అతి పెద్ద రాయిని తొల‌చి నిర్మించిన ఆలయం ఇది.. దీన్ని ఎవ‌రు క‌ట్టారో ఇప్ప‌టికీ ఎవ‌రికీ తెలియ‌దు..!

కైలాష్ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్నది. గుహ అంటే ఈ టెంపుల్ బయటకు కనపడదని కాదు. నిక్షేపంగా కనిపిస్తుంది.ఇది ఇటుకలతోనో, పెద్దపెద్ద రాళ్ళు పేర్చో కట్టిన కట్టడం కాదు. అత్యంత ఆశ్చర్యం, సంక్లిష్టత కలిగిన ఈ మచ్చలేని ఏకశిలా ఆలయాన్ని క్రీశ 8 శతాబ్దం( 756-773)లో రాష్ట్ర‌కూటులు నిర్మించారు. అంత పెద్ద మొత్తంలో రాయిని చెక్కి ఒక రూపు తీసుకురావాలంటే అప్పటిరోజులనుబట్టి కనీసం 200 సంలు కావాలి. కానీ కేవలం … Read more

ఈ ఆల‌యం కింద అనేక సొరంగాలు ఉన్నాయ‌ట తెలుసా..?

త‌మిళ‌నాడులోని తంజావూరు బృహదీశ్వరాలయం వేయి సంవత్సరాల పురాతనమైనక్షేత్రం. ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. భారతదేశంలోని అతిపెద్ద శివలింగంఉన్న క్షేత్రం. అయితే ఈ ఆలయంలో చాలా మిస్టరీలు దాగి ఉన్నాయి.. మ‌రి అవేంటో ఓ లుక్కేయండి.. పదమూడు అంతస్థుల గోపురం కలిగి ఉన్న ఏకైక … Read more

తులసి పక్కన వేరే మొక్కలను నాటితే ఎలాంటి కష్టాలు వస్తాయో తెలుసా?

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి మొక్క వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని, అంతా మంచే జరుగుతుందని నమ్మకం. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. రోజు ఉదయం, సాయంత్రం తులసి కోటకు పూజలు చేస్తారు. తులసిని లక్ష్మీదేవితో పోలుస్తారు. ఇక తులసి … Read more

బాలయ్య కూతురు బ్రహ్మణి గురించి ఎవరికీ షాకింగ్‌ నిజాలు ఇవే !

తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు, నందమూరి బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అటు తాత, ఇటు మామ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చేస్తున్నారు. తండ్రి ఎమ్మెల్యే, భర్త నారా లోకేష్ కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాలు, ఇటు సినీ నేపథ్యం ఉన్న బ్రాహ్మణి మాత్రం వ్యాపార రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. హెరిటేజ్ సంస్థ బాధ్యతల్ని చూస్తూ సక్సెస్ అయ్యారు. … Read more

హిట్ టాక్ వచ్చి ఫ్లాప్ అయిన 10 సినిమాలు ఇవే..?

సినిమా రిలీజ్ అయింది అంటే ఒకటి రెండు రోజుల్లోనే సినిమా హిట్టా ఫట్టా అనే విషయం కొంతవరకు తెలిసిపోతుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం మొదట్లో హిట్ టాక్ వచ్చిన, తర్వాత మాత్రం కాస్త తడబడి ప్లాప్ లుగా నిలుస్తాయి. మరి హిట్ టాక్ వచ్చి ఫ్లాప్ గా అనిపించిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి, కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో రూపొందించిన క్లాసిక్ మూవీ ఆపద్బాంధవుడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అంతా బాగుందనే … Read more

కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఇవి మాత్రం ఖచ్చితంగా పాటించాలి..!!

మీరు కొత్తగా ఇల్లు కడుతున్నారా? లేదా ఇల్లు కొనాలనుకుంటున్నారా? వాస్తు గురించి దిగులుగా ఉన్నారా? అయితే ఇది మీ కోసమే మీరే చదవండి. ఇప్పటి కాలంలో చాలా వరకు అందరూ ఇంట్లోనే టాయిలెట్స్ పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. కొందరు తెలియక టాయిలెట్స్ పక్కనే గృహనిర్మాణాలు చేపడుతుంటారు. మళ్ళీ ఇలా చేయడం కరెక్టో కాదో తెలియక టెన్షన్ పడుతుంటారు. అయితే ఇలాంటి వారి కోసమే పండితులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. చాలా మంది తమ తమ ఇండ్లకి … Read more

ఇంట్లో తయారు చేసిన ఈ టానిక్ ని, రోజుకి 5 స్పూన్లు తాగితే చాలు…ఏ రోగం మీ దరిచేరదు.

మాన‌వ శరీరంలోని రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉన్న‌ప్పుడే ఏ వ్యాధినైనా అది రాక‌ముందే చాలా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు వీలు క‌లుగుతుంది. శ‌రీరంలోకి ప్ర‌వేశించిన క్రిముల‌ను, సూక్ష్మ జీవుల‌ను వెంట‌నే చంప గ‌లిగే ప‌వ‌ర్‌ఫుల్ రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఉంటేనే వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రావు. త‌ద్వారా ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. అయితే నేటి యుగంలో అంతా కృత్రిమ‌మే అయిపోయింది. ఈ క్ర‌మంలో ఎవ‌రికైనా వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చాయంటే చాలు, రోజుల త‌ర‌బ‌డి హాస్పిట‌ల్స్‌కు ప‌రిగెత్తుతూ చికిత్స చేయించుకోవాల్సి … Read more

ఈ టీని నిత్యం తాగితే క్యాన్స‌ర్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చు..!

క్యాన్స‌ర్‌… నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అధిక శాతం మంది ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఏటా కొన్ని ల‌క్ష‌ల మంది దీని కార‌ణంగా మృత్యువాత ప‌డుతున్నారు. క్యాన్స‌ర్ ఒక‌సారి వ‌చ్చిందంటే చాలు ఇక ఆ వ్య‌క్తుల‌ ఆయుర్దాయం రోజు రోజుకీ త‌గ్గిపోతుంటుంది. దీనికి తోడు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా చుట్టుముడ‌తాయి. ఈ వ్యాధికి వైద్యం ఎంత అవ‌స‌ర‌మో అంతే రీతిలో ఆరోగ్యం ప‌ట్ల త‌గిన శ్ర‌ద్ధ తీసుకోవ‌డం కూడా అవస‌ర‌మే. ఈ క్ర‌మంలో నిత్యం వాడే మందుల‌తోపాటు ఇంట్లో … Read more

ఈ మాజీ ముఖ్యమంత్రి రెండో భార్య ఒకప్పటి తెలుగు తోపు హీరోయిన్.. ఎవరో తెలుసా?..

ప్రేమ, పెళ్లి.. ఎవరూ ఊహించనిది. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో చెప్పలేం. రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లో వింటూనే ఉంటాం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ రూమర్స్ కామన్. అయితే రాజకీయ నేతలు, సినీ తారలను ప్రేమించడం మాత్రం సినిమాల్లోనే చూస్తుంటాం. 18 ఏళ్ల క్రితం ఇలాంటి సీక్రెట్ లవ్ స్టోరీ ఒకటి నడిచింది. వారు రహస్యంగా పెళ్లి చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో, కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. ఓ రాజకీయ నేత మాత్రం … Read more

వైఎస్ షర్మిల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం?

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పుత్రిక‌గా గతంలో వైకాపా త‌ర‌ఫున ష‌ర్మిళ ప్ర‌చారం చేశారు. త‌రువాత అన్నా చెల్లెళ్ల‌కు ప‌డ‌క‌పోవ‌డంతో ష‌ర్మిల తెలంగాణ‌కు వ‌చ్చారు. కానీ కొంత కాలానికే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌లో కొన‌సాగుతూ అన్న‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారారు ష‌ర్మిల‌. గ‌త ఎన్నిక‌ల్లో ఆమె చీల్చిన ఓట్ల వ‌ల్లే జ‌గ‌న్ ఓడార‌ని అంటుంటారు. అయితే వాస్త‌వానికి వైఎస్ కుటుంబ‌మే ఒక డ్రామా కుటుంబ‌మ‌ని కూడా కొంద‌రు అంటారు. వాళ్ల … Read more