లీటరు డీజిల్‌ రైలు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో తెలుసా? 99% మందికి తెలియదు..!

ఒక లీటర్ ఇంధనాన్ని ఉపయోగించి వాహనం ప్రయాణించే దూరాన్ని మైలేజీగా నిర్వచించారు. అయితే మనం చాలా సార్లు రైళ్లలో ప్రయాణిస్తుంటాం. అయితే ట్రైన్ ఒక కిలోమీటర్ వెళ్లాలంటే.. ఎంత డీజిల్ ఖర్చు అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇక్కడ దీనికి సమాధానం తెలుసుకోండి. మనం బైక్ లేదా కారు కొన్నప్పుడు ఎన్ని కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది? అదే మనం అడిగే మొదటి విషయం. దీనికి సమాధానం మనకు సంతృప్తిని ఇస్తే, కొత్త వాహనం కొనుగోలు చేయడం మనకు … Read more

బేరియాట్రిక్ స‌ర్జ‌రీతో డ‌యాబెటిస్‌కు ప‌రిష్కారం

డయాబెటీస్ వ్యాధితో బాధపడేవారికి బ్యారియాట్రిక్ సర్జరీతో నివారణ లభిస్తోంది. డయాబెటీస్ వ్యాధిపై జరిగిన ఒక సదస్సులో హైదరాబాద్ కు చెందిన ఎండోక్రినాలజిస్టు డా. కె.డి.మోడి ఈ విషయాన్ని వెల్లడించారు. సర్జరీ పొందిన వ్యాధిగ్రస్తులలో 70 శాతం వారికి షుగర్ లెవెల్స్ సాధారణ స్ధాయికి వచ్చినట్లు కనుగొనబడింది. వీరికి డయాబెటీస్ నుండి నివారణ లభించిందని అయితేమిగిలిన రోగులకు 10 శాతం మందులు వాడవలసివస్తోందని ఆయన తెలిపారు. బ్యారియాట్రిక్ సర్జరీని బాడీ మాస్ ఇండెక్స్ 40 కిపైగా వుంటే చేయవచ్చునని … Read more

జిడ్డు చ‌ర్మం ఉన్న‌వారు ఈ వ‌స్తువుల‌ను పొర‌పాటున కూడా వాడ‌కూడ‌దు..!

మీ చర్మ రకానికి సంబంధించి కాకుండా ఏది పడితే దాన్ని వాడడం వలన చర్మం ఇబ్బందులకి గురవుతుంది. అందుకే మీ చర్మం ఎలాంటి రకమో ముందుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత దానికి తగిన చర్మ సంరక్షణ సాధనాలను వాడాలి. ముఖ్యంగా జిడ్డు చర్మం కలిగిన వారు కొన్ని రకాల మేకప్ సాధనాలని వాడకూడదు. వాటిని వాడడం వల్ల మీ జిడ్డు తొలగిపోదు సరికదా చర్మం మరింత పాడయ్యే అవకాశం ఉంది. అలాంటి చర్మ సాధనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. … Read more

జాగింగ్ చేయ‌డం ప్రారంభించాల‌నుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!

శరీరం అనుకున్న షేప్ కు రావాలన్నా, మంచి ధృఢత్వం కలిగి వుండాలన్నా జాగింగ్ మంచి వ్యాయామం. కేలరీలు ఖర్చవటమే కాదు శరీరం, మైండ్ అన్నీ ఆరోగ్యంగా వుంటాయి. రకరకాల వ్యాయామాలు చేసే కంటే జాగింగ్ చేస్తే చాలనుకుంటారు చాలామంది. అయితే, మంచి ఫలితాలనివ్వాలంటే జాగింగ్ చేసే విధానం తెలుసుకోండి. జాగింగ్ షూస్ వేసుకొని వెంటనే గ్రౌండ్ కు వెళ్ళిపోవటం కాదు. దానికి ముందు కొద్దిపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. జాగింగ్ తర్వాతే స్ట్రెచింగ్ చేయాలనే భావన దూరం … Read more

తీవ్ర‌మైన ఒత్తిడి, ఆందోళ‌న ఉన్నాయా..? అయితే ఈ ఒక్క పండు తినండి చాలు..!

సాధారణంగా మనకి అరటిపళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతూనే ఉంటాయి. పైగా అన్ని సీజన్స్ లో కూడా ఇవి మనకి చాలా అందుబాటులో ఉంటాయి. దీనిని తినడం వల్ల చాలా పోషకాలు మనకి లభిస్తాయి. అయితే మరి అరటి పళ్ళు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయనేది ఇప్పుడు చూద్దాం. అరటి పండు లో నాచురల్ షుగర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి 6 , విటమిన్ సి, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ప్రోటీన్స్, ఫైబర్, పొటాషియం, విటమిన్స్ … Read more

పాల‌లో తేనె క‌లిపి తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ప్రతి రోజూ పాలు తాగడం చాలా ఆరోగ్యం అని మనకి తెలుసు. అయితే పాలు, తేనె కలుపుకుని తాగడం వల్ల పోషక విలువలు ఎక్కువగా మనకి చేరుతాయి. మామూలుగా పాలు, తేనే విడివిడిగానే చాలా మేలు చేస్తాయి. ఇలా ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. మామూలుగా తేనే తీసుకోవడం వల్ల జీర్ణకోశం లో నుంచి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. పాల లో కొన్ని చుక్కల తేనె కలుపుకొని తాగడం వల్ల జీర్ణక్రియ … Read more

ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే ఇలా చేయాల‌ట‌.. డాక్ట‌ర్ చెప్పిన ట్రిక్‌..

నిద్రపోవడం అనేది చాలా మందికి పెద్ద సమస్య. సరైన సమయానికి నిద్రరావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నిద్రరాక సతమతమవుతుంటారు. మన జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగానే నిద్రపోవడం అనేది ఇబ్బందిగా మారింది. అనవసర టెన్షన్లు, ఒత్తిళ్ళు, రాత్రిపూట పనిచేయడాలు మొదలైనవి జీవన చక్రాన్ని మారుస్తున్నాయి. దానివల్ల మన శరీరానికి అలవాటు తప్పిపోతుంది. అందుకే ఏది ఏ టైమ్ లో చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటుంది. ఐతే నిద్రకోసం కొన్ని రకాల టిప్స్ … Read more

ఈ ఆల‌యంలో నిరంత‌రం మంటలు వ‌స్తూనే ఉంటాయి తెలుసా..? ఎక్క‌డ ఉందంటే..?

ప్రపంచం మొత్తం మీద ఎన్నో అతి పురాతన ఆలయాలు, అద్భుత శిల్పకళానైపుణ్యం ఉన్న ఆలయాలు ఉన్నట్టే, ఇప్పటికి ఎవరికీ అర్ధం కానీ కొన్ని అద్భుత ఆలయాలు ఉన్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్, కాంగడాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న‌ జ్వాలాముఖి ఆలయం కూడా ఒక‌టి. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తను దహించివేసుకుంద‌నీ, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు కదా. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొల్చుకుంటున్నాము. మరికొందరేమో 51 ప్రదేశాలలో … Read more

రోజు రోజుకీ పెరిగిపోతున్న హ‌నుమంతుడు ఉన్న ఆల‌యం ఇది.. ఎక్క‌డ ఉందంటే..?

తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది. ఈ ఆలయానికి కొన్ని వేలసంవత్సరాల చరిత్ర అనేది ఉండగా, అతిపురాతన ఆలయంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. ఇక్కడ నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20 అడుగుల ఆంజనేయ విగ్రహంతో ఉండటం వల్ల బాగా ప్రసిద్ది చెందాడు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆంజనేయస్వామి ఎదురుగా ఉన్న ల‌క్ష్మీ నరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు. … Read more

ఎంతో వింత‌లు ఉన్న జ‌లాశ‌యం ఇది.. ఇందులో దిగితే చ‌ర్మ వ్యాధులు న‌యం అవుతాయ‌ట‌..!

ఈ భూప్రపంచంలో మనకి తెలియని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒక‌టి. ఈ జలాశయంలోని మిస్టరీ సాధారణ వ్యక్తులనే కాదు ఏకంగా డిస్కవరీ ఛానల్ వారిని కూడా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు త్రాగించింది. ఆ జలాశయం పేరు భీంకుండ్. ఈ జలాశయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చతర్ పూర్ జిల్లాకి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. దీని ప్ర‌త్యేక‌త ఆసియాఖండంలో ఏవైనా నేచురల్ డిజాస్టర్స్ జరిగే ముందు ఈ జలాశయంలోని నీరు వాటంతటవే … Read more