపాటు జున్ను తిన్నప్పటికి దాని ప్రభావం అదే మాదిరి వెన్న తిన్న వారిలో ఏర్పడిన చెడు కొల్లెస్టరాల్ కంటే అతి తక్కువగా వుందని తెలిపింది. … Read more

ప్ర‌తి ఒక్క‌రు డైటిషియ‌న్ స‌ల‌హాల‌ను క‌చ్చితంగా పాటించాల్సిందే.. ఎందుకంటే..?

సాధారణంగా లావుగా వున్న వారికి లేదా సెలబ్రిటీలకు మాత్రమే డైటీషియన్లు లేదా పోషకాహార నిపుణుల సలహాలు కావాలని అనుకుంటాం. అసలు మన శరీరానికి ఏ ఆహారం మంచిది? ఏ ఆహారం మంచిది కాదు అనేది మనకు తెలియదు. రుచిని బట్టి లేదా ఆసక్తిని బ‌ట్టి, అవసరమున్నా, లేకపోయినా, వివిధ రకాల ఆహారాలు వివిధ మొత్తాలలో తింటూవుంటాం. నేడు కుప్పలు తెప్పలుగా మార్కెట్ లో రెడీ మేడ్ ఫుడ్స్ సైతం వచ్చిపడుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ప్రతి వారికి ఒక … Read more

ఈ హెర్బ‌ల్ డ్రింక్‌ల‌ను మీరు సేవిస్తే చాలు.. ఇమ్యూనిటీ అమాంతం పెరుగుతుంది..

హెర్బల్ టీ వంద శాతం నేచురల్. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగ పడుతుంది. అలానే అరుగుదలకు సహాయ పడుతుంది మరియు బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. మన నిద్రని కూడా ఇది మెరుగు పరుస్తుంది పైగా ఇందులో కెఫిన్ ఉండదు. షుగర్ లెవెల్స్ ను మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ రోజు మనం కొన్ని హెర్బల్ టీల గురించి చూద్దాం..! తులసి టీ తాగడం … Read more

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ కంప్యూట‌ర్‌లా వేగంగా ప‌నిచేయాలంటే.. వీటిని తీసుకోవాలి..

బ్రెయిన్ పవర్ ని పెంచుకోవాలి అంటే సులువుగా ఈ టిప్స్ ని అనుసరించి పెంచుకోవచ్చు. అయితే వీటి కోసం పూర్తిగా చూసేయండి. కాఫీ తాగడం చాలా మంచిది. కాఫీ లో ఉండే కెఫిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మీ బ్రెయిన్ కి సహాయం చేస్తాయి. కాఫీని ఎక్కువకాలం తాగడం వల్ల న్యూరోలాజికల్ సమస్యలు రావు. పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి రోగాలు కూడా మీ దరి చేరవు. కమలాలు, ద్రాక్ష పండ్లు, నిమ్మ కాయలు, బ్లాక్ గ్రేప్స్‌ వంటి … Read more

వేస‌విలో ఈ చిట్కాల‌ను పాటిస్తే ఎండ దెబ్బ అస‌లు త‌గ‌ల‌దు.. శ‌రీరం ఎల్ల‌ప్పుడూ చ‌ల్ల‌గా ఉంటుంది..

వేసవి కాలం మొదలైన దగ్గర నుండి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఇలా వాతావరణం లో మార్పులు రావడమే కాకుండా శరీరంలో కూడా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ శరీరానికి అవసరమైనంత మంచి నీరు తీసుకోవడం అవసరమే. హైడ్రేట్ చేయడానికి మంచినీరు మాత్రమే కాకుండా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఇలా ఎటువంటి ఫ్లూయిడ్స్ నైనా మీరు తరచుగా తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితులు వస్తే మాత్రమే బయటకు వెళ్లండి. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, … Read more

ఉడ‌తా భక్తి అనే మాట ఎలా వాడుక‌లోకి వ‌చ్చిందంటే..?

రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్ళిన తరువాత, రావణాసురుడి నుండి తన భార్యయైన సీతాదేవిని రక్షించుకోవడానికి యుద్ధం చేయాల్సిన సందర్భంలో శ్రీరాముడు సముద్రాన్ని దాటవలసివచ్చింది. హనుమంతుడు, సుగ్రీవుడు మొదలగు వానరసైన్యం లంక దాకా సముద్రంపై వంతెన కట్టడానికి సిద్ధమైంది. నలుడు వానర సైన్యానికి నాయకుడిగా వుండి అనేక లక్షల మంది వానరుల సహాయంతో పెద్దపెద్ద రాళ్లని పెళ్లగించి తెచ్చి సముద్రంపై వారధి నిర్మిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ సమీపంలో వుండి యిదంతా చూస్తున్న ఒక ఉడుత … Read more

సీతమ్మ త‌నువు చాలించిన ప్ర‌దేశం ఎక్క‌డ ఉందంటే..?

సీతమ్మ తనువు చాలించిన ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు .. అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండో జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని సీత సమాహిత్ స్థల్ అని సీత మారి అని పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్ లో చూడటానికి ఒకే ఒక గుడి … Read more

శ్రీ‌రాముడికి ఉన్న 16 సుగుణాలు ఏమిటో మీకు తెలుసా..?

శ్రీరాముడు అంటే ధర్మానికి ప్రతిరూపమని పేర్కొంటారు. అంతేకాదు చిన్నచిన్న సామెతలలో అంటే రాముడు మంచి బాలుడులా ఎన్నో ఉన్నాయి. రామ రాజ్యం రామ రాజ్యం అంటుటే విన్నాం కానీ మనం చూడలేదు.. మరి రామ రాజ్యం అంతలా గొప్పగా వెలుగొందేందుకు కారణం ఆ నీలిమేఘశ్యాముని సుగుణాలే. అసలు రాముడికి రామాయణంలో చెప్పిన గుణగణాలు ఎవో మీకు తెలుసా… రాముడికి 16 సుగుణాలు ఉన్నాయని ప్రశస్తి. అవి ఏంటో చూద్దాం… గుణవంతుడు, విద్యావంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యభాషి, దృఢ, … Read more

నాగార్జున ఏ సెలబ్రిటీ చనిపోయిన చూడడానికి ఎందుకు వెళ్ళరు?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నట వారసునిగా అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు నాగార్జున. తనదైన శైలిలో సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్నారు. 60 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇంకా యంగ్ గా కనిపించడం విశేషం. ఇదిలా ఉంటే.. సినిమా కథలోనే కాకుండా సినిమాలో నటించే వాళ్లు ఎవరు ఎలాంటి కష్టాలలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా పరస్పరం సహాయం … Read more

కైకాల సత్యనారాయణ యమదొంగ వదులుకోవడానికి కారణం ఇదే..!!

సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం లో 1935 జూలై 25న జన్మించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే సత్యనారాయణ పలు నాటకాలలో పాత్రలు పోషించారు. 1959లో సిపాయి కూతురు సినిమాలో తొలుత అవకాశం వచ్చింది. తెలుగు తెరపై ఆయన ఎన్నో పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే అన్ని పాత్రల కంటే యముడి పాత్ర ప్రత్యేకం. నరకాధిపతి యముడి పాత్రలో నటించిన ఆహార్యం, వాచకం ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్నాయి. యముండా, ధూంతత అనే … Read more