ఇంటి ముఖము తూర్పు లేక ఉత్తరము దిక్కుకు ఎందుకు ఉండాలి?

వాస్తుశాస్త్రము ప్రకారము ఇంటి ముఖద్వారము తూర్పు లేక ఉత్తరము దిక్కువైపు చూస్తుండాలి. ఇలా ఎందుకుండాలని మనకు ప్రశ్న ఉదయించవచ్చు. కాని అనుభవ పూర్వకంగా తెలిసినదేమిటంటే వాస్తుశాస్త్రాన్ని ఆధారంగా నిర్మించిన గృహాల వల్ల అనేక విధాలైన ప్రయోజనాలున్నాయని, అలా నిర్మించిన గృహాలు ప్రసన్నంగా మరియు ఆహ్లాదకరంగా ఉన్నాయని నిరూపితమైనది. దక్షిణ భారదేశంలో ఈ విధానమైన గృహ నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలు కురిసే విధానంగా గాలులు వీచే దిశ మరియు సూర్యకాంతి ప్రసరించే దిక్కులను ఆధారంగా చేసుకొని వాస్తు … Read more

సీతారామ క‌ల్యాణం జ‌రిగిన ప్ర‌దేశం ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉందో తెలుసా..?

భారతీయం అంటేనే రామాయణం. రామాయణం అంటేనే సీతారాముల దివ్యకథామృతం. ఆ ఆదర్శ దంపతులు లోకకళ్యాణం కోసం జన్మించిన విషయం అందిరికీ విదితమే. సీతమ్మ అయోనిజ. అంటే మానవ గర్భంలో పెరిగి పెద్దదైనది కాదు. మిథిలా నగరాన్ని పరిపాలించే మహాచక్రవర్తి జనక మహారాజు సంతానం కోసం యాగం నిర్వహించిన సమయంలో భూమిని దున్నుతుండగా ఒక పెట్టెలో జానకీ మాత దొరికింది. ఈ రాజ్యానికి పేరు విదేహీ. అందుకే సీతమ్మను వైదేహీ అని కూడా పిలుస్తారు. అయితే మిథిలా నగరం … Read more

దేవుడి హారతిని కళ్లకు అద్దుకోవద్దట.. ఎందుకంటే?

గుడికి వెళ్లినా.. ఇంట్లో పూజలు చేసినా.. పూజ అనంతరం దేవుడికి హారతి ఇవ్వడం ఆనవాయితీ. తర్వాత ఆ హారతిని మనం కళ్లకు అద్దుకుంటాం. కానీ… ఆ హారతిని కళ్లకు అద్దుకోవద్దట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎప్పుడు గుడికి వెళ్లినా… దేవుడిని మొక్కిన తర్వాత హారతి కళ్లకు అద్దుకోవడం అలవాటు. ఇంట్లో పూజలు చేసినా కూడా హారతిని కళ్లకు అద్దుకుంటాం. అయితే.. ఆ హారతిని ఎందుకు కళ్లకు అద్దుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుడికి ఇచ్చే మంగళహారతి అనేది … Read more

సంతానం కోసం ఎదురుచూస్తున్నారా.. ఈ వ్రతం ఆచరిస్తే తప్పక సంతానం క‌లుగుతుంది!

దేశంలో ఎందరో దంపతులు సంతానం కోసం పలు వ్రతాలు, నోములు ఆచరిస్తారు. ఎవ్వరు ఏది చెపితే దాని ఆచరిస్తారు. కానీ శాస్త్రప్రవచనం ప్రకారం భక్తి శ్రద్ధలతో చేస్తే తప్పక సంతానం పొందుతారు. అలాంటి అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన వ్రతం భవానీ అష్టమి వ్రతం. పార్వతీదేవినే భవాని అంటారు. దీనికి కారణం భవుని భార్య కాబట్టి. పార్వతీదేవి చైత్ర శుద్ధ అష్టమినాడు జన్మించింది. ఆ పుణ్యతిథిని భవానీ అష్టమి అంటారు. దీనినే అశోకాష్టమి అని కూడా అంటారు. చైత్ర … Read more

మీరు వాడుతున్న స‌బ్బు స‌రైందేనా.. కాదా..?

స్నానం చేసేటపుడు వాడే సబ్బు మీ చర్మంపై చాలా ప్రభావం చూపిస్తుంది. మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పి, మీ చర్మానికి సూట్ కాకపోయినా వాడుతున్నారంటే మీ చర్మాన్ని ప్రమాదంలోకి నెట్టినట్టే. అందుకే మీకు నచ్చింది కాకుండా మీ చర్మానికి ఏ సబ్బు సూట్ అవుతుందో తెలుసుకోండి. సబ్బులో ముఖ్యంగా అందరూ గమనించేది పీహెచ్ విలువ. పీహెచ్ విలువ ఎక్కువగా ఉన్న సబ్బుల వల్ల చర్మం పొడిగా మారుతుంది. దానివల్ల వ‌యసు పెరిగినట్లుగా కనిపించడమే కాకుండా అనేక ఇతర … Read more

రాత్రి పూట ఇలా చేస్తే చాలు.. మీ షుగ‌ర్ 100 దాట‌దు..!

నేటి కాలం లో చాల మంది షుగర్ వ్యాధి తో సతమతం అవుతున్నారు. షుగర్ వ్యాధి కి చెక్ పెట్టాలంటే ఈ సులువైన మార్గాన్ని అనుసరిస్తే చాలు. వివరాల్లోకి వెళితే… రాత్రి ఆలస్యంగా తిని వెంటనే నిద్ర పోవడం చాల మంది చేసే తప్పు. దీని వల్ల రక్తం లో షుగర్‌ లెవెల్స్‌ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. అందుకే ప్రతి రోజూ భోజనం చేసిన తర్వాత పదిహేను నిమిషాలు పాటు నడిస్తే రక్తం … Read more

వీటిని రోజూ ఒక్క స్పూన్ తింటే చాలు.. అధిక బ‌రువు ఇట్టే త‌గ్గిపోతారు..!

బరువు తగ్గాలనుకుంటున్నారా…? ఎన్ని విధానాలు ట్రై చేసిన ప్రయోజనం లేదా..? అయితే ఇలా చెయ్యండి బరువు తగ్గుతారు. పూర్తి వివరాల లోకి వెళితే… సబ్జా గింజల‌లో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇవి ఒంట్లోని వేడిని కూడా తగ్గిస్తాయి. వీటిలో పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. పూర్వకాలం నుండి కూడా వీటిని ఉపయోగిస్తూనే ఉన్నారు. సబ్జా గింజలను దేశి సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ఎండా కాలంలో వేడి తగ్గాలంటే ఒక స్పూన్ గింజలను ఒక గంట … Read more

దుబాయ్‌లో బంగారం రేటు ఎంతో తెలుసా..? ఒక్క వ్య‌క్తి ఇండియాకు ఎంత బంగారం తేవ‌చ్చు..?

క‌న్న‌డ న‌టి రన్యారావు బంగారం అక్ర‌మ ర‌వాణా కేసులో అరెస్టు అయిన విష‌యం తెలిసిందే. దీంతో దుబాయ్‌లో అస‌లు బంగారం రేటు ఎంత ఉంటుంది..? అని చాలా మంది తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దుబాయ్‌లో 10 గ్రాముల బంగారం ధ‌ర ప్ర‌స్తుతం 887 డాల‌ర్లుగా ఉంది. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.77వేలు అన్న‌మాట‌. ప్ర‌స్తుతం బంగారం ధ‌ర మ‌న దేశంలో 10 గ్రాముల‌కు రూ.87వేలుగా ఉంది. అంటే మన దేశంలో క‌న్నా దుబాయ్‌లో బంగారం ధ‌ర … Read more

విమానంలో దుస్తులు విప్పేసి అంద‌రి మ‌ధ్య ప‌రుగులు పెట్టిన మ‌హిళ‌.. వైర‌ల్ వీడియో..

మాన‌సిక ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేని వారు ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఆ మ‌హిళ కూడా సరిగ్గా అలా చేసింది. అయితే ఆమె అలా ఎందుకు చేసింది అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే అలాంటి మ‌హిళ‌ను అస‌లు విమానం ఎలా ఎక్క‌నిచ్చారు.. అన్న విష‌యం చర్చ‌నీయాంశంగా మారింది. ఇలాంటి వారు బ‌య‌ట‌కు వ‌స్తే తోటి మ‌నుషుల‌కు కూడా ఇబ్బందే క‌లుగుతుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. అమెరికాలోని హూస్ట‌న్‌లో ఉన్న విలియం పి.హాబీ ఎయిర్ పోర్టు నుంచి … Read more

14.2 కిలోల బంగారాన్ని ర‌న్యారావు ఇండియాకు ఎలా తీసుకొచ్చిందో తెలుసా..?

క‌న్న‌డ న‌టి ర‌న్యారావును బంగారం అక్ర‌మ ర‌వాణా కేసులో డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెల్లిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మార్చి 3న అరెస్టు చేసిన విష‌యం విదిత‌మే. దుబాయ్ లో కొన్న 14.2 కిలోల బంగారాన్ని ఆమె స్మ‌గ్లింగ్ చేసి ఇండియాకు తీసుకొచ్చిందన్న కార‌ణంతో ఆమెను వారు అరెస్టు చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. ఆమె క‌ర్ణాట‌కకు చెందిన సీనియ‌ర్ ఐపీఎస్ డీజీపీ స్థాయి అధికారి కుమార్తె. దీంతో ఆమె అరెస్టు సంచ‌ల‌నంగా మారింది. అయితే ర‌న్యారావు అంత … Read more