గుండె జ‌బ్బులు రావొద్దంటే ఈ డ్రై ఫ్రూట్స్‌ను తినండి..!

గుండె జబ్బులను నివారించేటందుకు ఎండు ఫలాలు అమోఘమైన ఫలితాలనిస్తాయి. వీటిలో కొలెస్టరాల్ ను తగ్గించే మంచి కొవ్వు వుంటుంది. ఆరోగ్యవంతమైన గుండె కొరకు ఏ రకమైన ఎండు ఫలాలను తీసుకోవాలో చూద్దాం. బాదం పప్పులు – ప్రతిరోజూ బాదం పప్పులు తినటం గుండెకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. కొల్లెస్టరాల్ నియంత్రణలో వుంటుంది. వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం పప్పులు ఆరోగ్యాన్నిస్తాయి. జీడిపప్పులు – ప్రతిరోజూ జీడిపప్పులు తింటే….డాక్టర్ అవసరమే వుండదనేది సామెతగా వస్తోంది. … Read more

క్రికెటర్లు ముఖంపై తెల్ల పూత ఎందుకు రాసుకుంటారు ?

క్రికెట్ ఆటగాళ్లు క్రికెట్ ఆడే సమయంలో ముఖాలపై తెల్లటి పౌడర్ రాసుకోవడం మనందరం చూసే ఉంటాం. కానీ ఎందుకు రాసుకుంటారు అనే విషయం చాలామందికి తెలియదు. దీనికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్రికెటర్లు ముఖంపై రాసుకునే పౌడర్ ని జింక్ ఆక్సైడ్ అంటారు. ఇది చర్మం పైన ఉండే భౌతిక సన్ స్క్రీన్ లేదా రిఫ్లెక్టర్ అని పిలుస్తారు. ఇది సూర్యుని యొక్క హానికరమైన యువి, యువిబి కిరణాలు చర్మం నుండి … Read more

చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు

చిలుకూరు బాలాజీ దేవాలయం హైదరాబాదులోని వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి. దీనిని వీసా బాలాజీ దేవాలయం అని పిలుస్తారు. ప్రముఖ భక్త రామదాసు మేనమామలు ప్రముఖ మాదన్న, అక్కన్న నిర్మించారు. చిలుకూరు బాలాజీ ఆలయ చరిత్ర వెంకటేశ్వర స్వామి అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. హైదరాబాద్ లోని ఉస్మాన్ నది ఒడ్డున ఉన్న దీనికి ఇతర దేవాలయాల నుండి చాలా విచిత్రమైన ఆచారాలు ఉన్నాయి. చిలుకూరు ఆలయంలో భక్తులు చేసే ప్రత్యేక ఆచారం ఉంది. … Read more

అలనాటి హీరోయిన్ నగ్మా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమలలో కూడా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది నగ్మా. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి మెప్పించింది. అప్పట్లో నగ్మా కోసమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే వారంటే అతిశయోక్తి కాదు. ఒక్క సినిమాలే కాక రాజకీయాల పరంగా ఎంతో … Read more

లైంగిక ప‌టుత్వం పెరిగేందుకు ఈ మిశ్ర‌మాలు ఎంతో ఎఫెక్టివ్‌..!

ఒక‌ప్పుడంటే ఉద్యోగం, వ్యాపారం, ఇత‌ర‌త్రా హ‌డావిడి ప‌నులు… ఇలాంటివి ఏవీ ఉండేవి కావు. జ‌నాలంతా ఎంతో ప్ర‌శాంతంగా, ఎలాంటి మాన‌సిక ఒత్తిడి లేకుండా హాయిగా జీవించేవారు. దీంతో వారు చాలా ఆరోగ్యంగా, పుష్టిగా ఉండేవారు. అంతేకాదు, మంచి శృంగార సామర్థ్యాన్ని కూడా క‌లిగే ఉండేవారు. అందుకే అప్ప‌ట్లో ఒక్కొక్క‌రు 10 మంది దాకా పిల్ల‌ల్ని క‌నేవారు. కానీ ఇప్ప‌టి వారు అలా కాదు. నిత్యం ప‌ని ఒత్తిడి, మానసిక ఆందోళ‌న‌ల కార‌ణంగా శ‌రీరం అనారోగ్యాల‌కు గుర‌వుతోంది. దీనికి … Read more

అందంగా క‌నిపించాల‌నుకుంటున్నారా..? అయితే స్పూన్ మ‌సాజ్‌ను ట్రై చేయండి..!

అందం అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది మ‌హిళ‌లే. ఎందుకంటే అందానికి వారు ఇచ్చే ప్రాధాన్య‌త పురుషులు కూడా ఇవ్వ‌రు. అయితే ఈ రోజుల్లో ఆడ‌, మ‌గ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు త‌మ ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌డం కోసం త‌ప‌న ప‌డుతున్నార‌నుకోండి. అది వేరే విష‌యం. ఈ క్ర‌మంలో ఫేస్‌ప్యాక్‌లు, క్రీములు రాసుకోవ‌డం, బ్యూటీ పార్ల‌ర్ల‌కు, స్పాల‌కు వెళ్ల‌డం కూడా ఎక్కువైపోయింది. కానీ వాట‌న్నింటిక‌న్నా ఓ సింపుల్ ట్రిక్ ద్వారా ముఖాన్ని మ‌రింత అందంగా క‌నిపించేలా చేసుకోవ‌చ్చు. … Read more

శ‌రీరంలో కొవ్వు బాగా పేరుకుపోయిందా.. అయితే ఈ మ‌సాలాల‌ను వాడండి..!

శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డం కోసం డైటింగులు చేయ‌డం, త‌క్కువ క్యాల‌రీల‌నిచ్చే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వంటి ప‌నుల‌ను నేడు అధిక శాతం మంది ఊబ‌కాయులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు రుచిక‌ర‌మైన‌, మసాలా ఆహార ప‌దార్థాల‌కు దూరంగా కూడా ఉంటున్నారు. అయితే ఆహారానికి రుచిని అందించే అవే ప‌దార్థాల‌ను మానేయాల్సిన ప‌ని లేదని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే అలాంటి ప‌దార్థాల ద్వారా కొవ్వు సుల‌భంగా క‌రుగుతుంద‌ట‌. మ‌రింకెందుకు ఆల‌స్యం! ఆ ప‌దార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా! … Read more

ఫ్యాక్టరీల పైక‌ప్పు మీద తిరిగే ఈ ఫ్యాన్‌ల‌ను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా..?

ఫ్యాక్టరీలో స్టీల్ డోమ్ రొటేటింగ్ పరికరం అంటే ఏమిటి: సైన్స్ ఆధునిక జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చింది, మన చుట్టూ ఉన్న అనేక ఆవిష్కరణలు దీనికి రుజువుగా క‌నిపిస్తున్నాయి. ఈ ఆవిష్కరణలలో కొన్ని చాలా సాధారణం, అవి లేకుండా జీవితాన్ని ఊహించుకునే వరకు వాటి ఉపయోగాన్ని మనం గుర్తించలేము. మీరు కూడా దీన్ని చూసి ఉంటారు. సైన్స్, ఇంజనీరింగ్ కలయికతో తయారైన ఈ అద్భుతమైన వస్తువులను చూడటానికి ఫ్యాక్టరీ కంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదు. మీరు తరచుగా … Read more

మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో సిప్‌ల‌ను కంటిన్యూ చేయ‌డం ఇప్పుడు క‌రెక్టేనా..?

డ‌బ్బులు పొదుపు చేయాల‌నుకునే చాలా మంది మ్యుచువ‌ల్ ఫండ్స్‌లోనూ పెట్టుబ‌డులు పెడుతుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. కొన్ని ర‌కాల స్టాక్స్ లేదా గోల్డ్ వంటి వాటిని క‌లిపి మ్యుచువ‌ల్ ఫండ్ కంపెనీలు స్కీమ్ రూపంలో అందిస్తాయి. ఈ క్ర‌మంలో ఫండ్‌కు ఒక విలువ ఉంటుంది. దాని ప్ర‌కారం మ‌నం ఏదైనా నిర్దిష్ట‌మైన మ్యుచువ‌ల్ ఫండ్‌లో పెట్టుబ‌డి పెడితే ఆ ఫండ్ నిక‌ర యూనిట్ విలువ పెరిగితే మ‌నం పెట్టిన డ‌బ్బుకు విలువ పెరుగుతుంది. ఇలా నెల నెలా సిప్ … Read more

పురుషుల్లో టెస్టోస్టిరాన్ పెరిగి శృంగార సామ‌ర్థ్యం మెరుగు ప‌డాలంటే.. వీటిని తినాలి..!

టెస్టోస్టెరాన్ అనేది పురుషుల్లో చాలా ముఖ్యమైన హార్మోన్. ఇది లైంగిక డ్రైవ్, కండరాల పెరుగుదల, ఎముక సాంద్రత వంటి అనేక విషయాలను నియంత్రిస్తుంది. మహిళల్లో కూడా టెస్టోస్టెరాన్ ఉంటుంది, కానీ పురుషుల కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది. మాంసాహార ఉత్ప‌త్తులను తిన‌డం ద్వారా టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు, రొయ్య‌లు, కోడిగుడ్లు వంటి ఆహారాల‌ను తింటుంటే టెస్టోస్టిరాన్ స్థాయిల‌ను పెంచుకోవ‌చ్చు. అలాగే సాల్మ‌న్‌, ట్యూనా, మాక‌రెల్ వంటి చేప‌ల‌ను తిన‌వ‌చ్చు. వీటిల్లో ఉండే ఒమెగా … Read more