తుల‌సి ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంది..!

ముఖం ఎప్పుడూ మృదువుగా కనిపించాలంటే ఇవి ప్రయత్నించండి. తులసి ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ను లేదా రసాన్ని ముఖానికి రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు పోవడంతో పాటు చర్మం ఎంతో మృదువుగా కనబడుతుంది. తేనెను గోరు వెచ్చగా చేసి అందులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత కడగాలి. తేనెను ఎప్పుడూ నేరుగా మంట మీద పెట్టకూడదు. వేడి … Read more

అన్ని హోటల్స్ లో ఇలాంటి బోర్డ్ పెడితే… ?

ఈ ఫోటోలో హోటల్ వారు సాంబార్ పార్సెల్ లేదు అని బోర్డ్ పెట్టేసారు. టూరిస్టు సెంటర్ కాబట్టి సాధరణంగా ఎవరూ స్టైన్ లెస్ స్టీల్ క్యారియర్ లు/ టిఫెన్ డబ్బాలు తెచ్చుకోరు. ఇది కూడా ప్లాస్టిక్ నిషేధం కు ఒక మార్గమే. రాష్ట్రంలో అన్ని హోటల్స్ లో ఇలాంటి బోర్డ్ పెడితే, మంచిదే కదా ప్లాస్టిక్ కవర్ల ను బ్యాన్ చేసిన తరువాత హోటల్స్ లో , ఎక్కువగా ఇటువంటి సిల్వర్ ఫాయిల్ లాంటి పౌచ్ లలో … Read more

ఒక్క నెల ఈఎంఐ క‌ట్ట‌క‌పోయినా సిబిల్‌ను త‌గ్గిస్తారు క‌దా.. ఇది క‌రెక్టే అంటారా..?

నా ఈ సమాధానం బ్యాంకుకి అప్పు సక్రమంగా కట్టని ఋణగ్రహీతలకి నచ్చదు. నన్ను తిట్టుకోవచ్చును కూడా… అయితే నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది…. బ్యాంకులో ఋణం తీసుకుంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా EMI కట్టాల్సిందే. ఒక్కరోజు లేటు అయినా ఛార్జీలు బాదేస్తారు. బ్యాంకులు ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు తీసుకుని, అదే ప్రజలలో అవసరమైన వారికి అప్పులు ఇస్తాయి. ఈ క్రమంలో కొంత లాభాలను అరుదుగా నష్టాలను మూటగట్టు కుంటాయి. మీరు బ్యాంకులో ఒక లక్ష … Read more

బొంబాయి రవ్వ ఎలా తయారు చేస్తారు?

నిజంగా రవ్వ వెనకాల ఇంతుందని నాకూ తెలీదు. మీకోసం చదివి తెల్సుకుని రాస్తున్నదే ఇది. రవ్వని ఇంగ్లీషువారు ఇస్టైలుగా సెమోలిన అంటారు. మన ఆసియాలో ముఖ్యంగా ఇండియా, పాక్ లలో సూజీ(హిందీ లో) అని రవ్వ అని పిలుచుకుంటాం. మూడు ఒక పదార్ధం పేరే. ఇంతకీ ఏమిటది. గోధుమ గింజని బరకగా దంచితే వచ్చే ముక్కలు అన్నమాట. మామూలుగా అయితే దీన్ని దారుం (darum) రకం గోధుమతో చేస్తారు. దీన్నే పాస్తా గోధుమ అని, మేకరోని గోధుమ … Read more

పవన్ కళ్యాణ్ ను ఇల్లరికం రమ్మన్నది ఎవరో తెలుసా.. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారా..?

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆయన సినిమాల నుంచి మొదలు ఫ్యాన్స్ వరకు అన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పవర్ స్టార్ గా మారారు. ఈ విధంగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన ఆయన నిజ జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సినిమాలు రాజకీయంగా దూసుకుపోతున్న ఈ హీరో తన వ్యక్తిగత … Read more

1965 లో తనని తాను పరిచయం చేసుకుంటూ కృష్ణ రాసిన లేఖ వైరల్..!

నటశేఖర సూపర్ కృష్ణ.. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రత్యేక పొందారు. 1942 మే 31న గుంటూరు జిల్లాలో జన్మించిన మన సూపర్ స్టార్.. తెనాలి పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్రిపాలెం అనే గ్రామం సూపర్ స్టార్ కృష్ణ స్వస్థలం. ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు పెద్దకొడుకుగా జన్మించారు కృష్ణ. మామూలు కుర్రాడిలా అందరిలానే ఎన్నో ఆశలతో పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటశేఖరుడిగా ఎదిగారు. మాస్ … Read more

మహేష్ బాబు భార్య నమ్రత ఓ స్టార్ క్రికెటర్ కూతురని మీకు తెలుసా..?

నమ్రతా-మహేష్ బాబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ జోడి నమ్రతా-మహేష్ బాబు. వృత్తిపరంగా ఒకే రకానికి చెందిన ఈ దంపతులకు ప్రేమించి పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు గౌతమ్, కూతురు సితార. పెళ్లి తర్వాత తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్న నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ, ఎప్పటికప్పుడు మహేష్ బాబు సినిమా విశేషాలతో పాటు కొడుకు గౌతమ్, కూతురు … Read more

కీచ‌కున్ని భీముడు ఎలా చంపాడో తెలుసా..?

పాండవులు అజ్ఞాత వాసకాలంలో మత్స్యదేశంలో ఉన్నారు. విరాటుడు ఆ దేశం రాజు. ఆయన భార్య సుదేష్ణ. ఆమె తమ్ముడు సింహ బలుడు . కీచక దేశం వాడు గాబట్టి కీచకుడు అని వ్యవహారం. అతడు సేనాపతిగా రాజ్యరక్షణ చేస్తూ ఉంటాడు. ఆ రాజ్యం కీచక బల సంరక్షితం అని ప్రసిద్ధి. అతడు మరణించిన తర్వాతే ఆ రాజ్యం బలహీనపడింది అని కౌరవులు ఆ రాజ్యం దక్షిణ ఉత్తర దిశలలో ఉన్న గోసంపదను అపహరిస్తారు. సైరంధ్రీ వృత్తిలో ఉన్న … Read more

దేవాల‌యంలో ఏం చేయాలో.. ఏం చేయ‌కూడ‌దో తెలుసా..?

దేవాలయానికి సాధ్యమైనంత వరకు ఒట్టి చేతులతో వెళ్లకూడదు. సాక్షాత్తు మనల్ని ప్రతిక్షణం నడిపిస్తున్న తండ్రి, త‌ల్లిగా భావించి వారికి శక్తిమేరకు ఏదో ఒకటి తీసుకునిపోవాలి. ఇంట్లోపూసిన పూలు, మారేడు దళాలు, పూలమాలలు, పండ్లు, ప్రసాదం ఇలా ఏది అవకాశం ఉంటే దాన్ని తప్పక తీసుకుని పోవాలి. దేవాలయానికి పోయిన వెంటనే అవకాశం ఉంటే కాళ్లు, చేతులూ కడుగుకోవాలి. వెంటనే ధ్వజస్తంభం వద్దకు వెళ్లి స్వామి/అమ్మవారిని మనస్సులో స్మరించుకుని అవకాశాన్ని బట్టి ప్రదక్షిణలు కనీసం మూడు తప్పనిసరి. చేయాలి. … Read more

శ‌నికి ప్ర‌ద‌క్షిణ చేస్తే ఇత‌ర ఆల‌యాల‌కు వెళ్ల‌కూడ‌దా..?

ప్రతి ఒక్కరికి శనేశ్చ్వరుడు అంటే భయం, భక్తి. జీవితంలో ఏదో ఒక్కసారి ప్రతి మనిషికి శని మహర్దశ, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు వస్తాయి. వీటి పరిహారం కోసం తప్పక శని ప్రదక్షణలు చేస్తారు. అయితే సర్వ సాధారణంగా చాలామందికి ఒక సందేహం ఉంటుంది. నవగ్రహాలు అందులో శనికి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఏం చేయాలి? పక్కనే ఉన్న దేవాలయంలోకి వెళ్లవచ్చా? వెళ్లకూడదా? వంటి అనేక సందేహాలు. ఈ సందేహాలకు పలు శాస్ర్తాలలో పలు మార్గాలు … Read more