జూనియర్ ఎన్టీఆర్ సీరియల్స్ లో నటించాడని మీకు తెలుసా?

నందమూరి నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తక్కువ కాలంలోనే స్టార్ డం సంపాదించాడు. అచ్చం తాత పోలికలే కాదు, నటనను కూడా పునికి పుచ్చుకున్నాడు. చిన్నప్పుడు రామారావు దగ్గరే ఎక్కువగా పెరిగాడు. అందుకే తాత లక్షణాలు ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. జూనియర్ నిన్ను చూడాలని అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్-1 సినిమాతో మంచి హిట్ కొట్టి టాప్ హీరో అయ్యాడు. … Read more

డబుల్ డెక్కర్ బస్ లను తీసివేశారు ఎందుకు?

మొట్టమొదట ఈ డబుల్ డెక్కర్ బస్సులని నిజాం రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ వారు హైదరాబాదులో ప్రారంభించారు. ఈ బస్సులు ప్రారంభించడానికి ఆరవ నిజాం భార్య జహూరున్నీసా తన మెహర్(పెళ్ళిచేసుకున్నప్పుడు భర్త నుండి పొందిన డబ్బు) ఉపయోగించడం వల్ల ఆమె గౌరవార్ధం ఒకప్పుడు హైదరాబాదులో ఉపయోగించిన డబుల్‌డెక్కర్ బస్సుల నంబర్ల చివర ఆమె పేరులోని మొదటి ఆంగ్ల అక్షరం Z ఉంచారు. ఒకప్పుడు నడిచిన డబుల్‌డెక్కర్ బస్ సర్వీసులు .సికిందరాబాదు నుండి బహదూర్‌పురాలో ఉన్న జంతుప్రదర్శనశాల మధ్య నడిచిన … Read more

వాకింగ్ ట్రెడ్ మిల్ మీద‌నా, బ‌య‌ట‌నా..? ఎలా చేస్తే మంచిది..?

నడక ఆరోగ్యానికి చాలా మంచిదనే డాక్టర్లు చెపుతుంటారు. అయితే, వాకింగ్‌కు వెళ్ళాలంటే మాత్రం బద్ధకిస్తూ వుంటాం. ముఖ్యంగా ఇంటి ఆవరణదాటి వాకింగ్ చేయాలంటే మహా కష్టం. అందుకే వేలాది రూపాయలు పెట్టి ట్రెడ్‌మిల్‌ (వాకింగ్ మిషన్)ను కొనుగోలు చేస్తాం. దీన్ని కొనుగోలు చేస్తే మనకు అనువైన సమయంలో ఇంటిలోనే వాకింగ్ చేసుకోవచ్చని అనుకుంటూ వుంటాం.అయితే, వాకింగ్ ఎక్కడ చేస్తే బాగుటుంది. ట్రెడ్‌మిల్ పై చేయటం బెటరా? అవుట్‌డోర్‌లో వాకింగ్ చేయడం బెటరా? అనే సందేహం వస్తుంది. ఈ … Read more

జంట‌ల మ‌ధ్య ఉండేది నిజ‌మైన ప్రేమ అవునా, కాదా.. ఎలా తెలుసుకోవాలి..?

ఒక సంబంధాన్ని వాస్తవమైనదిగా ఎపుడు భావించాలి. చాలామంది తాత్కాలికంగానే తప్ప నిజంగా ఎప్పటికి కొనసాగించేలా వుండరు. ఈ విషయం అవతలి భాగస్వామికి కూడా తెలిసిందే. కాని నేటి ప్రపంచానికి అనువైన తీరులో అంటిపెట్టుకొని వుండాల్సి వస్తోంది. కొంతమంది ఇంటర్నెట్ లోను మరి కొందరు దూర దేశాలలోను కూడా తమ సంబంధాలు కొనసాగిస్తూనే వుంటారు. కాని అసలు వారి మధ్య గల అనుబంధం నిజమైనదేనా అనేది పరీక్షపైగాని పైకి తేలదు. సంబంధం వాస్తవం అనుకోటానికి కొన్ని సూచనలు చూడండి. … Read more

ఆస్త‌మాతో బాధ‌ప‌డేవారు ఉప్పు నీటితో ఇలా చేయాలి..!

10-15 తులసి ఆకులు తీసుకొని దానికి నాలుగు వెల్లుల్లి పాయలు, ఒక టీస్పూను శొంఠి పొడిని జతచేసి మెత్తగా నూరి ఆ మెత్తటి మిశ్రమాన్ని నుదుటికి రాసుకోవాలి. అర టీ స్పూను శొంఠి పొడిలో చిటికెడు ఏలకుల పొడి కలిపి ఒక టీ స్పూను తేనెలో రంగరించి తింటే దగ్గు నుంచి ఉపసమనం లభిస్తుంది. అర టీ స్పూను ఆవపొడిలో ఒక టీ స్పూను తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. అర కప్పు నీటిని మరిగించి … Read more

విరేచ‌నాల‌లో ర‌క్తం ప‌డుతుంటే జిలేబీ తినాలి..!

పిల్లలకు గానీ, పెద్దలకుగానీ అనుకోకుండా, అశ్రద్ధ వలన చిన్న చిన్న దెబ్బలు తగిలే పరిస్ధితి ఏర్పడుతుంది. ప్రతి చిన్న దెబ్బకీ వైద్యుని దగ్గరకు వెళ్ళడానికి కుదరకపోవచ్చు. చిట్కా వైద్యాలు చేస్తే తగిలిన చిన్న చిన్న దెబ్బలు మానిపోవచ్చు. అదేవిధంగా కొద్ది పాటి జబ్బులుకీ చిట్కా వైద్యాలు చేస్తే జబ్బులూ నయమవుతాయి. ఫ్లూ జ్వరం.. ఈ జ్వరం సాధారణంగా కొందరికి వస్తుంది. అది నివారణ అవడం కోసం ధనియాలుతో కషాయం పెట్టి, అందులో పసుపు వేసి ఆ కషాయాన్ని … Read more

కూర‌గాయ‌ల‌ను క‌ట్ చేశాక క‌డుగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

దుస్తుల మీద లిప్‌స్టిక్‌ మరకలు పడితే వాటిని పోగొట్టడానికి వేజలిన్‌ రాసి కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత మామూలుగా సబ్బుతో ఉతకాలి. టీ తయారు చేసే పాత్రలకు కొద్దిరోజులకు గార పట్టేస్తుంది. అలాంటప్పుడు వాటిలో గార మునిగేటట్లు నీటిని పోసి అందులో రెండు టీ స్పూన్ల సోడియం బై కార్బనేట్‌ వేసి మరిగించి కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత మామూలుగా డిటర్జెంట్‌తో శుభ్రం చేయాలి. కప్పుల మీద టీ, కాఫీ మరకలు పట్టేసినా కూడా ఇదే పద్థతి. … Read more

ఎడ‌మ వైపు తిరిగి నిద్రిస్తున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి..!

నిద్రపోయేటప్పుడు ఎడమ వైపు కి పడుకుంటున్నారా…? అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడే తెలుసుకోండి. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వలన గురక తగ్గుతుంది. అలానే గర్బిణీ స్త్రీలు ఎడమ వైపు తిరిగి పడుకోవడం చాలా మంచిది. దీని వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలానే గర్బాశయంకు, కడుపు లోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగుతుంది. అలానే ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే వీపు, వెన్నునొప్పుల నుండి … Read more

మోకాళ్ల నొప్పులు ఉన్నాయా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

ఈ మధ్య కాలం లో మోకాలు నొప్పులు అనేవి అందరిలో సర్వ సాధారణంగా మారి పోయాయి ప్రతీ ఒక్కరు ఈ సమస్య తో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలా ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే యుక్త వయస్సులో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పౌష్టికాహార లోపం కారణంగా కాస్త వయసు పెరిగగానే మోకాళ్ళ నొప్పుల తో సతమతం అవుతున్నారు. ఇది ఇలా ఉండగా చాల మంది ఎక్కువగా నడవడం వల్ల మరింత ఎక్కువగా మోకాళ్లు అరిగిపోతాయేమో … Read more

ముఖంపై మ‌చ్చ‌లు ఉన్నాయా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

చాలా మందికి ముఖం పై మచ్చలు ఉంటాయి. వీటిని తొలగించడం సవాల్ అయిపోతుంది. ముఖం పై మచ్చలు తొలగి పోవాలంటే మొదట రోజుకు రెండు, మూడు సార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవడం మరచి పోకండి. అలానే కొన్ని టిప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడే వాటి కోసం తెలుసుకోండి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక కప్పు లో ఆర స్పూన్ నిమ్మరసం, కొంచెం గ్లిజరిన్ వేసి కలిపి ఎక్కడ మచ్చలు ఉంటె అక్కడ అప్లై చెయ్యండి. ఈ … Read more