వెంట్రుకలకు రంగు వేసుకుంటే ఏయే వ్యాధులు వ‌స్తాయో తెలుసా..?

మధ్య వయస్సుకు చేరిన స్త్రీ పురుషులు ఎవరి కైనా జుట్టు క్రమేణా తెల్ల బడటం సహజం, దాన్ని దాచి పెట్టీ నల్లరంగు dye లు వేస్తుంటారు, ఇందులో తప్పు ఏమీ లేదు, ఎందుకంటే…అందంగా కనిపించాలని యే మనిషి కైనా ఉంటుంది, వయస్సుతో నిమిత్తం లేదు, అందంగా కనిపించాలంటే ముందుగా ఆరోగ్యం ఉండాలి, నడి వయస్సుకు అంటే 40–45 కి చేరిన వారికి ఈ రోజుల్లో జీవన శైలి వ్యాధులైన బీపీ సుగర్ వెంట పడుతున్నాయి, వాటిని తప్పించు … Read more

అస‌లు తిథి అంటే ఏమిటి..? ఎలా కొలుస్తారు..!

ఖగోళంలో సూర్యునికి, చంద్రునికి మధ్యగల దూరాన్ని బట్టి ఈ తిథి చెప్పబడుతుంది. అంటే తిథి చంద్రుని గమనాన్ని ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు. అమావాస్యనాడు చంద్రుడు సూర్యునితో కలిసి ఉంటాడు. అందుకే ఆ రోజున చంద్రుడు మనకు కన్పించడు. అమావాస్య అనియ మరుసటిరోజు నుంచి సూర్యుని నుంచి చంద్రుడు తూర్పువైపునకు కొద్దికొద్దిగా కదులుతూ సూర్యునికి దూరమవుతాడు. మొదటిరోజు దూరాన్ని బట్టి పాడ్యమి, రెండో రోజు విదియ ఇలా… పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి. అమావాస్య తరువాత విదియ, … Read more

ఎలాంటి స‌మ‌స్య ఉన్నా స‌రే హ‌నుమాన్‌ను పూజిస్తే పోతుంది..!

హనుమంతుడు అంటేనే సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు. సకల కార్యజయం కావాలంటే హనుమాన్‌ను అర్చించాలి. అదేవిధంగా గ్రహపీడా నివారణకు ఆంజనేయుడ్ని కొల‌వాలి. చిన్నపిల్లలకు ఆంజనేయుడి బిళ్ల‌ మెడలో కడితే సకల దోషాల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం. హనుమంతుడిని అర్చిస్తే సకల కార్య జయం క‌లుగుతుంది. ఇక ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు, జన్మ సమయంలోని దోషాలు పోవడానికి హనుమంతుడిని ఆరాధిస్తే చాలు. సాక్షాత్ రుద్రుడు కాబట్టి అన్ని దోషాల నివారణ ఆయన నామస్మరణ, అర్చన ద్వారా … Read more

దక్షిణభారత అమర్‌నాథ్ గా పేరుగాంచిన సలేశ్వరం ఎక్క‌డ ఉందో తెలుసా..? దాని ప్ర‌త్యేక‌త‌లు ఇవే..!

దేశంలోనే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధిచెందిన శైవక్షేత్రం అమర్‌నాథ్. అచ్చం అలానే ఎత్తైన గుట్టలు, లోతైన లోయల మధ్య వెలిసిన శైవక్షేత్రం దక్షిణ భారతదేశంలో సైతం ఒకటున్నదన్న విషయం చాలామందికి తెలియదు. కానీ మన నల్లమల అడువుల్లో శ్రీశైలానికి దగ్గర్లో ఉంది. సుమారు 300 అడుగుల ఎత్తునుంచి పరవళ్లుతొక్కే గంగమతల్లి, ఎత్తైన కొండల మధ్య వెలిసిన దివ్యక్షేత్రమే సలేశ్వరం. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో నల్లమల అడువుల్లో వెలిసిన పరమపవ్రిత, శక్తివంతమైన శైవ క్షేత్రం. అటు భక్తులను, ప్రకృతి ఆరాధకులను, … Read more

కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా విచారానికి చెక్!?

కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా విచారం, దుఃఖం వంటి మానసిక రుగ్మతలను తగ్గిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. ఇదేంటి.. కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా ఊబకాయం, హృద్రోగ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటే.. ఫాటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా విచారం, దుఃఖానికి చెక్ పెట్టవచ్చని చెపుతున్నారు అనుకుంటున్నారా. ఇది నిజం.. బెల్జియంకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ ల్యూవెన్ పరిశోధక బృందం నిర్వహించిన పరిశోధనలో తేలినట్టు వెల్లడైంది. మానసిక రుగ్మతలకు చెక్ పెట్టే విధంగా … Read more

హెల్తీఫుడ్ అంటే ఏదో మీకు తెలుసా..!?

హెల్తీఫుడ్ అంటే ఏది.. రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి. వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు అనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. మీకూ ఈ అనుమానముంటే.. ఈ కథనం చదవాల్సిందే. తాజా కూరగాయల్లోనూ, పండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వారంలో ఐదు రోజులు పండ్లు, కూరగాయలు తీసుకోండి. ముఖ్యంగా పళ్లలో మెదడును రక్షించే యాంటీ యాక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలిఫ్లవర్‌లలో ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడానికి అంతగా … Read more

కొబ్బరి నీళ్లు తాగితే గుండెకు ఎంతో మేలట!

పానియాల్లో కొబ్బరి నీరు పానీయం చాలే శ్రేష్టమైనది. వేసవిలో మహిళలు కొబ్బరి నీరు తాగితే గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేడిని, దాహాన్ని తగ్గించే కొబ్బరి బొండాంలో అధికంగా సహజ ఖనిజాలు వున్నాయి. ఈ ఖనిజాలతో పాటు కొలస్ట్రాల్‌ ఉండకపోవడం ద్వారా గుండెకు ఎంతో మేలు. వేసవిలో కామెర్లు పసికర్లు వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ కొబ్బరి బొండాల నీరు తాగటం మంచిది. జ్వరం, విరేచనాలు, నీరసంగా ఉన్నా కొబ్బరినీరు తాగితే మంచిది. ప్రకృతి … Read more

కాంతారాలో ఈ 2 మిస్టేక్స్ గమనించారా..ఎలా మిస్సయ్యావు రిషబ్ శెట్టి..!!

కాంతారా.. గ‌తంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూవీ పేరే వినిపించింది. ఎంతో సింపుల్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.215 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అయితే ఈ చిత్రం కథ విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాలో ఉండే తుళు భాష మాట్లాడే ప్రజలు ఏటా ఆత్మలు లేదా దేవతలతో కలిసి చేసే ఒక జానపద సాంప్రదాయమే భూతకోల.. … Read more

భార్య భర్తను ఇలా చూసుకుంటే భర్త మరో స్త్రీ వైపు వెళ్ళడు..!!

భార్య భర్తల వివాహ బంధంలో భార్యకి భర్త భరోసా కావాలి కానీ భారం కాకూడదని అంటారు. భార్యాభర్తల బంధం అనేది అన్యోన్యంగా ఉండాలి. వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, ఓర్పు, సహనం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని కడవరకు తోడు నీడగా ఉండాలి. భార్య సౌకర్యాలను భర్త విధిగా చూడాలి. అయితే హైందవ సాంప్రదాయం ప్రకారం భార్య భర్తను ఎలా చూసుకుంటే భర్త మరో స్త్రీ వైపు ఆకర్షితుడు కాకుండా ఉంటాడంటే..? భార్య భర్త మనసుని … Read more

ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల కలిగే సమస్యలు ఇవే..!!

ఏ వయసులో జరగాల్సిన తంతు ఆ వయసులో జరగాలంటారు మన పెద్దలు. వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. పెళ్లి ఆలస్యం అయితే పిల్లలు ఆలస్యం.. పిల్లలు ఆలస్యం అయితే వృద్ధాప్యంలో పిల్లలను చూసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది చదువు కారణంగానో.. మరికొంతమంది ఉద్యోగం కారణంగానో ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. మరి కొంతమందికి నచ్చిన వ్యక్తి దొరకని కారణంగా పెళ్లి అనేది ఆలస్యం అవుతుంది. అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం … Read more