ఆదివారం మాంసాహారం తినడం వల్ల కలిగే నష్టాలు..!!

ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట నోరూరించే మాంసాహార వంటకాలు ఘమఘమలాడుతుంటాయి. చాలామంది ఆదివారం రోజున మాంసాహారంతో గడిపేస్తుంటారు. నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. సూర్యుడు ప్రత్యక్ష దైవం. హిందువులు సూర్య దేవుడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుడు నవగ్రహాధిపతి అని వేదాలు చెబుతున్నాయి. అందుకే ఆలయాలలో సూర్యుడు నవగ్రహాల మధ్యన ఉంటాడు. ఉదయం నిద్ర లేవగానే సూర్యుడి నమస్కారం చేయడం, … Read more

టెంపర్ సినిమాని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో టెంపర్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. ఎన్టీఆర్, కాజల్ కాంబినేషన్ లో వచ్చిన బృందావనం, బాద్ షా, రెండు సూపర్ హిట్ సాధించగా … Read more

మనదేశపు కరెన్సీ నోట్ల మీద ఇలా ఎందుకు రాసి ఉంటుందో తెలుసా..!!

మన దేశంలోని కరెన్సీ నోట్లను ఆర్బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ముద్రిస్తుందన్న సంగతి తెలిసిందే. ఒక్క రూపాయి కరెన్సీ నోటు మినహా మిగతా కరెన్సీ నోట్లు అన్నింటిని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది. అయితే కరెన్సీ నోట్ల మీద I PROMISE TO PAY THE BEARER SUM OF RUPEES అని రాసి ఉండడాన్ని గమనించే ఉంటారు. అయితే అలా ఎందుకు రాసి ఉంటుందో తెలుసుకుందాం.. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా … Read more

అమెరికాలో వాహనాల స్టీరింగ్ ఎడమవైపుకు, మనదగ్గర కుడివైపుకు ఎందుకుంటుందో తెలుసా?

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎన్నో వర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు నివాసం ఉంటున్నారు. వారంతా త‌మ విశ్వాసాలు, ఆచార‌, వ్య‌వ‌హారాల‌కు అనుగుణంగా జీవ‌నం సాగిస్తున్నారు. అయితే వ్య‌క్తులే కాదు ప్ర‌పంచంలోని దేశాలు, వాటిలో ఉండే ప‌లు ప్రాంతాల‌కు కూడా ప‌లు నియ‌మాలు, నిబంధ‌న‌లు ఉంటాయి. ఆయా ప్ర‌దేశాల్లో నివ‌సించాలంటే అక్క‌డి నియ‌మాల‌కు, నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోవ‌ల్సిందే. అలాంటి నిబంధ‌న‌ల్లో డ్రైవింగ్ కూడా ఒక‌టి. మీరెప్పుడైనా గ‌మ‌నించారా..? కొన్ని దేశాల్లో రోడ్డుపై కుడివైపుకు వాహ‌నాల‌ను న‌డుపుతారు. అదే మ‌న … Read more

Phone లో నంబర్స్ పైనుండి కిందకి ఉంటే..! calculator , Computer లో కిందనుండి పైకి ఎందుకు ఉంటాయో తెలుసా..?

మనకి కంప్యూటర్ వాడటం ఎప్పటినుండో అలవాటే కదా…అలాగే ఫోన్ కూడా మనం కూడా ఒక రేంజ్ లో వాడేస్తుంటాము. టెక్నాలజీ కాలంలో ఇవన్నీ చాలా కామన్ కదా. అలాగే మనం చిన్నప్పుడు calculations చేయండని calculator ఉపయోగించే వాళ్ళము గుర్తుందా..? అంతెందుకు ఇంజనీరింగ్ లో కూడా scientific calculator ఉపయోగిస్తారు. ఇప్పుడు అసలు మేటర్ ఏంటంటే. ఫోన్, calculator , కంప్యూటర్ కీ బోర్డు లో ఉండే నంబర్స్ ఒకసారి చూడండి. ఫోన్ లో నంబర్స్ పైనుండి … Read more

చిటికెన వేలి గోరును ఒక్కదాన్నే పెద్దగా ఎందుకు పెంచుకుంటారో తెలుసా..?

చూడగానే ఇతరులను ఆకట్టుకునేలా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. నేటి తరుణంలో చిన్నా, పెద్ద, ముసలి, ముతకా, ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో పలు ఫ్యాషన్ అంశాలపై కూడా వారు దృష్టి సారిస్తూ ఆ దిశగా అందంగా కనిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫ్యాషన్‌గా కనిపించడం కోసం దుస్తులు, ఆభరణాలు, మేకప్, స్టయిలింగ్ వంటి అనేక అంశాలు ఉన్నప్పటికీ వాటిలో ఇంకో … Read more

మృతదేహం నీటిలో ఎందుకు తేలుతుంది?.. జీవించి ఉన్న వ్యక్తి ఎందుకు మునిగిపోతాడు?

బ‌తికి ఉన్న మ‌నిషి నీటిలో మునుగుతాడు. కానీ మృత‌దేహం మాత్రం పైకి తేలుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే.. శరీరం అంతా ఒక్కటే. బరువు కూడా అలాగే ఉంటుంది. కానీ అదే మనిషి చనిపోయినప్పుడు అతడి శరీరం పైకి లేవడం వెనుక కారణం ఏమిటి? నదిలో మృతదేహం లభ్యమైనట్లు వార్తాపత్రికల్లో తరచూ చదువుతూ ఉంటాం. కరోనా కాలంలో చాలా నదులలో మృతదేహాలు తేలుతూ కనిపించాయి. కానీ జీవించి ఉన్న వ్యక్తి నీటిలో ఎందుకు మునిగిపోతాడు. అదే వ్యక్తి … Read more

నెయిల్ క‌ట్ట‌ర్ కింద ఉండే రంధ్రం ఎందుకు ప‌నిచేస్తుందో తెలుసా..?

మనమందరం గోర్లు కత్తిరించడానికి నెయిల్ కట్టర్ ఉపయోగిస్తాము. ఇది మూడు వేర్వేరు బ్లేడ్‌లతో అందించబడింది, ఇవి గోళ్లను అమర్చడంలో మరియు గోరు దుమ్మును తొలగించడంలో సహాయపడతాయి. ఇదిలావుండగా, నెయిల్ కట్టర్ చివర చిన్న రంధ్రం ఎందుకు ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనమందరం ఈ రంధ్రం చూసి ఉండాలి. కానీ దానిని పనికిరానిదిగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ రంధ్రం చాలా ఉపయోగకరంగా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఈ … Read more

ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు ఎందుకు తీయ‌డం లేదు..?

అయ్యో ఈ దర్శకుడు ఇంకొన్ని సినిమాలు తీసుంటే ఇంకా బాగుండేది కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అనిపించి ఉంటే ఏ దర్శకుల గురించి అలా అనుకున్నారు? ఎందుకు? అంటే.. డైరెక్టర్ అనగానే నాకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు ఎస్. వి. కృష్ణ రెడ్డి. ఎంతోబాగుంటాయి ఆయన సినిమాలు… ఇంటిల్లిపాది ఆహ్లాదకరంగా చూడగలిగే చక్కని సినిమాలు ఆయనవి. 90’s కిడ్స్ అంతా దాదాపు ఆయన సినిమాలు చూసే పెరిగాము. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని ఈస్ట్ గోదావరి … Read more

ఇంట్లో ప‌ని ఒత్తిడి వ‌ల్ల మ‌హిళ‌ల‌కు గుండె జ‌బ్బులు..?

ప్రస్తుతం ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు ముందంజలో ఉన్నారనడంలో సందేహం లేదు. కాని కార్యాలయాలు, ఇంట్లో పని ఒత్తిడి కారణంగా చాలామంది మహిళల్లో గుండె సంబంధిత జబ్బులు తలెత్తుతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని లండన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ప్రధానంగా యువతుల్లో అందునా ఇటీవల వివాహమైన మహిళల్లో గుండె సంబంధిత జబ్బులు వస్తున్నాయని, వీరిలో మానసికమైన, శారీరకమైన ఒత్తిడి కారణంగానే వారు జబ్బులబారిన పడుతున్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు వారు పేర్కొన్నారు. కార్యాలయాల్లో, ఇంట్లో పనిభారం పెరిగిపోవడంతో … Read more