ఫోన్ల వెనుక డ్యుయ‌ల్ కెమెరాలు ఉండ‌డం అస‌లు అవ‌స‌ర‌మా..?

ఒక‌ప్పుడు సెల్‌ఫోన్‌లో కెమెరా ఉంటే గొప్ప‌… అదీ కెమెరాకు ఫ్లాష్ ఉంటే… ఇక దాని పనితీరు ఎలా ఉండేదో మ‌నం వేరే చెప్పాల్సిన ప‌నిలేదు. హై రేంజ్ సెల్‌ఫోన్ల‌లో మాత్ర‌మే ఫ్లాష్‌తో కూడిన కెమెరాలు ఉండేవి. అయితే ఇప్పుడ‌లా కాదు. ఫోన్ చిన్న‌దైనా, పెద్ద‌దైనా… ఫ్లాష్ త‌ప్ప‌నిస‌రి. కొన్ని కంపెనీలు ఫ్రంట్ ఫ్లాష్‌తో కూడిన ఫోన్‌ల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తున్నాయి. ఇదంతా సరే… ఈ మ‌ధ్య కాలంలో అయితే వెనుక భాగంలో రెండు కెమెరాలు క‌లిగిన ఫోన్లు కూడా … Read more

భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ.. ధోనీ పేరు విన‌గానే మ‌న‌కు అత‌ని కూల్ యాటిట్యూడ్‌, మైదానంలో అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌, జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు ఉత్సాహాన్ని అందించే మాట‌లు, త‌న‌దైన శైలిలో విరుచుకు ప‌డే హెలికాప్ట‌ర్ షాట్లు మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. భార‌త జ‌ట్టుకు రెండు వ‌ర‌ల్డ్ క‌ప్ ల‌ను అందించ‌డ‌మే గాక టీమిండియాకు ఎన్నో మ‌రుపురాని విజ‌యాల‌ను అందించాడు. అనేక ఉత్కంఠ మ్యాచుల్లో జట్టును ఒంటి చేత్తో న‌డిపించి … Read more

ప్ర‌కాష్ రాజ్‌, శ్రీ‌హ‌రి.. ఇద్ద‌రు తోడ‌ళ్లుళ్లు అవుతార‌ని మీకు తెలుసా..?

బృందావనం సినిమాలో మనకు శ్రీహరి.. ప్రకాష్ రాజ్ వాళ్ళ ఇంటికి రాగానే , ఒక డైలాగ్ గట్టిగా చెప్తారు అదేంటి అంటే, నాయన అన్నొచిండు.. అని. నిజానికి ప్రకాష్ రాజ్ మరియు శ్రీహరి ఎన్నో సినిమాల్లో నటించినా, మనలో చాల మందికి తెలియని విషయం ఏమిటంటే వీళ్లిద్దరు తోడల్లులు అవుతారని. అవునండీ! ప్రకాష్ రాజ్ గారు మొదట వివాహం శ్రీహరి గారి భార్య డిస్కో శాంతి గారి రెండో చెల్లి ఓల్గా లలిత కుమారి అంట. కొన్ని … Read more

బాగా పొట్ట నిండా భోజనం చేసాక ఏదైనా స్వీట్ తింటే బాగా అరుగుతుంది అంటారు అది నిజమేనా?

భోజనం చేసే క్రమాన్ని మన పెద్దలు ఎప్పుడో నిర్ణయించారు. దీని వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. తిన్న పదార్థం 20–30% అరగటం అనేది నోటిలో జరుగుతుంది. దీనికి పళ్ళు మరియు లాలా జలం సహకరిస్తాయి. మిగిలిన 70% పొట్టలో జరుగుతుంది. కేవలం సోషణ మాత్రమే మన ప్రేగులలో జరుగుతుంది. ఐతే మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే పొట్టలో కొన్ని ఎంజైమ్స్ మరియు ఉదజనికామ్లము ముఖ్యపా త్ర పోషిస్తాయి. వీటికి లాలాజలం కూడా తోడైతే త్వరగా … Read more

చిరంజీవి జీవితంలో జ‌రిగిన విషాద‌క‌ర సంఘ‌ట‌న‌..!

ఒక సారి మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. అమ్మకు మేము ఐదుగురు బిడ్డలం. అయితే, మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. నేనే ఆరో తరగతి చదువుతున్నప్పుడు రమా అని నాకొక సోదరి ఉండేది. నాగబాబు, కల్యాణ్‌ల కంటే పెద్దది. చిన్న వయసులోనే ఆమెకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చింది. ఒకరోజు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో పొన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి అమ్మ, నేను కలిసి తీసుకువెళ్లాం. రెండురోజుల తర్వాత రమా చనిపోయింది. ఆ బిడ్డ … Read more

తెరపై మళ్లీ, మళ్లీ చూడాలనుకునే 8 కాంబోలు ఇవే

అమ్మ-ఆవకాయ్-అంజలి ఎప్పటికి ఎలా బోర్ కొట్టావో… అలానే కొన్ని సినిమా కాంబోలు కూడా ఎప్పటికి బోర్ కొట్టవు. ఆ కాంబోలు కొన్ని సార్లు మనల్ని డిసప్పాయింట్ చేసినా, మళ్ళీ, మళ్ళీ ఆ కాంబోస్ లో సినిమాలు వస్తే చూడాలి అని ప్రతి ఒక్కరికి వుంటుంది. అలాంటి కొన్ని అందమైన కాంబోస్ ఏవో, ఆ కాంబోస్ ని మళ్లీ ఎందుకు చూడాలి అనుకుంటున్నామో, ఇప్పుడు చూద్దాం రండి. గురూజీ – పవర్‌స్టార్.. వీరి కాంబోలో జల్సా తర్వాత 2 … Read more

ఆ సినిమా కోసం బాలయ్యకు 3 కండిషన్లు పెట్టిన ఎన్టీఆర్..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ టాప్ ఫైవ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆ స్టార్డమ్ ఆషామాషీగా రాలేదు. ఎంతో కష్టపడి అభిమానుల మనసులను మెప్పించుకొని ఇంతటి స్టార్ గా ఎదిగాడు.. అలాంటి బాలయ్య ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చేముందు ఒక సినిమా కోసం తన తండ్రి ఎన్టీఆర్ మూడు కండిషన్లు పెట్టాడట.. అవేంటి?ఎందుకు పెట్టారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.. మంగమ్మగారి మనవడు..ఈ సినిమా బాలకృష్ణ కెరీర్నే మార్చేసింది.. భారతి రాజా తమిళ్లో … Read more

తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలు ఇవే..!

కేజిఎఫ్ సినిమాతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలు అనేకమున్నాయి. ఈ సినిమాలకు ముందు తెలుగులో డబ్బింగ్ సినిమాలు అంతగా ఆడిన సందర్భాలు లేవు. కేజిఎఫ్ 2 మూవీతో తెలుగులో డబ్బింగ్ సినిమాలు సత్తా చాటాయి. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి, బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని సంచలనం రేపింది కే జి ఎఫ్.. ఇక‌ ఈ లిస్టులో కాంతారా మూవీ చేరింది.. కే జి ఎఫ్ … Read more

అమెరికాలో 4 రెక్కల ఫ్యాన్, ఇండియాలో 3 రెక్కల ఫ్యాన్ ను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

ఫ్యాన్ అనగానే మూడు రెక్కలుంటాయ్…1 నుండి 5 వరకు స్పీడ్ ను అప్ గ్రేడ్ చేసే స్విచ్ ఉంటుంది…అని మనమైండ్ లో ఓ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. కానీ మన ఫ్యాన్ లకు మూడు రెక్కలుంటే, అమెరికాలో మాత్రం నాలుగు రెక్కలుంటాయి. ఇప్పుడిప్పుడు మన దగ్గర కూడా కొన్ని ఫ్యాన్స్ కు నాలుగు రెక్కలున్నప్పటికీ చాలా వాటికి మూడు రెక్కలే ఉంటాయి, అమెరికా లో మాత్రం నాలుగు రెక్కల ఫ్యాన్సే ఉంటాయ్. దానికి గల కారణం ఏంటో తెలుసా? … Read more

ఇంజెక్ష‌న్ చేసే ముందు వైద్యులు కొంత మెడిసిన్‌ను సిరంజిలోంచి బ‌య‌ట‌కు పంపుతారు… ఎందుకో తెలుసా..?

మీరెప్పుడైనా హాస్పిట‌ల్‌లో ఇంజెక్ష‌న్ చేయించుకున్నారా? అఫ్‌కోర్స్‌..! చేయించుకునే ఉంటారు లెండి. ప్ర‌స్తుత త‌రుణంలో హాస్పిట‌ల్ మెట్ల‌ను తొక్క‌ని వారు బ‌హుశా ఎవ‌రూ ఉండ‌రు. అలాగే ఇంజెక్ష‌న్ చేయించుకోని వారు కూడా ఎవ‌రూ ఉండ‌రు లెండి. అయితే ఇంజెక్ష‌న్ చేసే స‌మ‌యంలో ఓ విష‌యాన్ని మీరు గ‌మ‌నించారా? అదేనండీ, న‌ర్సు లేదా డాక్ట‌ర్ మెడిసిన్‌ను సిరంజిలోకి పూర్తిగా లాగాక‌ దాంట్లో నుంచి కొంత మెడిసిన్‌ను ముందుగా బ‌య‌టికి పంపాకే ఇంజెక్ష‌న్ చేస్తారు క‌దా, వారు అలా చేయ‌డాన్ని మీరెప్పుడైనా … Read more