న‌కిలీ క‌రెన్సీ నోట్ల‌ను ఇలా సుల‌భంగా గుర్తించండి..!

ప్ర‌ధాని మోడీ రూ.500, రూ.1000 నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ఏ ముహుర్తాన అయితే చెప్పారో గానీ న‌ల్ల కుబేరులంతా త‌మ బ్లాక్ మ‌నీని వైట్‌గా మార్చుకున్నారు. అవేవీ ప‌ట్ట‌ని సాధార‌ణ జ‌నాలు మాత్రం త‌మ వ‌ద్ద ఉన్న కొద్దో గొప్పో సొమ్మును వెంట‌నే డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసుల వ‌ద్ద బారులు తీరారు. ఇదంతా గ‌తంలోనే జరిగింది. న‌ల్ల ధనం అరిక‌ట్టాల‌ని, న‌కిలీ నోట్ల‌కు చెక్ పెట్టాల‌నే ప్ర‌ధాన ఉద్దేశంతో మోడీ ఆయా నోట్ల‌ను ర‌ద్దు చేయ‌గా, … Read more

ఉప‌వాసం( Fasting) ఉన్న‌ప్పుడు సెక్స్‌లో పాల్గొన‌వ‌చ్చా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయా వ‌ర్గాల‌కు చెందిన మ‌త విశ్వాసాలను కొంద‌రు మూఢ‌న‌మ్మ‌కాల‌ని కొట్టి పారేస్తారు. కానీ నిజానికి వాటిలోనూ సైన్స్ ప‌రంగా ఎన్నో విష‌యాలు దాగి ఉన్నాయ‌ని అంద‌రికీ తెలుసు. అలాంటి విశ్వాసాల్లో ఉప‌వాసం ఉండ‌డం కూడా ఒక‌టి. దేవుడి పేరిటే కాకుండా కొంద‌రు వారంలో ఒక రోజు, రెండు రోజులు ఉప‌వాసం చేస్తారు. అయితే సైన్స్ ప‌రంగా చెప్పాలంటే ఉప‌వాసం ఉండ‌డం మ‌న శ‌రీరానికి మంచిదే. దాంతో జీర్ణ వ్య‌వ‌స్థ‌కు విశ్రాంతి దొరుకుతుంది. ఈ … Read more

టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా..? అది మంచి అలవాటేనా..? అలా చేస్తే ఏమవుతుంది..?

శ‌రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం కోసం ఎవ‌రైనా స్నానం చేయాల్సిందే. స్నానం వ‌ల్ల శ‌రీరం శుభ్రం అవ‌డమే కాదు, మ‌న‌స్సుకు కూడా ఆహ్లాదం ల‌భిస్తుంది. ఎంతో ప్ర‌శాంత‌త చేకూరుతుంది. అయితే కొంద‌రు రోజుకు ఒక‌సారి స్నానం చేస్తారు, కొంద‌రు రెండు సార్లు చేస్తారు, ఇంకా కొంద‌రైతే రోజుల త‌ర‌బ‌డి స్నానం చేయ‌రు. దీని గురించి ప‌క్క‌న పెడితే అస‌లు స్నానం ఎప్పుడు చేసినా ఏం కాదు, కానీ భోజ‌నం చేసిన త‌రువాత మాత్రం చేయ‌కూడ‌దు. అవును, అది క‌రెక్టే. … Read more

శ్రీదేవిది ఆకస్మిక మరణమా లేక హత్యనా?

ఇది హత్య అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ దీన్ని ఆత్మ‌హ‌త్య కేసుగానే ముగించిన‌ట్లు స‌మాచారం. శ్రీదేవి తప్ప అందరూ పెళ్లి నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆపై, ఆమెను ఆశ్చర్యపరచడానికి ఆమె భర్త దుబాయ్ తిరిగి వెళ్ళాడు. శ్రీదేవి వరుసగా రెండు రోజులు తన హోటల్ గది నుండి బయటకు రాలేదు. హోటల్ సిబ్బంది ఎవరూ ఆమెను చూడలేదు. ఆమె ఏం తిందో దేవుడికే తెలుసు. ఆమె భర్త ఆమెను ఒంటరిగా ఆశ్చర్యపరచడానికి బెల్ బాయ్ … Read more

రైల్వే స్టేష‌న్‌కు ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ఎందుకు ఉంటుంది..?

రైల్వే స్టేషన్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. వచ్చే ట్రైను వెళ్లే ట్రైను నిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని వచ్చి వెళ్లే వాళ్ళ సంఖ్య చూసి రైల్వే శాఖ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. విపరీతమైన రద్దీ దృష్ట్యా ప్రయాణికుల క్షేమం చూసి ఈ ప్లాట్ పారం టిక్కెట్లు పెట్టారు. చాలామంది సంబంధంలేని వారు కూడా వస్తూ ఉంటారు షికారుగా. వారు ఎక్కువ అయిపోతే ప్రయాణాలు కష్టంగా ఉంటాయి. చాలామంది సరదాగా వచ్చి ప్లాట్ఫారం … Read more

చిత్త కార్తె కుక్క అనే మాట ఎలా వచ్చింది? చిత్త నక్షత్రానికి, కుక్కలకు ఏమైనా సంబంధం ఉందా?

చిత్త కార్తె కుక్క అనే వాడుకకు అర్ధం తెలుసుకునే ముందు, కార్తె అంటే ఏమిటో సంక్షిప్తంగా చెబుతాను. జ్యోతిషులు, వగైరాలు 27 నక్షత్రాల ఆధారంగా ఎలా జాతకాలు, పంచాగాలు వ్రాస్తారో, అలాగే మన రైతులు నక్షత్రాల ఆధారంగా వ్యవసాయ కాలాలు తద్వారా వ్యవసాయ పంచాంగాలు వ్రాసారు. ఆ కాలాలకు కార్తెల‌ను పేర్లు పెట్టారు. సూర్యుడు ఏ రకంగా అయితే రాశీ మండలాలలో ఉంటాడో అలాగే ఒక్కొక్క నక్షత్ర మండలంలోనూ ఉంటాడు. ఆలా ఉండే కాలాన్నే కార్తె అంటారు. … Read more

కళ్లు తిప్పుకోనివ్వని అందం.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన ఈ భామను గుర్తుపట్టారా..?

కొంతమంది హీరోయిన్స్‌కు అందం, అభినయం ఉన్నా కూడా ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు. ఇందుకు సరైన కారణం ఫేట్ కలిసిరాకపోకపోవమే. ఇదిగో ఈ హీరోయిన్‌ ఆ కోవకు చెందినదే. ఇంతకీ తనెవరో మీరు గుర్తుపట్టగలరా..? తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది కాబట్టి మీరు గుర్తుపట్టడం కష్టమే. తన పేరు రేఖిత R. కురుప్. స్క్రీన్ నేమ్ భామ. నైవేద్యం చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన అందంతో అక్కడి కుర్రకారు అభిమానాన్ని చూరగొంది. … Read more

హోలీ పండుగ రోజు భంగు ఎందుకు తాగుతారో తెలుసా..?

ప్ర‌తి ఏడాది లాగే ఈ ఏడాది కూడా హోలీ పండుగ వ‌చ్చేసింది. చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా జ‌రుపుకునే పండుగ ఇది. గ‌తంలో నార్త్ ఇండియ‌న్స్ మాత్ర‌మే ఈ పండుగ‌ను వైభ‌వంగా జ‌రుపుకునేవారు. కానీ గ్లోబ‌లైజేష‌న్ పుణ్య‌మా అని ఇప్పుడు దేశంలోని అంద‌రూ హోలీ పండుగ‌ను ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ర‌క‌ర‌కాల రంగులను మీద చ‌ల్లుకుంటూ ఉత్సాహంగా గ‌డుపుతారు. అయితే హోలీ అంటే యువ‌త‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది … Read more

షుగ‌ర్ వ‌చ్చిన గ‌ర్భిణీలు త‌ప్ప‌నిస‌రిగా ఈ జాగ్రత్త‌ల‌ను పాటించాలి..!

గర్భిణీ మహిళలలో షుగర్ వ్యాధి తాత్కాలికమే. జీవితమంతా వుండేది కాదు. సరిగ్గా చర్యలు చేపట్టకపోతే, పిండం ఎదుగుదలకు హాని కలిగిస్తుంది. గర్భవతి మహిళ డయాబెటీస్ చిహ్నాలు చూపితే దీనినే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఈ సమయంలో గర్భవతి మహిళ రక్తంలో అధిక గ్లూకోజు కలిగి వుంటుంది. స్కానింగ్ లో తెలుస్తుంది. గర్భవతులకు ఈ రకంగా డయాబనెటీస్ ఎందుకు వస్తుందనేది నేటికి చిక్కుముడిగానే వుంది. ఒక్కొక్కరికి ఒక్కో కారణం వున్నట్లు పరిశోధనలలో తేలింది. గర్భవతి దశలో ఉత్పత్తి చేసే … Read more

గుండెల్లో మంట‌కు అద్భుత‌మైన ఇంటి చిట్కాలు..!

గుండె మంట అంటే ఛాతీ భాగంలో వేడిగా వున్నట్టనిపిస్తుంది. సాధారణంగా దీనికి కారణం పొట్టలో అధిక ఎసిడిటీ, గ్యాస్ ఏర్పడటం. హైపర్ ఎసిడిటీ అనేది అనారోగ్య తిండి అలవాట్లు, సరైన జీవన విధానం లేకపోవడంతో వస్తుంది. మనం ఏదైనా తిన్నామంటే, పొట్ట కొన్ని జీర్ణరసాలను విడుదల చేస్తుంది. వీటినే పొట్ట యాసిడ్లు అంటారు. వివిధ రకాల పదార్ధాలు తింటే పొట్ట అధికమైన గ్యాసు విడుదల చేస్తుంది. ఎసిడిటీ, గ్యాస్ సమస్య వస్తుంది. ఎసిడిటీ, గ్యాస్ ల కారణంగా … Read more