క్యాప్సుల్స్ కి రెండు విభిన్న కలర్స్ ఎందుకుంటాయో తెలుసా? దాని వెనుక పెద్ద లెక్క ఉంది.

జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి….ఇలా రోగం ఏదైనా సమాధానం మాత్రం ట్లాబ్లెట్సే.. ఇక కొంత మందైతే మిని మెడికల్ షాప్ లో ఉన్నన్ని మెడిసిన్స్ ను తమ వెంట క్యారీ చేస్తుంటారు. రోగాలు-ట్యాబ్లెట్స్ అనే విషయాన్ని పక్కన పెట్టి…ఓ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే….. క్యాప్సుల్స్ ఎందుకు రెండు విభిన్న కలర్ లో ఉంటాయి. 1847 లో లండన్ కు చెందిన జేమ్స్ మర్డోక్…. క్యాపుల్స్ ను కనుగొన్నాడు. రెండు నిలువు గొట్టాలను కలిపి … Read more

గ‌డియారంలోని ముళ్లు ఎడ‌మ నుంచి కుడికే ఎందుకు తిరుగుతాయో తెలుసా..?

ప్ర‌స్తుతం మ‌నం నిత్యం వాడుతున్న ప్ర‌తి ఒక్క వ‌స్తువుకు సంబంధించి ఎంతో కొంత చ‌రిత్ర ఉంటుంది. అదెలా వ‌చ్చిందీ, దాన్ని ఎవ‌రు క‌నుక్కుందీ, ఎప్ప‌టి నుంచి దాన్ని ప్ర‌జ‌లు వాడ‌డం మొద‌లు పెట్టారు… ఇలా దాదాపుగా ప్ర‌తి ఒక్క వ‌స్తువుకు సంబంధించిన ఆవిర్భావం, దాని క‌థా క‌మామీషు ఎంతో కొంత ఉంటుంది. ఈ క్ర‌మంలో అలాంటి వాటిలో చెప్పుకోద‌గింది గోడ గ‌డియారం. అవును అదే. ఇంత‌కీ దాన్ని ఎవ‌రు క‌నుక్కున్నార‌నేగా మీరు చెప్పబోయేది? అని అడ‌గ‌బోతున్నారా? అయితే … Read more

గ్ర‌హ‌ణం ప‌ట్టిన‌ప్పుడు ఆల‌యాల‌ను ఎందుకు మూసివేస్తారో తెలుసా..?

సూర్య‌, చంద్ర గ్ర‌హ‌ణాల‌నేవి స‌హ‌జంగా ఎప్పుడూ వ‌స్తూనే ఉంటాయి. అయితే కొన్ని సార్లు గ్ర‌హ‌ణం పాక్షికంగా అంటే.. కొద్దిగా మాత్ర‌మే ఉంటుంది. కొన్ని సార్ల‌యితే గ్ర‌హ‌ణం సంపూర్ణంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో అస‌లు ఎలాంటి గ్ర‌హ‌ణం అయిన‌ప్ప‌టికీ దేవాల‌యాల‌ను మూసే సాంప్ర‌దాయం ఆచ‌ర‌ణ‌లో ఉంది. గ్రహ‌ణం ప‌ట్ట‌డానికి ముందే ఆల‌యాల‌ను మూసేస్తారు. మ‌ళ్లీ గ్ర‌హణం విడిచిన త‌రువాతే ఆల‌యాల‌ను తెరుస్తారు. అనంత‌రం ఆల‌యంలో పూజ‌లు, శుద్ధి కార్య‌క్ర‌మాలు చేశాకే మ‌ళ్లీ భ‌క్తుల‌కు అనుమ‌తినిస్తారు. అయితే అస‌లు గ్ర‌హ‌ణం … Read more

ముక్కు – పెదవుల మధ్య ప్రాంతం పేరు ఏంటో తెలుసా.. 90% మందికి ఇది తెలీదు..!

మానవ శరీరంలో ముక్కు-పెదవుల మధ్య ఉండే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారో తెలుసా.. చాలా మందికి దీనిని ఏమంటారో తెలియదు. ఈ కథనంలో దీనికి సమాధానం తెలుసుకుందాం. తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత అనే సామెత తెలుగులో ఉంది.. ఇది వంత శాతం నిజం. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కటీ మనకి తెలియవు. అంతెందుకు మన శరీరంలోనే అన్ని విషయాల గురించి మనకి తెలియదు. ఎన్నో వింతలు, అద్భుతాలు దాగి ఉన్న ఈ భూమి అందుకు ఉదాహరణ. భూమి … Read more

ఈ రష్యన్ యువతికి భారతీయుడిని పెళ్లాడాలని ఉందంట.. ఎలాంటి కండిషన్స్ పెట్టిందంటే?

ఆ అమ్మాయి పేరు నెల్లి.. పుట్టింది రష్యాలో. గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆసియా ఖండంలో ఉన్న ఓ సంస్థలో పనిచేస్తోంది. ఈ అమ్మడికి మన దేశమంటే చాలా ఇష్టం. మనదేశంలోని ప్రజలంటే ఇంకా ఇష్టం. అందువల్లే రష్యన్ ను కాకుండా.. ఇండియన్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.. అందానికి పోత పూసినట్టు ఉంటుంది కాబట్టి.. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చాలా ఎక్కువ. పైగా ఈ యువతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్.. … Read more

చిరంజీవి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంకో వెలుగు వెలిగే అవకాశం ఉందా?

మన సమస్య ఏంటి అంటే .. చిరంజీవిని మనము ఎప్పుడు కూడా మెగా స్టార్ లాగానే చూడాలి అని కోరుకుంటాము .. చిరు విషయం కాసేపు పక్కన పెడదాము .. ఇంత కంటే దయనీయమైన పరిస్థితి ఒక పెద్ద మనిషి ఎదురుకున్నాడు .. సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన తరువాత, పాలిటిక్స్ లో అడుగుపెట్టి ఫెయిల్ అయ్యాడు .. ఆ తరువాత ఒక సినిమా ఆడిన కూడా, ఆ తరువాత వచ్చిన సినిమాలు అన్ని … Read more

ఒకరి దుస్తులను మరొకరు ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

సాధారణంగా చాలామంది ఒకరి దుస్తులను మరొకరు ధరిస్తూ ఉంటారు. దుస్తులు చిన్నగా అయిపోయాయని అవి వేరే ఒకరికి ఇవ్వడమో.. లేదా మరొకరికి చిన్నగా అయిపోయిన దుస్తులను మనం ధరించడమో చేస్తూ ఉంటాం. అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, దగ్గర బంధువులు, స్నేహితులు ఇలా చాలామంది ఒకరి బట్టలు మరొక్కరు వేసుకుంటూంటారు. అయితే ఇలా ఒకరి బట్టలు మరొకరు వేసుకోవడం మంచిది కాదట. ఒకరి దుస్తులు మరొకరు ధరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకరి దుస్తులను మరొకరు ధరించడం వల్ల కలిగే … Read more

ఆపరేషన్ తర్వాత వంకాయ తినొద్దని ఎందుకు చెబుతారు?

ఆపరేషన్ చేయించుకోవాల్సినప్పుడు సర్జరీ చేసే రోజు ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోనివ్వరు వైద్యులు. ఆహారమే కాదు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివ్వరు. అంతేకాదు సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతారు. సర్జరీ చేయించుకున్న తర్వాత కచ్చితంగా వంకాయను తినొద్దు అని చెబుతారు వైద్యులు. అయితే ఇలా ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏ వైద్యుడు అయినా సర్జరీ చేసే ముందు లోకల్ అనస్తీషియాను పేషంటుకు ఇస్తారు. దీనివల్ల … Read more

ఈ విషయాలను ఎవరికీ చెప్పొద్దు తెలిస్తే… మీ కొంప మునిగినట్లే!

ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గొప్ప జీవిత కోచ్ గా పేరుగాంచారు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నందవంశం నాశనమైంది. చాణక్యుడు కి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు, సంబంధాలు తదితర విషయాల గురించి ప్రస్తావించాడు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఇతరులతో చెప్పకూడదని … Read more

అయోడిన్ మన శరీరానికి ఎందుకు అవసరమో తెలుసా.? అది ఏయే ఆహారాల్లో ఉంటుంది అంటే..?

మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో అయోడిన్ కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. థైరాయిడ్ హార్మోన్‌కు అత్యంత ఆవశ్యకమైన పోషక పదార్థం ఇది. దీంతో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది. ఇక గర్భిణీలకు అయోడిన్ చాలా ఎక్కువ మోతాదులో కావల్సి ఉంటుంది. అయోడిన్ సరిగ్గా అందకపోతే థైరాయిడ్ గ్రంథి వాపుకు లోనవుతుంది. ఫలితంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అలసట, నీరసం, బరువు బాగా పెరగడం లేదా బాగా తగ్గిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు … Read more