యాంకర్ సుమక్క అసలు వయస్సు ఎంతో తెలుసా ?
యాంకర్ సుమ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంత పాపులర్ సుమా. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. సుమా ప్రజా ధారణ పొందిన తెలుగు టెలివిజన్ యాంకర్లలో ఒకరు. ఈటీవీలో ప్రసారం అవుతున్న స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు లిమ్క బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. కేరళకు చెందిన ఈమె మాతృభాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. … Read more









