మైలు రాళ్ల పై భాగంలో ఉండే వివిధ రంగులు ఎప్పుడైనా గమనించారా.? ఏ రంగుకి అర్ధం ఏంటో తెలుసా.?
మనం ఏదైనా ప్రదేశానికి రహదారిపై వెళ్లేటప్పుడు మనకు దారి మధ్యలో రోడ్డు పక్కన అటు, ఇటు మైలు రాళ్లు కనిపిస్తాయి కదా. వాటితో మనం ఇంకా ఎంత దూరం వెళితే మన గమ్యస్థానం వస్తుందో, మనం ఏ ప్రాంతానికి దగ్గర్లో ఉన్నామో, దేనికి ఎంత దూరంలో ఉన్నామో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో అన్ని కిలోమీటర్లకు అనుగుణంగా మనం వీలుంటే వేగం పెంచి ప్రయాణిస్తాం. గమ్యస్థానానికి దగ్గరవుతున్నామంటే స్పీడ్ తగ్గించి నెమ్మదిగా వెళ్తాం. ఇలా అనేక రకాలుగా ఆ … Read more









