ఈ తెలుగు విలన్ ఆస్తి రూ.5000 కోట్లు… కానీ ఆయన పిల్లలకు మాత్రం చిల్లి గవ్వ కూడా చెందదు..!

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నా బ్రతుకు రోడ్డు వైండింగ్‌లో కొట్టుకుపోయిన ఇల్లులా ఉంది. ఉండడానికి పనికిరాదు, తీసేయడానికి మనసొప్పదు అనే ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుకొచ్చిందా..? ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ అచ్చు గుద్దినట్టు అలానే అనిపిస్తుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పటౌడీ వంశానికి పదవ నవాబు. ఈ స్టార్ హీరో తండ్రి దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడి నుండి దీన్ని వారసత్వంగా పొందాడు. సైఫ్ తండ్రి అలీ ఖాన్ … Read more

తమిళనాడులో ఎమ్జీఆర్ అంటే ఎందుకు అంత అభిమానం?

నేను చెన్నై లో ఉన్నాను కాబట్టి, నాకు తెలిసినంత వరకూ చెపుతాను , ఆయన పాలన బిజినెస్ మేన్ సినిమా లో మహేష్ బాబు డైలాగ్ లాగా.. పెద్దొళ్లను కొట్టేదాం , పేదోళ్లకు పెట్టేదాం , అంటే ఆయన ఎన్ని కుంభకోణాలు చేసినా పేదల నిత్యావసర వస్తువుల ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా చూసుకున్నారు . అంటే పప్పు , ఉప్పు, బియ్యం, కాయగూరలు ,వీటి ధరలు అయన హయాంలో ఎక్కువ అయినట్టు దాఖలాలు లేవు . … Read more

అధిక బ‌రువే అన్ని స‌మ‌స్య‌ల‌కూ మూల కార‌ణం.. త‌గ్గితే ఏ ఢోకా ఉండ‌దు..!

కాలం గడిచే కొల‌ది డయాబెటీస్ సమస్య బ్లడ్ షుగర్ మాత్రమే కాదని తెలుసుకుంటున్నాము. టైప్ 2 డయాబెటీస్ అనేది రక్తపోటు, అధిక కొల్లెస్టరాల్, అధికబరువు, బ్రెయిన్, హార్టులలో రక్త సరఫరా సమస్యలతో కూడిన ఒక క్లిష్టమైన వ్యాధి. అన్నీ వచ్చేసిన తర్వాత అవి డయాబెటీస్ కారణంగా వచ్చాయని కూడా తెలుస్తుంది. షుగర్ నియంత్రణ వలెనే, రక్తపోటు నియంత్రణ కూడా చేసుకోవాలి. తరచుగా మీ డాక్టర్ ను రక్తపోటు కూడా చెక్ చేయమని అడగండి. డయాబెటీస్ వున్న వారిలో … Read more

హీరోయిన్ల‌లా ఎప్ప‌టికీ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే.. ఈ ఆహారాల‌ను తినాలి..!

కొంచెం మేకప్……రెగ్యులర్ గా చర్మ సంరక్షణలు చాలవు మీరు ఎప్పటికి చిన్నవారుగా కనపడటానికి. ఎప్పటికి చిన్నగా కనపడటానికి పరిష్కారం ఏమీ లేనప్పటికి ఆరోగ్యవంతంగా, వయసుకు తగినట్లుండటానికి మార్గాలున్నాయి. మీరు రోజూ తీసుకునే పోషకాహారం మీకు ఈ మేజిక్ చేసి పెడుతుంది. వయసు బయటకు చూపని ఆహారం….పోషక విలువల జాబితా ఒకసారి పరిశీలించండి. నిమ్మ – నిమ్మ రసం శరీరంలోని భాగాలను శుభ్రపరుస్తుంది. విటమిన్ సి లేదా యాంటీ ఆక్సిడెంట్లు కావాలంటే దీనికి మించింది లేదు. కొవ్వు విడకొడుతుంది. … Read more

ఆదిమ మాన‌వుడు పాటించిన డైట్ నే మ‌న‌మూ పాటించాల‌ట‌..!

రాతియుగం మానవుడి ఆహారం తీసుకుంటే, గుండె జబ్బుల రిస్కు తగ్గుతుందని ఒక కొత్త స్టడీ వెల్లడించింది. తాజా మాంసం, వెజిటబుల్స్, బెర్రీలు, కాయలు మొదలైన రాతియుగం నాటి మానవుని ఆహారం మూడు వారాలపాటు తీసుకుంటే గుండె పోటు అవకాశాలు తగ్గిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు. ఈ ఆహారం యిచ్చి చేసిన పరిశోధనలలో తిన్నవారు బరువు తగ్గటం, రక్తపోటు తగ్గటం, రక్తం గడ్డకట్టే పదార్ధాల స్ధాయి పడిపోవటం మొదలైన మార్పులు వచ్చాయని సైంటిస్టులు తెలిపారు. ఈ పరిశోధనా ఫలితాలు, యూరోపియన్ … Read more

పెద్ద పేగు క్యాన్స‌ర్ గురించి పురుషులు త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి..!

క‌రోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అంతకుముందు పెద్దగా పట్టించుకోని వారు కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. ఐతే ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటున్న అనారోగ్యం కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు. ఈ మరణాల్లో ఎక్కువ భాగం క్యాన్సర్ బారిన పడిన వారే ఉంటున్నారు. ప్రపంచంలో అనారోగ్యం కారణంగా మరణిస్తున్న వారిలో క్యాన్సర్ కారణంగా మరణించే వారు రెండవ ప్లేస్ లో ఉన్నారు. 2018లో క్యాన్సర్ కారణం … Read more

దీన్ని రోజూ తీసుకుంటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా త‌గ్గిపోతుంది..!

నేటి కాలం లో డయాబెటిస్ చాల కామ‌న్ అయిపోయింది. అనేక మంది ఈ సమస్య తో ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్లడ్ షుగర్ లెవల్‌ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో డయాబెటిస్ వస్తుంది. వివిధ పద్ధతులని అనుసరించడం, వాకింగ్ చెయ్యడం, తీపి పదార్ధాలకి దూరంగా ఉండడం, వేళకి తినడం నిద్ర పోవడం తో పాటు సరైన సమయానికి కనుగొని కంట్రోల్ చేసుకోలేకపోతే చిక్కులు తప్పవు. కాబట్టి తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎంత గానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. … Read more

మ‌ద్యం తాగుతున్నారా..? అయితే వీటిని తింటే చాలా డేంజ‌ర్‌..!

చాల మంది వివిధ కారణాల వల్ల మద్యం తాగుతారు. కొందరు అయితే మద్యం మత్తు లో తేలుతూ ఉంటారు. కారణం ఏమైనా ఈ పద్దతి మాత్రం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. చాల మంది మద్యం తీసుకునేటపుడు ఏదైనా తింటూ ఉంటారు. కానీ ఈ పదార్ధాలు తింటే కొన్ని సమస్యలు వస్తాయి. అయితే మరి ఆ సమస్యలు ఏమిటి…? ఎటువంటి ప్రమాదం కలుగుతుంది..? ఇలా అనేక విషయాలని చూసేయండి. వివరాల లోకి వెళితే… మద్యం సేవిస్తూ … Read more

ఎక్కువమందికి గుండెపోటు బాత్రూంలో ఉండగానే ఎందుకు వస్తుంది?

స్నానం చేసేటప్పుడు చన్నీళ్ళు మొదటగా కాళ్ళు, చేతులు, తల , భుజాలు మీద కాకుండా బొడ్డు మీద ఒక నిమిషం పాటు పోసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది (బొడ్డు కింద అరచెయ్యి పెట్టి). సాధారణంగా వృద్ధుల్లో బాత్రూం లో హార్ట్ ఎటాక్స్ లాంటివి వస్తుంటాయి ఇలా స్నానం చేయటం వల్ల అలా జరిగే అవకాశం పెద్దగా ఉండదు. కొందరికి bp అమాంతం పెరుగుతుంది, కొందరికి పక్షవాతం కూడా వస్తుంది. కాళ్ళ మీద, చేతుల మీదు … Read more

హీరో కంటే విలన్ మీకు నచ్చిన సినిమాలు ఏవి?

హీరో కంటే విలన్ నచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి కానీ నేను రెండు సినిమాలు ఎంచుకుంటాను.నేను పృథ్విరాజ్ సుకుమారన్ ఫ్యాన్ ని కాబట్టి ఆయన సినిమానే ఎంచుకుంటాను. కనా కండేన్ (తమిళ్).. ఈ సినిమాలో మలయాళం లో పెద్ద స్టార్ హీరో అయిన‌ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటించారు.ఆయన విలన్ గా, హీరోగా చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో ఆయన పాత్ర ఒక మంచివాడిగా మొదలవుతుంది ఆ … Read more