తాళిబొట్టుకు పిన్నీసులు తగిలి ఇస్తున్నారా… ఐతే ఇది తప్పక తెలుసుకోండి !

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి మహిళ తన భర్తతో తాళి కట్టించుకుంటుంది. తాళి నే చాలామంది మంగళసూత్రం అని కూడా అంటారు. అయితే మంగళం అంటే శుభప్రదం, సూత్రం అంటే తాడు ఆధారం అని అర్థం. ప్రతి మహిళ ఈ మంగళసూత్రాన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మంగళసూత్రం మహిళలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే పెళ్లయిన మహిళ గా గుర్తింపు ను ఇస్తుంది తాళిబొట్టు. అయితే మంగళసూత్రం విషయంలో మహిళలు కొన్ని నియమాలు … Read more

పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ప్రియులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తన యాక్టింగ్, స్టైల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో.. ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ వార్త అయినా … Read more

గ్రహణం టైంలో రోకలి ఎలా నిలబడుతుంది..అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగి గ్రహణం ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ఎండ్ అవుతుందనేది క్లియర్ గా తెలుస్తోంది. కానీ పూర్వకాలంలో రోకలి ద్వారానే అది తెలుసుకునే వారట.. గ్రహణం పట్టు (start), గ్రహణ విడుపు (end) ఇవి తెలుసుకోవడానికి తాంబూలం లో నీళ్లు పోసి ఆ రోకలిని తూర్పుదిశగా నిలబెడితే, అది గ్రహణం పట్టే సమయంలో నిలబడుతుంది. గ్రహణం అయిపోయిన తర్వాత కింద పడుతుంది. సైన్స్ ప్రకారం చూస్తే ఒక వస్తువును పడిపోకుండా నిలబెట్టాలంటే గురుత్వాకర్షణ శక్తి కావాలి. … Read more

భర్తల వయస్సు భార్యల కన్నా ఎందుకు ఎక్కువ ఉండాలో తెలుసా.? 5 కారణాలు ఇవే.!

సాధారణంగా భార్యభర్తల్లో….భర్త వయస్సు ఎక్కువగానూ, భార్య వయస్సు తక్కువగానూ ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలా? భర్త వయస్సు తక్కువగా ఉంటే ఏమవుతుంది? అనే విషయాలు ఓ సారి చర్చించుకుందాం….. అయితే భార్య వయస్సు భర్త వయస్సు కంటే 2-7 సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది పెద్దల అభిప్రాయం.దానికి ఈ 5 కారణాలను సూచిస్తున్నారు పెద్దలు. తెలివి విషయంలో…. సహజంగానే మహిళలకు తెలివి ఎక్కువగా ఉంటుంది. వీరు 3-5 సంవత్సరాలు అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారు. … Read more

వాహనాలకు ….డిఫరెంట్ డిఫరెంట్ కలర్ల నెంబర్ ప్లేట్లు ఎందుకుంటాయో తెలుసా?

ప్ర‌పంచంలో ఏ దేశంలోనైనా టూ వీల‌ర్‌, త్రీ వీల‌ర్‌, ఫోర్ వీల‌ర్‌… ఇలా ఎన్ని చ‌క్రాలు ఉన్న మోటార్ వాహ‌నాన్న‌యినా, ఎవరైనా కొనుగోలు చేస్తే దాన్ని క‌చ్చితంగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సిందే. వాహనానికి ముందు, వెనుకాల ఆ రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించిన నంబ‌ర్‌ను ప్లేట్‌పై స్థానిక ఆర్‌టీఏ నిబంధ‌న‌ల ప్ర‌కారం రాసుకోవాల్సిందే. ఇది ఎక్క‌డైనా జ‌రుగుతుంది. అయితే నంబ‌ర్ ప్లేట్ల‌పై కొంద‌రు త‌మ వాహ‌నాల నంబ‌ర్ల‌ను ఫ్యాన్సీ, 3డీ ఆర్ట్ రూపంలో రాయించుకుంటారు. ఇది పూర్తిగా నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. అంతేకాకుండా, … Read more

స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీలు ఎందుకు పేలుతాయి..? పేలకుండా ఉండాలంటే మనమేం చేయాలి?

అస‌లు స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు ఎందుకు పేలుతాయి..? గ‌తంలోనూ ప‌లు ఫోన్ల బ్యాట‌రీలు పేలినా, అది చాలా త‌క్కువ సంద‌ర్భాల్లో మాత్ర‌మే. అస‌లు మ‌నం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు ఎంత వ‌ర‌కు సుర‌క్షితం? అస‌లు స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీలు పేల‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఏమిటి..? మ‌నం వాటి నుంచి జాగ్ర‌త్త‌గా ఉండ‌లేమా..? స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీల‌ను లిథియం అయాన్ల‌తో త‌యారు చేస్తారు. వీటిలో క్యాథోడ్‌, ఆనోడ్ అనే ఎల‌క్ట్రోడ్లు ఉంటాయి. వీటిని పాజిటివ్‌, నెగెటివ్ అయాన్ల‌ని పిలుస్తారు. అందుకే బ్యాట‌రీల‌పై + (ప్ల‌స్‌), … Read more

సావిత్రి గారిని ఘోరంగా మోసం చేసిన సత్యం ఎవరో తెలుసా.?

మహానటి సినిమా గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది.. ఆమె ఒక నటి అనుకున్నవారికి ఆమె ఒక మహోన్నత శిఖరం అని పరిచయం చేసిన సినిమా..ఆమెది అందరిలాంటి కథే ..సినిమా వాళ్ల కథ అనుకున్న వారికి ఆమెది కథ కాదు చరిత్ర అని పరిచయం చేసిన సినిమా మహానటి..నిజంగా ఆమె కథని కాదు కాదు చరిత్రని అందరికి తెలియచేసిన నాగ్ అశ్విన్ ని ఎంత ప్రశంసించినా తక్కువే.. ఇక సాక్షాత్తూ సావిత్రే తిరిగొచ్చిందా అన్నట్టుగా నటించిన కీర్తికి … Read more

అప్పట్లో హీరో చెల్లి, ఫ్రెండ్ గా నటించిన వర్ష… ఇప్పుడెలా ఉంది..? సినిమాలు ఎందుకు వదిలేసింది..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకి కొత్త ఇంట్ర‌డక్షన్ ఇవ్వాల్సిన అవసరంలేదు కదా. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన తమ్ముడు మూవీ గుర్తుంది కదా…? అలాగే సుస్వాగతం సినిమా కూడా గుర్తుంది కదా…. అయితే తమ్ముడు” మూవీలో మన పవర్ స్టార్ కి వదినగా యాక్ట్ చేసిన వర్ష గుర్తుందా..? అదే అండీ కల కళలు కిల కిలలు అనే సాంగ్ కూడా పాడతారు మన పవర్ స్టార్. అలాగే సుస్వాగతం మూవీ లో హీరోయిన్ ఫ్రెండ్ … Read more

న్యూస్ రీడర్లు బ్లాక్ కోట్ నే ఎందుకు వేసుకుంటారో తెలుసా?

మీరు గమనించారో లేదో వార్తలు చదివే న్యూస్ రీడర్లు నల్లకోట్ ధరిస్తారు. నల్లకోట్ మాత్రమే ఎందుకు ధరిస్తారని మీరెప్పుడైనా ఆలోచించారా? స్టైల్ కోసమే ఈ కోట్ వేసుకుంటున్నారని అనుకుంటున్నారా? అయితే దీని గురించి తెల్సుకోవాల్సిందే. అమెరికాలోని కేటీఎల్ఏ5 అనే న్యూస్ ఛానల్ ఉంది. అందులో లిబర్టే ఛాన్ యాంకర్ గా పనిచేస్తోంది . ప్రతిరోజూలాగే ఇంటి నుండి న్యూస్ ఛానల్ కు బయలుదేరింది. ఆరోజు ఆమె తెల్లటి గౌన్ వేసుకొని స్టూడియోకు వచ్చి, వాతావరణానికి సంబంధించిన న్యూస్ … Read more

జర్మనీలో విద్య, ఆహారం ఉచితం అయినప్పుడు అందరూ అక్కడికే చదువుకోవడానికి ఎందుకు వెళ్ళరు?

జర్మనీలో విద్య ఉచితం — ఇది కొంత వరకు వాస్తవం. జర్మనీలో ఆహారం ఉచితం — ఇది అవాస్తవం. ఇక మొదటి పాయింట్ మీద కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం: జర్మనీలో ప్రభుత్వ స్కూల్స్ , కాలేజీలలో చదివే విద్యార్థులకు ఫీజులు ఎక్కువ ఉండవు. స్కూల్స్ లో ఉచిత విద్య ఉన్నా , కాలేజీ లెవల్లో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి. ప్రభుత్వ యూనివర్సిటీలలో మాత్రమే విద్య ఉచితం, కానీ … Read more