పీరియ‌డ్స్ స‌మ‌యంలో మ‌హిళ‌లు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!

చాలామంది మహిళలకు బహిష్టు సమయంలో వ్యక్తిగత శుభ్ర‌తనేది కొంచెం ఇబ్బంది కలిగించేదిగా వుంటుంది. స్నానం నుండి గుడ్డలు ఉతికి ఆరవేయటం వరకు శరీర శుభ్రత నుండి ఆరోగ్యం కాపాడుకోవటం వరకు కొన్ని చిట్కాలు కావాలి. మహిళలు, ప్రత్యేకించి కాలేజీకి వెళ్లేవారులేదా ఉద్యోగాలకెళ్ళేవారు తరచుగా రుతుక్రమంలో వ్యక్తిగత శుభ్రత సమస్యలు ఎదుర్కొంటారు. మురికిగా వుండే విశ్రాంతిగదులు, నీటి సమస్యలు, టాయ్ లెట్ పేపర్ లేకపోవడం మొదలైన వారి అవసరాలు సమకూరవు. రుతుక్రమ సమయంలో సరైన శుభ్రత లేకుంటే వారికి … Read more

డ‌యాబెటిస్ వ‌చ్చిందా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

ఆధునీకరణ ఫలితాలు గత కొద్ది సంవత్సరాలుగా మానవుడి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. టీవీలు చూడటం, చిప్స్ తినడం, లిక్కర్లు, కూల్ డ్రింకులు తాగేయడం ఆనారోగ్యం పాలు చేస్తోంది. వివిధ రంగాలలో కంప్యూటర్ ఆధారిత పని దీనిని మరింత దిగజార్చింది. ఈ రకంగా మనమంతా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి బరువు పెరగటం, గుండె జబ్బులు, షుగర్ వ్యాధి, రక్తపోటు మొదలగువాటికి గురవుతున్నాము. అధిక బరువు సమస్య జీవ ప్రక్రియ సంబంధిత సమస్యలు తెచ్చిపెడుతోంది. డయాబెటీస్, రక్తపోటు, కొల్లెస్టరాల్, … Read more

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ఇమ్యూనిటీ ప‌వ‌ర్ రెట్టింప‌వుతుంది..!

సీజ‌న్లు మారే స‌మ‌యంలో అంద‌రినీ ద‌గ్గు, జ‌లుబు, ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. దీంతో ఏ ప‌ని చేయాల‌నిపించ‌దు. చికాకుగా కూడా ఉంటుంది. అయితే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ను పెంచుకుంటే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు ప‌లు ఆహారాలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. వీటిని తర‌చూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ ప‌వ‌ర్ రెండింత‌లు పెరుగుతుంది. దీంతో ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ వంటి … Read more

ఈ ఆహార ప‌దార్థాల్లో క‌ల్తీ జ‌రిగిందా.. లేదా.. అనే విష‌యాన్ని ఇలా ఈజీగా గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు..!

ఈ కాలంలో ఆహార పదార్థాల లో కల్తీ ఎక్కువగా జరుగుతోంది. వాటి వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు ఉంది. అందరూ రోజు వాడే పదార్థాలలోనే కల్తీ జరుగుతున్నా గుర్తించడం కష్టమవుతోంది. మరి వాటిని గుర్తించడం ఎలా ? చక్కెరలో సుద్ద ముక్కలు పొడి లేదా బొంబాయి రవ్వ వంటి వాటిని కలిపేసి కల్తీ చేస్తూ ఉంటారు. పంచదారను నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది. అలా కాకుండా అడుగున రవ్వ లాంటి మిశ్రమం ఏమైనా కనిపిస్తే కల్తీ జరిగినట్లే చెప్పాలి. … Read more

చ‌ర్మం పొడిగా మారి ఇబ్బందులు పెడుతుందా.. అయితే ఇలా చేయండి..!

ఈ కాలం మొదలవగానే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య పొడి చర్మం. శరీరంలో ఉండే తేమ తగ్గిపోయి, చర్మం పొడిబారడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపించదు. వీటితో పాటు మృతకణాలు పొట్టు లా కనిపిస్తాయి. ఇలాంటి చర్మ సమస్యలు అన్నింటికీ పరిష్కారం ఒక్కటే. ప్రతి రోజు ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవడం,చర్మానికి తేమ ఉండేటట్టు చూసుకోవడం. పొడి చర్మం నుండి విముక్తి పొందడానికి మాయిశ్చరైజింగ్ ఎంతో అవసరం. ప్రతి రోజు తప్పకుండా ముఖానికి , … Read more

శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెర‌గాలంటే.. రోజూ ఈ నీళ్ల‌ను తాగండి..!

ఎండు ద్రాక్ష వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు ఎండు ద్రాక్షని తినడం వల్ల ఉపయోగాలు ఎన్నో. ప్రతి రోజు ఎండు ద్రాక్షని నీటిలో నానబెట్టుకుని తీసుకోవడం వల్ల కాలేయం, పొట్టకి సంబంధించిన తీవ్రమైన సమస్యలు కూడా నయమవుతాయి. ఒక కప్పు లో ఎండు ద్రాక్షని వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడక పెట్టాలి. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టి రాత్రంతా ఉంచాలి. ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మీ … Read more

ఈ ఆల‌యం వ‌ద్ద న‌దిలో స్నానం చేస్తే చాలు.. స‌క‌ల పాపాలు పోతాయి..!

అక్కడ ఉన్న ఆ ఆలయాన్ని భూలోక స్వర్గం అని పిలుస్తుంటారు. సహజంగా దేవుళ్ళు నిల్చొని దర్శనం ఇస్తారు, లేదా కూర్చొని దర్శనమిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శయన అంటే పడుకొని అనంత పద్మనాభ స్వామిలాగా దర్శనమిస్తుంటారు. అయితే ఇక్కడ స్వామి వారు ఎడమకాలిపై నిలబడి, కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో దర్శనం ఇస్తుంటారు. అలా ఎందుకు స్వామి వారు దర్శనమిస్తారు? ఈ దేవతా మూర్తిని దర్శించనప్పుడు సహజంగా ప్రతి భక్తునికి కలిగే ఆలోచనతోపాటు ఆశ్చర్యం. అయితే అందుకు … Read more

ఈ ఆల‌యానికి వెళ్తే చాలు.. ఎలాంటి అప్పులు అయినా స‌రే తీరిపోతాయ‌ట‌..!

ఈ రోజుల్లో అప్పు లేని వారంటూ లేరనే చెప్పొచ్చు. ఎంత కోటీశ్వరులైనా గానీ ఈఎంఐ పేరుతో బాకీ పడే ఉంటున్నారనడంలో సందేహం లేదు. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలకు వడ్డీలు కడుతూ బాధను అనుభవించేవారు చాలామందే ఉంటారు. అప్పులు తీర్చే ఆపదల మొక్కులవాడు ఆ శ్రీనివాసుడు భక్తులకోసం నెలవై ఉన్నాడు. ఈ దేవాల‌యం ద‌ర్శిస్తే చాలు ఎంత‌టి బాధ‌లనుంచి అయినా విముక్తి పొంద‌వ‌చ్చ‌ని ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. హైదరాబాద్‌ వరంగల్‌ హైవేలో చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం … Read more

పూట‌పూట‌కీ క‌దిలే శివ‌లింగం.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

శివుడు దేవుడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన్ను పూజిస్తాం. కానీ.. ఇతర దేవుళ్లను పూజించినట్టే ఆయన్ను పూజిస్తామా? అంటే అస్సలు కాదు. ఇతర దేవుళ్లకు వాళ్ల ప్రతిరూపాలు ఉంటాయి. కానీ.. శివుడికి ప్రతిరూపం ఉండదు. కేవలం శివలింగం మాత్రమే ఉంటుంది. మీరు ఏ శివుడి గుడికి వెళ్లినా అక్కడ శివలింగం మాత్రమే దర్శనమిస్తుంది తప్పితే శివుడి రూపం మాత్రం కనిపించదు. అసలు శివలింగం అంటే ఏంటి. శివం అంటే శుభప్రదం అని అర్థం. లింగం అంటే సంకేతం. … Read more

వేదం సినిమాలో కర్పూరం రోల్ చేయాల్సింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2010లో విడుదలైన వేదం సినిమాని దాదాపు మీరందరూ చూసే ఉంటారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా కమర్షియల్ సినిమాగా కాకుండా డిఫరెంట్ గా కొందరి జీవితాలలో జరిగే కథలను చూపిస్తుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కేబుల్ రాజు పాత్రలో అద్భుతంగా నటించారు. అలాగే ఆ సమయంలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క అలాంటి పాత్రలో నటించడం … Read more