టూత్ బ్రష్ ను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలో తెలుసా..?
పొద్దున లేవగానే మనం పళ్లు తోముకుంటాం.. కానీ ఎలా తోముకుంటాం.. బ్రష్ తీయడం… పైన పేస్టు పెట్టడం… నోట్లో పెట్టి నాలుగుసార్లు ఇటూ అటూ పళ్ల మీద రుద్దడం ఇలాగేనా …?.ప్రతి వస్తువు కు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలాగే మనం వాడే టూత్ బ్రష్ కు కూడా…పళ్లు తోముకోవడం గురించి..మన టూత్ బ్రష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి. బ్రష్ ను ఎన్ని నెలలకొకసారి మారుస్తున్నారు.. ఒక బ్రష్ జీవితకాలం కేవలం రెండు నెలలు … Read more









