గాడ్ ఫాదర్ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం గాడ్ ఫాదర్. ప్రముఖ మలయాళ బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రం లూసిఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కించారు డైరెక్టర్ మోహన్ రాజా. దసరా సందర్భంగా విడుదలై భారీ హిట్ ని సొంతం … Read more

మోహన్ బాబు చేయాల్సిన ఈ మూవీని చిరంజీవి చేసి హిట్ కొట్టారు..ఏంటంటే..?

సాధారణంగా దర్శకుడు కథ రాసేటప్పుడు ఒక హీరో లేదా హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే కథలను రెడీ చేసుకుంటున్నారు.. తీరా కథ రాసుకొని ఆ కథ హీరోకు చెప్పిన సమయంలో వారు అది నచ్చక రిజెక్ట్ చేస్తారు.. దీంతో ఆ కధ మరో హీరో చేసి ఘన విజయం అందుకున్న సందర్భాలు ఇండస్ట్రీలో అనేకం ఉన్నాయి. ఆ విధంగానే మోహన్ బాబు మరియు చిరంజీవి విషయంలో జరిగింది. ముందుగా మోహన్ బాబు కోసం కథ … Read more

ఆవులింత తీసిన‌ప్పుడు క‌ళ్ల నుంచి నీరు ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

మాన‌వ శ‌రీర‌మే ఓ చిత్ర‌మైన నిర్మాణం. ఎన్నో ల‌క్ష‌ల క‌ణాలు, క‌ణ‌జాలాల‌తో నిర్మాణ‌మైంది. ఎన్నో అవ‌య‌వాలు వాటి విధులు నిత్యం నిర్వ‌ర్తిస్తుంటాయి. ఈ క్ర‌మంలో మ‌నం మ‌న‌కు తెలియ‌కుండానే శ‌రీరం ద్వారా కొన్ని స‌హ‌జ‌మైన ప్ర్రక్రియ‌ల‌ను రోజూ ఆయా సంద‌ర్భాల్లో నిర్వ‌హిస్తుంటాం. అలాంటి వాటిలో ఒక‌టే ఆవులింత‌. అయితే అస‌లు ఆవులింత‌లు ఎందుకు వ‌స్తాయో మీకు తెలుసా? శ‌రీరం బాగా అల‌సిపోయినప్పుడు, త‌గినంత నిద్ర పోన‌ప్పుడు మ‌న శ‌రీరంలో ఆక్సిజ‌న్ శాతం త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలో ఆ … Read more

హిందూ సాంప్ర‌దాయంలో జ‌రిగే ద‌హన కార్య‌క్ర‌మాల‌కు మ‌హిళ‌లు దూరంగా ఎందుకు ఉంటారో తెలుసా..?

ఎవ‌రైనా వ్య‌క్తి చ‌నిపోతే అత‌ని మతం, వ‌ర్గం విశ్వాసాల‌కు అనుగుణంగా అత‌ని సంబంధీకులు మృతదేహాన్ని ద‌హ‌నం చేయ‌డ‌మో, సమాధిలో పెట్ట‌డ‌మో చేస్తారు. అయితే అలా చేసే ద‌హ‌న‌ కార్య‌క్ర‌మానికి కుటుంబ స‌భ్యులు, బంధువుల‌తోపాటు స్నేహితులు, తెలిసిన వారు అనేక మంది హాజ‌ర‌వుతుంటారు. కానీ హిందూ సాంప్ర‌దాయంలో ప్ర‌ధానంగా మనం చూస్తే అలాంటి ద‌హ‌న కార్య‌క్ర‌మానికి కేవ‌లం పురుషులు మాత్ర‌మే హాజ‌ర‌వుతుంటారు. స్త్రీలు హాజ‌రు కారు. వారు ఇంటి వ‌ద్దే ఉండిపోతారు. అయితే నిజానికి వారు అలా ఉండ‌డం … Read more

రాత్రి వేళల్లో ఊడిస్తే ఎందుకు వద్దంటారు కారణాలు ఇవిగో…తెలుసుకోండి !!

యుగాలు, తరాలు మారుతున్న కొద్ది ప్రజలు తమ జీవన విధానాలను కూడా మార్చుకుంటున్నారు, అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా ఉంది. ఆ తరంలో ఏ పని చేయాలన్న ఓ పద్దతితో, ఆచార వ్యవహారాలతో ప్రారంభించేవారు. కానీ ఈ తరంలో ఆచార సంప్రదాయాలను మూఢ నమ్మకాలని కొట్టి పారేస్తున్నారు. ఇప్పటికి కూడా మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు అవే ఆచారాలని పాటిస్తున్నారు. ఇక్కడ ఒక్క విషయమేమిటంటే వాళ్లు పెట్టిన ప్రతి ఆచారం ఉపయోగకరమైనదే. వారు చెప్పివ ప్రతి విషయంలోనూ … Read more

పిచ్చిగా ప్రేమించింది.. తల్లిని కూడా ఎదిరించింది.. కట్ చేస్తే వేరే వ్యక్తితో..?

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా ఆకట్టుకుంది. వరుస సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది ఈ అమ్ముడు. కానీ అందంలో మాత్రం ఎక్కడా తగ్గేదే లే అంటుంది. అప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా మెరిసిపోతోంది ఈ చిన్నది. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఉదయ్ కిరణ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. అలాగే ఆ సినిమాతోనే … Read more

మీ కాళ్లు స‌న్న‌గా, ఆక‌ర్ష‌ణీయంగా మారాలంటే.. ఇలా చేయండి..!

కత్రినా కైఫ్, దీపికా పడుకునే వంటి బాలీవుడ్ భామల సన్నని ఆకర్షణీయమైన కాళ్ళను చూసి అసూయ చెందుతున్నారా? కొద్దిపాటి సామాన్య వ్యాయామాలతో మీరు కూడా అట్టి వాటిని పొందే అవకాశం వుంది. ఎలాగో చూద్దాం- కాళ్ళ వ్యాయామాలకు జిమ్ కు వెళ్ళనవసరం లేదు. ఇవి కొంచెం కష్టమైనప్పటికి, దెబ్బలు తగిలేవైనప్పటికి వ్యక్తులు సాధారణంగా తమ దిగువ శరీరభాగం పటిష్టంగా వుండాలని, ఆకర్షణీయంగా వుండాలని కోరుకుంటారు. మీరు తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరవిషయమేమంటే సాధారణంగా జిమ్ లో వుండే పరికరాలు … Read more

విడాకులు తీసుకున్నా మ‌ళ్లీ వివాహం కోసం త‌హ త‌హ‌..!

తాజాగా చేసిన ఒక అధ్యయనం మేరకు వయసుపైబడిన చాలామంది పురుషులు ఇంకా పిల్లలు పుట్టే వయసులోనే వున్న యువతులకు అన్వేషిస్తున్నారట. ఇపుడు పురుషులు 45 – 49 వయసు వారు 30 నుండి 34 సంవత్సరాల వయసున్న మహిళలను కోరుతున్నారని, వీరి సంఖ్య 2010 నాటి చివరకు సుమారు 6 శాతం పెరిగిందని జాతీయ గణాంక సంస్ధ రికార్డులు చెపుతున్నాయి. వెనుకబడి, అంతమైపోతోందనుకున్న వివాహ వ్యవస్ధకు ఈ రకంగా మరోమారు పునరుజ్జీవనం పొందటం జరుగుతోంది. 2010 నాటికి … Read more

ఇంగువ‌ను బొడ్డు మీద ఉంచితే జ‌రిగేది ఇదే..!

కడుపునొప్పిగా ఉన్నప్పుడు ఇంగువని నీటిలో కలిపి బొడ్డుమీద ఉంచాలి. కడుపునొప్పితో బాధపడుతున్నప్పుడు పదిగ్రాముల ఏలకులను పొడినీటిలో కలిపి కాని, నీటిలో నానబెట్టిన ఏలకులను గ్రైండ్‌ చేసి కాని తీసుకోవాలి. కనీసం వారానికి ఒకసారయినా కాకరకాయను ఆహారంలో చేర్చుకుంటే మంచిది(చేదు కోల్పోకుండా జాగ్రత్త తీసుకోవాలి). కనీసం ఏడు-ఎనిమిది వారాలకు ఒక సారైనా ఒంటికి పసుపు రాసుకొని స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రావు. క్రమేణా చర్మం మీద ఉండే అన్‌వాంటెడ్ హెయిర్‌ రాలిపోతుంది. ఈ కాలంలో అయితే … Read more

మీ ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉండాంటే.. వీటిని తీసుకోవాలి..!

ప్రతీ ఒక్కరు ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి. ఆరోగ్యం బాగుంటేనే ఏమైనా చెయ్యగలం. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం కొన్ని టిప్స్ మీకోసం. వీటిని అనుసరిస్తే మరెంత ఆరోగ్యంగా మీరు ఉండొచ్చు. మరి వీటి వివరాల్లోకి వెళితే.. ప్రతీ రోజు వీలైనన్ని కూరగాయల్ని, పండ్లని తీసుకోవాలి. ప్లేటు లో కలర్‌ ఫుల్ వెజీలు ఉండేలా చూసుకోండి. పాలకూర, మెంతి, బీట్‌రూట్, టమోటాలు, క్యారెట్, ఉల్లిపాయ, బ్రోకలీ వగైరా కూరగాయలు తో పాటు వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చిన చెక్క, … Read more