ట్రాఫిక్ సిగ్నల్స్ లో వాహ‌నాల‌ స్టాప్ కోసం రెడ్ కలర్ నే ఎందుకు వాడతారో తెలుసా..?

ట్రాఫిక్‌… ఈ మాట చెబితే చాలు… మ‌న హైద‌రాబాదీల‌కు గుండెల్లో గుబులు పుడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ జాం క‌లిగించే విసుగు అలాంటిది మ‌రి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లోనే కాదు, చిన్న చిన్న ప‌ట్ట‌ణాల్లోనూ ట్రాఫిక్ జాం ఎక్కువ‌గా ఏర్ప‌డుతూనే ఉంది. దీనికి కార‌ణాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది మాత్రం ట్రాఫిక్ జాంల గురించి కాదు. ట్రాఫిక్ లైట్ల గురించి. అవును, వాటి గురించే. ఇంత‌కీ అందులో ఏముంది అంటారా? చూద్దాం రండి. ప్ర‌పంచంలోని … Read more

ఆపరేషన్ థియేటర్ బయట ఎర్ర లైటు వెలగడం వెనుక కథ మీకు తెలుసా…

హాస్పటల్స్ లో ఆపరేషన్ థియేటర్ బయట ఎరుపురంగు బల్బు వెలిగిస్తారు.మనం హాస్పటల్ కి వెళ్లినప్పుడు అది వెలగడం చూసే ఉంటాం..కానీ ఈ ఎరుపు రంగు బల్బే ఎందుకు ఏ నీలమో,మరే రంగు బల్బైనా వెలిగించొచ్చు కదా అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా.. ఆపరేషన్ థియేటర్ బయట ఎరుపు రంగు బల్బు వెలగడం వెనుక పెద్ద కథే ఉండందోయ్..అది తెలుసుకోవాలంటే మనం అనగనగా అనుకుంటూ ఈజిప్షియన్స్ చరిత్రలోకి వెళ్లిపోవాలి… అప్పట్లో రాజకీయ సమావేశాలు నిర్వహించడం కత్తిమీద సాములా ఉండేది.సమావేశాల్ని … Read more

ఇటీవ‌ల కొత్త‌గా ప్ర‌క‌టించిన ప‌న్ను విధానం మీకు అర్థం అయిందా..?

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌లను ప్రకటించారు. ఈ స్లాబ్‌ల ప్రకారం, రూ. 0 నుండి రూ. 4 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. రూ. 4 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు 5% పన్ను, రూ. 8 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు 10% పన్ను విధించబడుతుంది. అదనంగా, వేతన జీవులకు రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా … Read more

స్లీప‌ర్ సెల్ అనే మాట ఎప్పుడైనా విన్నారా..? స్లీప‌ర్ సెల్ అంటే ఏమిటంటే..?

ప్రతీ దేశపు గూఢచార వ్యవస్థ స్లీపర్ సెల్ ను కచ్చితంగా కలిగి ఉంటుంది. అంటే మన గూఢచారులు వేరే దేశంలో ఆ దేశస్తులుగా చలామణి అవుతూ ఉంటారు. ఒక రోజుకో రెండు రోజుల కోసమో కాదు. సంవత్సరాల తరబడి. ఒక దర్జీగా కావొచ్చు, అక్కడి ప్రభుత్వ ఉద్యోగిగా కావొచ్చు. అక్కడే కాపురాలు పెట్టుకుని, పిల్లల్ని కని దశాబ్దాలుగా అక్కడే ఉండాల్సి వస్తుంది. వీళ్ళు ఫీల్డ్ ఏజెంట్స్ అయినప్పటికీ వీరిది యాక్టివ్ పాత్ర కాదు. పూర్తిగా పాసివ్. అంటే … Read more

కొంతమంది అమ్మాయిల కోసం మాత్రమే..!

రకరకాల మగాళ్లతో సంబంధం పెట్టుకోవడం వలన ఆర్థికంగా, సామాజికంగా లాభం ఉంటుందని అనుకుంటున్నారు, కానీ చాలా మంది మగాళ్లు మిమ్మల్ని పొందడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొందరు మీ కోసం ఇంటిని కొనిస్తారు, కారు , బంగారం, ఫోన్ కొంటారు. కానీ దానికి బదులుగా మీరు మీ భవిష్యత్తును, ఒక్కోసారి మీ అమ్మతనాన్ని, మొత్తంగా జీవితాన్నే త్యాగం చేస్తున్నారు. మీ అందం, శరీరానికి ఆకర్షితులయ్యే మగాళ్లను చూసి గర్వపడకండి. ఒకసారి లోతుగా ఆలోచించండి – ఈ … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ఈ ఆహారం తింటే మేలు జ‌రుగుతుంది..!

డయాబెటీస్ ను కంట్రోల్ చేయాలంటే ప్రధానమైంది ఆహారం, అది తీసుకునే సమయాలు. ప్రారంభంలో డయాబెటీస్ ను ఆహారంతోనే నియంత్రించవచ్చు. కాని వ్యాధి ముదిరే కొద్ది ఆహార నియంత్రణ సరిపోదు మందులు వాడాల్సిందే. టాబ్లెట్లతో చాలాకాలం డయాబెటీస్ ను నియంత్రించవచ్చు. అయితే, టాబ్లెట్లకు కూడా నయం కాని పరిస్ధితి ఎదురైతే, ఇన్సులిన్ నేరుగా ఇంజెక్షన్ల ద్వారా ఇవ్వవలసి వుంటుంది. డయాబెటీస్ నియంత్రణకు ఖచ్చితమైన ఆహార ప్రణాళిక వేసుకునే కంటే కూడా ప్రణాళిక లేకుండా ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించటమే … Read more

ఉద‌యం యాపిల్ జ్యూస్ తాగితే స్లిమ్ అవుతార‌ట‌..!

మహిళలు సాధారణంగా ఉదయంపూట వారి పనుల ఒత్తిడిలో అల్పాహారంపై శ్రద్ధచూపరు. కొందరైతే, ఏకంగా అల్పాహారం మానేసి ఏకంగా మధ్యాహ్నం భోజనంతో సరిపెట్టుకుంటుంటారు. ఇలా చేయడం ద్వారా ఊబకాయం తప్పదని న్యూట్రీషన్లు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ అల్పాహారం తీసుకోవడం ఆవశ్యకమని వారు సూచిస్తున్నారు. ఉదయం వేళలో సాధారణంగా తినే ఇడ్లీ, దోస, పూరీ, వడ మొదలైన ఉడికించిన లేదా వండిన ఆహారం కంటే యాపిల్ జ్యూస్ తీసుకోవడం ద్వారా స్లిమ్ అవుతారని నాట్టింగ్‌హామ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇంకా షుగర్‌తో … Read more

డ‌యాబెటిస్ ఉంటే ఏయే అవ‌య‌వాల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

డయాబెటీస్ ను నియంత్రణలో వుంచకపోతే, శరీరంలో అనేక అవయవాలు పాడైపోతాయి. కళ్ళు, కిడ్నీలు, నరాలు మొదలైనవి తక్షణమే తమ ప్రభావాన్ని చూపుతాయి. రక్త సరఫరా సమస్య అవుతుంది. అత్యధిక రక్తపోటు, అధిక బరువు, కొలెస్టరాల్ పెరగటం, రక్తనాళాలు గడ్డకట్టి సరఫరా నిదానించడం వంటివి వస్తాయి. డయాబెటిస్ వ్యాధి కళ్ళను గుడ్డిగా కూడా చేయగలదు. సత్వర వైద్యంతో నివారించవచ్చు. ప్రారంభంలో లక్షణాలు తెలియకపోవచ్చు. కనుక కంటి రెటీనా భాగాన్ని పరీక్షించాలి. కంటి డాక్టర్ తో మీకు డయాబెటిస్ వుందని … Read more

వేసవిలో చంటి పిల్లల దాహం తీర్చడం ఎలా..!?

వేసవిలో చంటిపిల్లలకు దాహం తీర్చడంపై బాలింతలు, గృహిణిలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వేసవిలో గృహిణిలు ఈ కింది చిట్కాలు పాటించడం మంచిది. వేసవిలో కాచి చల్లార్చిన నీటిని చిన్న సీసాలో పోసి చంటిపిల్లలకు తాగించాలి. ఎండసమయంలో పంచదార ఉప్పు కలిపిన నీరు త్రాగించాలి. పిల్లలకు ఖర్జూరం పళ్లను కొన్నిటిని నీళ్ళను నానవేసి ఆ నీరు ఎండాకాలంలో తాగించాలి. పిల్లలకు అప్పుడప్పుడు కొబ్బరినీళ్ళు, పళ్ళరసాలు నిమ్మరసం తాగించాలి. రెండు లేదా మూడు నెలల పిల్లలకు కూడా పళ్ళరసం తాగించడం … Read more

కూర్చుని ఒక వ్యక్తి కాళ్ళూ ఎందుకు ఊపరాదు?

సంప్రదాయ విశ్వాసము ప్రకారము ఒక ఎత్తైన దానిపై కూర్చొని కాళ్ళు ఊపిన వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లో లేక అప్పుల్లో కూరుకుంటారు. ఈ నిషేధం ప్రధానంగా పిల్లల‌పై పూర్వకాలంలో విధించబడింది. మొండి పిల్లలు ఈ విశ్వాసంలో అర్థం లేదని తమ పెద్దలతో అంటుంటారు. కానీ పెద్దలు తాము ఇతరుల ద్వారా విన్నదాన్నే చెప్పడం జరుగుతుంది. ఈ విశ్వాసం మూఢంగా కనిపించినా, ఓ వాస్తవం కనిపొస్తోంది. అదేమిటంటే అలా పిల్లలు కాళ్ళను ఊపడం ద్వారా ఎంతో శక్తిని కోల్పోతారు. … Read more